YS Jagan : పవన్ కల్యాణ్, చంద్రబాబులు మొన్నటి వరకు తమకు తిరుగులేదని అనుకున్నారు. మాకేంటి పొత్తులు పెట్టేసుకున్నాం.. ఇక జగన్ ఓటమి ఖాయం అన్న రేంజ్ లో మాట్లాడారు. కానీ ఎప్పుడైతే జగన్ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. సిద్ధం సభలను పెడుతున్నారో.. ఒక్కసారిగా వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రజల్లో వైసీపీకి తిరుగులేని పట్టు ఉందని సిద్ధం సభలతో తేలిపోయింది. దాంతో ఇప్పట్లో వైసీపీని ఢీ కొట్టాలంటే మరిన్ని శక్తులు కూడగట్టాలని టీడీపీ, జనసేనలు భావించాయి. […]