Telugu News » Tag » congress leaders
Revanth Reddy : తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువు దీరి ఏడు నెలలు గడుస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ సమయంలోనే మరింత మంది మంత్రి పదవుల కోసం ఆశపడ్డారు. అందులో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. కానీ వారికి ఎవరికీ కూడా అప్పుడు మంత్రి పదవి దక్కలేదు. కానీ రెండో దఫా మార్పులో కచ్చితంగా తమకు మంత్రి పదవి వస్తుందనే ఆశలతో […]
KTR : కేటీఆర్ అంటే బీఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాత అంతటి పాపులర్ లీడర్. తండ్రికి తగ్గ కొడుకుగా రాజకీయాలు చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అలాంటిది కేటీఆర్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ మీద ఎన్ని విమర్శలు చేశారో మనం చూశాం. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కేటీఆర్ మీద ఆయన చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద సంచలనమే రేపాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి […]