Ys Jagan : మళ్లీ పాత జగన్ వచ్చేశాడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా విరుచుకుపడేవాడో మనందరికీ తెలిసిందే. ఒక్కో మాట ఫైర్ లా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు జగన్. మొన్నటి వరకు ఐదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయనలో ఫైర్ కనిపించలేదు. బహుషా అధికారంలో ఉన్నాడు కాబట్టి.. ప్రభుత్వ బాధ్యతల్లో ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి ఎంత దూకుడుగా వ్యవహరించినా సరే ఇప్పుడు పెద్దగా ఎఫెక్ట్ పడదు. […]