Telugu News » Tag » KTR
Congress : సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పదే పదే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను విద్యుత్ కమిషన్ ముందుకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ రద్దు చేయమని అడగమేంటి.. మీరు సత్యహరిశ్చంద్రులు అయితే.. మీ నిజాయితీని నిరూపించుకోవాలంటూ చెబుతున్నారు. అయితే ఇదే విషయం మీద పదే పదే కేటీఆర్, హరీష్ రావు స్పందిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా దీని మీదనే ఎక్కువగా చర్చలు జరిగాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో చాలా అవకతవకలు జరిగాయని.. […]
KTR : గెలిచేదెవరు? ప్రజా క్షేత్రంలో విజేతగా మిగిలేదెవరు? అధికారంలోకొచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసెదెవరు? ఏపీ పాలిటిక్స్ సెంటర్ గా ఇప్పుడీ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలపై, వచ్చే ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సర్వే సంస్థలు కూడా తమ పనితీరుకు పదును పెడుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఏ అభ్యర్థికి ఎన్ని గెలుపు అవకాశాలున్నాయంటూ శాతాలతో సహా ఫలితాల్ని ఊహిస్తున్నాయి. అయితే ఏపీ […]
KCR : ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి అనే మాట అన్నిటిదగ్గరేమో గానీ రాజకీయాల్లో మాత్రం పర్ ఫెక్ట్ గా సూటవుతుంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి శాసించిన నేతలు కాస్తా జనాల నుంచి విముఖత ఎదుర్కొని ఉనికి కోసం పోరాడడానికే ఉన్నకాలం సరిపోయే పరిస్థితొస్తుంది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో గులాబీ నేతల సిచ్యుయేషన్ దాదాపు అదే. లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపల్.. ఎన్నికలేవైనా సరే ఎగిరేది మాత్రం గులాబీ జెండానే అన్నట్టుగా దశాబ్ధకాలం పాటు […]
BRS : బీఆర్ ఎస్ కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. చాలా రోజులుగా పార్టీ చాలా కష్టాల్లో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆపార్టీ కోలుకోలేని దెబ్బలు తింటోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయి జైల్లో ఉంది. దాంతో పాటు ఇటు వరుసగా పార్టీని వీడిపోతున్నారు నేతలు. ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి బీఆర్ ఎస్ లోకి వచ్చిన కీలక నేతలు అందరూ ఇప్పుడు వరుసగా […]
KTR : తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పుకోవాల్సి వస్తే.. ముందుగా కేటీఆర్ గురించే చెబుతారు బీఆర్ ఎస్ నేతలు. ఎందుకంటే రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత అంతటి స్థాయికి ఎదిగిన వ్యక్తి కేటీఆర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. కేసీఆర్ ను మించేలా అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తుంటారు. మాటలో గానీ.. రాజకీయంలో గానీ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో గానీ.. సబ్జెక్ట్ లో గానీ కేసీఆర్ ను ఏ మాత్రం తీసిపోరు కేటీఆర్. అందుకే కేటీఆర్ కు బీఆర్ ఎస్ లో […]
KTR : తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎప్పుడు ఎత్తుకున్నా సరే ఓ రేంజ్ లో దానికి రెస్పాన్స్ వస్తుంది. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. గత పదేండ్లుగా బీఆర్ ఎస్ దాన్ని సక్సెస్ ఫుల్ గా వాడేసుకుంది. తెలంగాణ ఆత్మగౌరవం నినాదాన్ని వాడుకున్న ప్రతిసారి బీఆర్ ఎస్ కు కలిసి వచ్చింది. అంతెందుకు గతంలో 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను గెలిపించింది అదే ఆత్మగౌరవం సెంటిమెంట్. కానీ ఎందుకో మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఆత్మగౌరవం […]
KCR : కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనకాల ఓ పెద్ద వ్యూహమే ఉంటుందని చెబుతుంటారు ఆయన అనుచర వర్గం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనేది వారి వాదన. కేసీఆర్ తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. దేశ రాజకీయాల్లో తన ఫ్యామిలీ ప్రధాన పాత్ర పోషించాలనేది ఆయన ఆలోచన. అలాంటప్పుడు తన కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పార్లమెంట్ కు పంపాల్సి ఉంటుంది. […]
