Telugu News » Tag » telangana sentiment
KCR : కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ కలిసి వచ్చినంతగా ఇంక ఏదీకలిసి రాదనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ సెంటిమెంట్ తోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు అధికారంలోకి రావడం కోసం కూడా తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా వాడుకున్నారు. ఇందుకోసం ఆయన వేయని ఎత్తుగడలు లేవనేది అందరికీ తెలిసిందే. గత 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తులు పెట్టుకుంది. ఆ సమయంలో కేసీఆర్ చాణక్యం బయటకు తీశారు. తెలంగాణ […]
KTR : తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎప్పుడు ఎత్తుకున్నా సరే ఓ రేంజ్ లో దానికి రెస్పాన్స్ వస్తుంది. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. గత పదేండ్లుగా బీఆర్ ఎస్ దాన్ని సక్సెస్ ఫుల్ గా వాడేసుకుంది. తెలంగాణ ఆత్మగౌరవం నినాదాన్ని వాడుకున్న ప్రతిసారి బీఆర్ ఎస్ కు కలిసి వచ్చింది. అంతెందుకు గతంలో 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను గెలిపించింది అదే ఆత్మగౌరవం సెంటిమెంట్. కానీ ఎందుకో మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఆత్మగౌరవం […]