Telugu News » Tag » Kasani Gnaneshwar Age
Kasani Gnaneshwar : చేవెళ్ల బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కాసాని మాట్లాడుతూ… బీసీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు బుద్ది చెప్పాలి. బీసీల్లో గొడవలు పెట్టాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నారు. అటువంటి వారి పట్ల బీసీ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అత్యధిక జనాభ ఉన్న బీసీలకు బీఆర్‌ఎస్ పార్టీ తప్ప ఇతర పార్టీలు ఏవీ కూడా […]
Kasani Gnaneshwar : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ లలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మరియు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కాసాని కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. వివేకానంద నగర్ డివిజన్ లో కాసాని కి మద్దతుగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ మాట్లాడుతూ… చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ […]
Kasani Gnaneshwar : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. తన ప్రత్యర్థులతో పోల్చితే ప్రచారం విషయంలో కాసాని ముందున్నారు. ఇంటింటి ప్రచారం చేయడంతో పాటు రోడ్డు షో లు నిర్వహిస్తూ ఉన్నారు. నేడు నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో కాసాని ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కాసాని వెంట ఉన్నారు. ప్రచారంలో భాగంగా కాసాని మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీజేపీ […]