Pushpa-2 : ఇప్పుడు ఐకాన్ స్టార్ పుష్ప-2 మీదనే అందరి చూపు ఉంది. ఈ సినిమా కోసం బన్నీ అన్ని రకాల ప్లాన్లు వేసుకుంటున్నాడు. అయితే నార్త్ ఇండియాలో, ఇతర స్టేట్స్ లోకంటే కూడా తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్, బిజినెస్ చాలా ముఖ్యం. అందులోనా ఏపీలో బిజినెస్ ఉంటేనే సినిమాకు కలెక్షన్లు వస్తాయి. ఇంతకుమ ముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు నానా ఇబ్బందులు పడ్డారు టాలీవుడ్ సెలబ్రిటీలు. అయితే ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం. పైగా పవన్ […]