Jr Ntr : చంద్రబాబు నాయుడు కళ్లలో ఆనందం చూడటం కోసం ఎల్లో మీడియా ఎంతకైనా తెగిస్తుంది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక చంద్రబాబు వ్యూహంలో భాగంగా ఎవరినైనా టార్గెట్ చేసేస్తుంది ఎల్లో మీడియా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద పడిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు బాగా ట్రెండింగ్ లో ఉంటుంది. ఎందుకంటే లోకేష్ కు టీడీపీ పట్టాభిషేకం చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు బలంగా […]