Chandrababu : చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైంది. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు పార్టీ సీనియర్లే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొన్నటి వరకు అందరినీ కలుపుకుని పోయినట్టే కనిపించినా.. ఇప్పుడు సీట్ల పంపకానికి వస్తే మాత్రం చంద్రబాబును అందరూ తిట్టుకుంటున్నారంట. అసలు పొత్తులు ఎవడు పెట్టుకోమన్నాడు.. మాకెందుకు అన్యాయం చేస్తున్నారు అంటూ టికెట్ రాని వారంతా రగిలిపోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు తన పార్టీకి ఓ రూల్ […]