Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఏపీలో అతిపెద్ద అభిమాన వర్గాలు ఉన్నాయి. అందులోనూ కాపు యువతలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో పెద్ద స్టార్ హీరో కాబట్టి ఆ మాత్రం ఉండటం కామన్. అయితే ఆ కాపు కులాన్ని నమ్ముకుని పవన్ కల్యాణ్ ఈఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలవాలని టార్గెట్ గాపెట్టుకున్నారు పవన్ కల్యాణ్. అందుకే పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే విడతల వారీగా నాలుగు […]