Former ministers : ఏపీలో ఇప్పుడు రాజకీయాలు వేగంగా మారిపోతున్నారు. మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంత్రులు అందరూ ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. జగన్ కంటే ఎక్కువగా వారే మాట్లాడేవారు. అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారే కనిపించేవారు. అలాంటి వారిలో రోజ, కొడాలి నాని, అనిల్ కుమార్, గుడివాడ అమర్ నాథ్, విడుదల రజినీ లాంటి వారు కూడా ఉన్నారు. వీరు జగన్ హయాంలో ఎంతగా రెచ్చిపోయారో […]