Telugu News » Tag » Pawan
Pawan Kalyan : ఎన్నికల్లో నిలబడ్డ వారు నేరుగా వెళ్లి ఓట్లు అడగాలి. అంతకు ముందు పని చేసిన వాళ్లు అయితే ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి. కొత్త వాళ్లు అయితే ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి. అంతే గానీ.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓట్లు వేస్తారనుకోవడం అవివేకం. చిన్న చిన్న డైలాగులు చెబితే ప్రజలు పట్టించుకోవట్లేదని చెప్పి.. తనకు ప్రాణహాని ఉందని చెప్పి డైలాగులు పేలిస్తే తనకు ఎక్కడ హైప్ వస్తుందో అని […]
Chandrababu surety to Pawan : ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఏపీలో రోజుకో కార్యక్రమం తెరమీదకు వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఏదో ఒకటి చేసి జగన్ ను ఓడించాలని చాలానే పన్నాగాలు పన్నుతున్నాయనేది వైసీపీ వాదన. అందుకు తగ్గట్టే చంద్రబాబు అండ్ పవన్ కల్యాణ్ కలిసి ముందుకు వెళ్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు మరో కార్యక్రమాన్ని ముందుకు వేసుకున్నారు. అదేంటంటే బాబు ష్యూరిటీ-భవితకు గ్యారెంటీ. ఈ కార్యక్రమం ఇప్పుడు హాట్ […]
Chennai Super Kings : జగన్ ఎన్నడూ కూడా తనకు అండగా ఉండే పనులను ఎంచుకోలేదు. కేవలం జనాలకు పనికొచ్చే పనలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. కేవలం జనాలకు ఉపయోగపడే పనులే కాకుండా అసలు రాష్ట్రానికి ఏ విధంగా గుర్తింపు తీసుకురావాలన ఉద్దేశం ఆయనలో మెండుగా ఉంది. అందుకే కేవలం కొన్ని వర్గాలను లక్ష్యంగా పెట్టుకుని పని చేయకుండా అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఆయన పని చేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ చేపడుతున్న నిర్ణయాలు అందరికీ బాగానే […]