Vyuham Movie : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో శివ వంటి ట్రెండ్ సెట్టింగ్ త్రాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వివాదాస్పద చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు. చర్చనీయాంశంగా మారే సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నారు. పబ్లిక్ డొమైన్ లో ఉండే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల జీవిత కథల ఆధారంగా వివాదాస్పద చిత్రాలు రూపొందుతున్నాయి. వివాదాలు లేకుండా […]