Telugu News » Tag » Revanth plan
Ktr : రేవంత్ రెడ్డి మొట్టమొదటి సారి సీఎం అయ్యారు. కాబట్టి సీఎంగా తన పేరు చెప్పుకునేలా ఉండాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎక్కడా తన మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు చాలానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వాస్తవంగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు బొటాబొటి మెజార్టీ మాత్రమే […]
Revanth plan on kaleshwaram : రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి తమను వ్యక్తితంగా టార్గెట్ చేస్తున్నాడని బీఆర్ ఎస్ నేతలు వాపోతున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీని ఇరకాటంలో పడేసే విధంగా రేవంత్ రెడ్డి కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు బీఆర్ ఎస్ నేతలు. మరి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు కూడా అలాగే ఉంటున్నాయనుకోండి. అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు అంటూ రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలు […]