Telugu News » Tag » Tollywood celebrities caught in bengaluru rave party
Rave Party : బెంగుళూరు రేవ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఎందుకంటే ఈ పార్టీలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారని.. వారంతా ఇప్పుడు పోలీసులకు దొరికిపోయారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ ఎవరెవరు దొరికారు అనే దానిపై అందరూ ఆరా తీస్తున్నారు. అసలు రేవ్ పార్టీలో దొరికింది ఎవరు, ఎవరెవరు వెళ్లారు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరి పేర్లు బయటకు వచ్చాయి. అయితే అందులోని కొందరు మేం కాదంటే మేం […]