YS Sharmila And YS Sunitha Reddy : గెలిస్తే ఏం చేస్తామనో, పార్టీ తరపున ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందుతుందనో, తమకే ఎందుకు పట్టం కట్టాలనో ప్రజల్లో చెప్పుకుని ఓట్లు అడగలేక ఎంతసేపూ వివేకా హత్య కేసునే పదేపదే ప్రస్తావిస్తూ సునీత, షర్మిల ఎలక్షన్ ప్రచారం నిర్వహించడంతో ప్రజలకే విసుగొచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ పాలనా తీరుని విమర్శిస్తే ప్రజలు కూడా ఆలోచిస్తారు. హామీల అమల్లో జాప్యం ఉంటే గతాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ వైసీపీ […]