Vijayamma : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది జగన్, షర్మిల ఆస్తుల వివాదం. ఇన్ని రోజులు అంటే ఏదో రాజకీయ వైరం లాగానే వీరిద్దరి వ్యవహారం ఉండేది. కానీ ఇప్పుడు పర్సనల్ అయిపోయింది. ఆస్తుల వివాదాన్ని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుంటే అయిపోయేదేమో. కానీ అలా చేయకుండా వారిద్దరూ మీడియా కెక్కారు. అదే వైఎస్ కుటుంబ చరిష్మాను తగ్గిస్తోందనే వాదన కూడా ఉంది. ఈ వివాదమంతా సరస్వతి కంపెనీ షేర్ల బదిలీ మీదనే ఉంది. ఈ షేర్లను […]