Ys Jagan : సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం అన్ని విధాలుగా ముందే ప్రిపేర్ అవుతున్నారు. ఎన్నికలు వచ్చిన తర్వాత ఆగమయ్యే కంటే.. ఎన్నికలకు ముందే అన్ని విధాలుగా పనులు చక్కదిద్దుకుని ముందుకు వెళ్లిపోతున్నారు. జగన్ ముందే అభ్యర్థులను ప్రకటించడం వల్ల.. ఎన్నికల సమయానికి అసంతృప్త గొడవలు పార్టీలో లేకుండా పోయాయి. ఆయన ఇలాంటి గొడవలు ఉంటాయని ముందే గ్రహించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేనలో ఎలాంటి గొడవలు […]