BRS : బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ పార్టీకి పోరాటం అనేది వెన్నతో పెట్టిన విద్య. అసలు ఆ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి. అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలను కేసీఆర్ సర్కార్ లైట్ తీసుకుంది. వాటిని ఆధారంగా చేసుకుని రేవంత్ రెడ్డి తీవ్రంగా పోరాడి మరీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఇప్పుడు రేవంత్ సర్కార్ కు పెద్ద […]
BRS Party : ఏ మాత్రం సందు దొరికినా సరే దాన్నే అస్త్రాలుగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ నేతలు చాలా దిట్ట. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే వ్యూహాలు పన్నడంలో బీఆర్ ఎస్ నేతలు చాలా షార్ఫ్. అధికారంలో ఉన్నప్పుడే తమ మీదకు ఎలాంటి విమర్శలు రాకుండా చాలా జాగ్రత్త పడేవారు. వారు అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతాయా.. అందులో మనకు ఎలాంటి అస్త్రాలు దొరుకుతాయా అని వేచి చూసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. […]
KCR : కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్ని వ్యవహారాలను ఆయనే స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారంట. ఇందులో భాగంగా చాలా రోజులుగా కేసీఆర్ మీద ఉన్న కుటుంబ పాలన మార్క్ ను చెరిపేయాలని అనుకుంటున్నారంట. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కేసీఆర్ సీఎంగా ఉండటం, హరీశ్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలుగా, కీలక శాఖలకు మంత్రులుగా ఉండటం వల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఆ పార్టీకి. దాన్ని […]
Harish Rao : రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు గాంచిన మాజీ సీఎం కేసీఆర్.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అస్సలు చెప్పలేం. వ్యూహాలు పన్నడంలో ఆయన చాలా దిట్ట. ఆయనే కాదండోయ్.. ఆయన వారసులు అని చెప్పుకునే కేటీఆర్, హరీశ్ రావు, కవితలు కూడా వ్యూహాలు పన్నడంలో చాలా దిట్టలు. అయితే ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఓ నెల రోజుల పాటు కేటీఆర్ హవా కనిపించింది. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, […]
KTR : చూస్తుంటే బీఆర్ ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బీఆర్ ఎస్ కు బ్రహ్మాస్త్రం లాంటిది తెలంగాణ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తోనే బీఆర్ ఎస్ గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ ఎస్ మాత్రమే అనే స్టేట్ మెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేసింది. అది గత పదేండ్లుగా బీఆర్ ఎస్ కు శ్రీరామ రక్షలా కాపాడుతూ వస్తోంది. 2014 […]
KCR : కేసీఆర్ స్పీచ్ అంటే పవర్ ఫుల్ పంచ్ లు.. దద్దరిల్లే వార్నింగ్ లు.. ప్రాసలు.. అదిరిపోయే డైలాగులు.. సామెతలు.. ఇలా వినడానికి చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఏ విషయాన్ని అయినా కేసీఆర్ సామాన్య జనాలకు అర్థమయ్యాలే మాట్లాడగలరు. అంతే కాకుండా ప్రతిపక్షాలపై విరుచుకుపడటంతో ఆయన స్టైలే వేరు. పవర్ ఫుల్ స్పీచ్ లు ఇస్తుంటారు కాబట్టే.. ఆయన వాగ్ధాటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి కేసీఆర్ ఈ నడుమ కనిపించట్లేదని చాలా మంది […]
BRS : కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు పోరాటం అంటే మహా ఇష్టం. ఏ విషయంపై అయినా రచ్చ రచ్చ చేసేసి దాని గురించే జనాలు మాట్లాడుకునేలా చేయడంలో ఆయన దిట్ట. అందుకే కేసీఆర్ కు అపర చాణక్యుడు అనే బిరుదును రాజకీయాల్లో ఇచ్చేశారు. అలాంటి కేసీఆర్ గత పదేండ్లుగా అధికారంలో ఉన్నారు. కాబట్టి ఆయన పోరాట పటిమ ఇన్ని రోజులు ఎవరికీ కనిపించలేదు. కాగా ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. మొన్నటి వరకు తుంటి […]