Telugu News » Tag » Telangana
Congress Party : దేశం మొత్తంలో అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్గిరి ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మాత్రమే కాకుండా దేశ రాజకీయాలను కూడా తన వైపుకు తిప్పుకున్న ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయం తెల్సిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికేతరుడు అయినా కూడా రేవంత్ రెడ్డికి అక్కడి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీని కాదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ […]
KTR : గెలిచేదెవరు? ప్రజా క్షేత్రంలో విజేతగా మిగిలేదెవరు? అధికారంలోకొచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసెదెవరు? ఏపీ పాలిటిక్స్ సెంటర్ గా ఇప్పుడీ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలపై, వచ్చే ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సర్వే సంస్థలు కూడా తమ పనితీరుకు పదును పెడుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఏ అభ్యర్థికి ఎన్ని గెలుపు అవకాశాలున్నాయంటూ శాతాలతో సహా ఫలితాల్ని ఊహిస్తున్నాయి. అయితే ఏపీ […]
KCR : ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి అనే మాట అన్నిటిదగ్గరేమో గానీ రాజకీయాల్లో మాత్రం పర్ ఫెక్ట్ గా సూటవుతుంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి శాసించిన నేతలు కాస్తా జనాల నుంచి విముఖత ఎదుర్కొని ఉనికి కోసం పోరాడడానికే ఉన్నకాలం సరిపోయే పరిస్థితొస్తుంది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో గులాబీ నేతల సిచ్యుయేషన్ దాదాపు అదే. లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపల్.. ఎన్నికలేవైనా సరే ఎగిరేది మాత్రం గులాబీ జెండానే అన్నట్టుగా దశాబ్ధకాలం పాటు […]
Etela Rejender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంతో పాటు చింతల్ లో రోడ్ షో లో పాల్గొన్నాడు. ఈటెల రోడ్ షో లో భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు. మండే ఎండను లక్ష్య పెట్టకుండా ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్డు షో లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం […]
Telugu States Candidates : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్లో తమ ఆస్తులు, అప్పుల వివరాలు పక్కా లెక్కలతో చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ఎవరు ఎన్ని కోట్ల ఆస్తులు, అప్పుల్ని చూయించారన్న వార్తలు సోషల్మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కు అందించిన అఫిడవిట్ల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల్లోనూ ఆస్తుల పరంగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ టాప్ […]
BJP : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో ఇప్పుడు తెలంగాణలోని అన్ని పార్టీలు ఎంపీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే చాలా స్పీడుగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దాంతో అటు బీజేపీ కూడా అలెర్ట్ అయిపోయింది. మేమేం తక్కువ కాదని.. ఇప్పటికే యాత్రలు కూడా నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. కాగా బీజేపీ ఎంత చెప్పుకున్నా సరే చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కమలం పార్టీకి లేరు. […]
Revanth Reddy : తెలంగాణ గడ్డ సెంటిమెంట్ అనేది చాలా పవర్ ఫుల్ వెపన్. ఇన్ని రోజులు దాన్ని బీఆర్ ఎస్ పదేండ్లుగా వాడుకుంది. అందుకే రెండు సార్లు అధికారంలోకి కూడా వచ్చింది. తెలంగాణ హక్కులను కాపాడేది తమపార్టీనే అనిచాలా సార్లు బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. కానీ మూడోసారి అంటే మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కాకుండా అభివృద్ధి మంత్రాన్ని జపించారు బీఆర్ ఎస్ నేతలు. దాంతో భారీ దెబ్బ పడిపోయింది. బీఆర్ ఎస్ […]
BRS : బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ పార్టీకి పోరాటం అనేది వెన్నతో పెట్టిన విద్య. అసలు ఆ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి. అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలను కేసీఆర్ సర్కార్ లైట్ తీసుకుంది. వాటిని ఆధారంగా చేసుకుని రేవంత్ రెడ్డి తీవ్రంగా పోరాడి మరీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఇప్పుడు రేవంత్ సర్కార్ కు పెద్ద […]
KCR : కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్ని వ్యవహారాలను ఆయనే స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారంట. ఇందులో భాగంగా చాలా రోజులుగా కేసీఆర్ మీద ఉన్న కుటుంబ పాలన మార్క్ ను చెరిపేయాలని అనుకుంటున్నారంట. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కేసీఆర్ సీఎంగా ఉండటం, హరీశ్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలుగా, కీలక శాఖలకు మంత్రులుగా ఉండటం వల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఆ పార్టీకి. దాన్ని […]
BRS : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ అన్ని విషయాల్లో టార్గెట్ చేస్తోంది. అసలు పదేండ్లలో బీఆర్ ఎస్ పార్టీ అతిగొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తి చూపించేందుకు కాంగ్రెస్ మొన్నటి వరకు ప్లాన్ చేసుకుంది. ఎలాగైనా బీఆర్ ఎస్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని అనుకుంది. అనుకున్నట్టు గానే కాళేశ్వరం మీద మాస్టర్ ప్లాన్ వేసింది. సరిగ్గా ఎన్నికల సమయంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు […]
Congress Party : బీఆర్ ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ ఎస్ లోకి వలసలు వెళ్లితే.. ఇప్పుడు బీఆర్ ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు వెళ్తున్నాయి. ఇప్పటికే పెద్ద పల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చెప్పుకునే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు. మొన్ననే మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ […]
KCR : కేసీఆర్ ను తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. ఎలాంటి రాజకీయ పరిస్థితులను అయినా సరే తనకు అనుకూలంగా మార్చేసుకోగల వ్యక్తి. అందరి ఫోకస్ నిత్యం తన మీద ఉండేలా చూసుకోవడంలో ఆయన దిట్ట. అందుకే కేసీఆర్ రాజకీయ చతురత ముందు ఎవరైనా దిగదుడుపే అని చెప్పుకుంటారు బీఆర్ ఎస్ నేతలు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేశారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడారు. ఎన్నికల తర్వాత […]
KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కేసీఆర్ బయటకు రాలేదు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటూ రెస్ట్ తీసుకున్నారు. తుంటి ఆపరేషన్ తర్వాత ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే బయటకు వస్తూనే భారీ ప్లాన్ వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రీసెంట్ గా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు బీర్ఎస్ కు ఆయుధం అయిపోయందని అంటున్నారు. అదే […]
KCR : మాజీ సీఎం కేసీఆర్ ఇక రంగంలోకి దూకబోతున్నారు. ఇన్ని రోజులు తుంటి ఆపరేషన్ వల్ల ఇంటివద్దనే ఉంటూ రెస్ట్ తీసుకున్న ఆయన.. ఇక నుంచి ప్రజాక్షేత్రం లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు కోలుకున్న ఆయన.. త్వరలోనే యాక్షన్ మోడ్ లోకి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు కేసీఆర్. ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యూహాన్ని రచించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కృష్నానది జలాల వినియోగంతో పాటు ప్రాజెక్టుల నిర్వహన కేంద్రానికి అప్పగించడం మీద […]