Ys Jagan : మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన చెల్లెలు షర్మిలకు ఆస్తుల్లో ఎలాంటి వాటాలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు జగన్, భారతి కలిసి విజయమ్మ, షర్మిలపై న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో సెప్టెంబర్ 9న వీరు పిటిషన్ వేశారు. ఇందులో జగన్ స్పష్టంగా తన వివరణ ఇచ్చారు. తన చెల్లెలు షర్మిలకు గతంలో తాను సిస్టర్ అఫెక్షన్ […]