Jr Ntr : చాలా రోజులుగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య ఓ వార్ నడుస్తోంది. టీడీపీ పనైపోయిందని.. ఆ పార్టీని చంద్రబాబు ఇక నడిపించలేకపోతున్నాడు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు తీసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దాంతో నారా వారి ఫ్యామిలీ ఫుల్ సీరియస్ గానే ఉంది. ఎందుకంటే ఇన్నేళ్లు పార్టీని నడిపిస్తోంది తామే కాబట్టి చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ […]