Telugu News » Tag » Chandrababu TDP
Chandrababu : ఆయన గజినీలా అన్నీ మరచిపోతాడో, లేక జనాలకేం గుర్తుంటుందిలే అన్న అతినమ్మకంతో ఉంటాడో గానీ.. తన పార్టీ ప్రయోజనాల కోసం, అధికారంలోకి రావడం కోసం ఎన్నయినా చెప్తూ, ఊసరవెల్లితో పోటీపడి రంగులు మారుస్తూ, అవసరాన్ని బట్టి నాలిక మడతేస్తూ తనదైన రాజకీయాన్ని నడుపుతూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే బాబు.. మరోసారి తన బుద్ధిని నేషనల్ మీడియా సాక్షిగా ప్రదర్శించుకున్నాడు. ఓ జాతీయ మీడియా సంస్థకి ఇంటర్ వ్యూ ఇస్తూ.. నేనెప్పుడూ […]
Chandrababu : నేను విన్నాను, నేను ఉన్నాను అన్న మాటని నిజం చేస్తూ పాదయాత్రలో ప్రజల గోడు విన్న జగన్, వాళ్ల సమస్యలు తీరేలా, బతుకులు బాగుపడేలా పథకాలను రూపొందించి 2019 ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించాడు. గెలిచాక సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఎన్నికల్లో కూడా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ పథకాలను ప్రకటించడంతో వైసీపీ గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి. తమ పాలనలో చేతకాని ప్రజా […]
Chandrababu : తన తర్వాతి పార్టీకి అధినాయకుడిగా లోకేషే ఉండాలని బాబు పడని కష్టం లేదు. వేయని పాచిక లేదు. ఆకరికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లకి స్కోప్ ఇస్తే ఎక్కడ లోకేష్ భవిష్యత్తుపై ఎఫెక్ట్ పడుతుందో అని తారక్ ని ఎదగనీయకుండా, పాలిటిక్స్ లో యాక్టివ్ కాకుండా బాబు ఎత్తులు వేశాడని ఓపెన్ గానే చర్చించుకుంటారందరూ. ఎన్ని ట్రోల్స్ వచ్చినా, పార్టీకి ఎఫెక్టయ్యేలా ఎన్ని మాట్లాడినా లోకేష్ ని సేవ్ చేస్తూ, టీడీపీ జనరల్ సెక్రటరీ […]
Chandrababu : ఎన్నికలన్నాక ఎక్కడయినా పొత్తులు, ఎత్తులు కామనే. దోస్తీ కుదుర్చుకున్న పార్టీలు పక్క పార్టీలను చీల్చి చెండాడడం మామూలే. ఉన్నవీ లేనివి కలిపి చెప్తూ అయినా పాలిటిక్స్ లో భాగంగా ప్రజల్లోకెళ్లడం, ప్రచారం చేయడం రొటీనే. కానీ ఏపీ ఎన్నికల సమయంలో మారుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం ఎంతటి పొలిటికల్ ఎక్స్ పర్టులయినా షాక్ తినేలా చేస్తున్నాయి. ఇదెక్కడి ట్విస్ట్ అంటూ మైండ్ బ్లాంకయ్యేలా ఆసక్తికర చర్చకు తెరతీస్తున్నాయి. ఎవరు ఎవరికి మద్ధతిస్తున్నారు? ఎవరికి సపోర్ట్ […]
Chandrababu : తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు పొత్తు ధర్మాన్ని ఠంచన్ గా పాటిస్తున్నారు. ఏకంగా ఒకే విడతలో 99స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రకటించిన 99లో.. ఎన్ని చోట్ల తన సొంత పార్టీలోనే అసంతృప్తులు, జనసేన నుంచి సహాయ నిరాకరణలు తలెత్తుతున్నాయి? ప్రకటించకుండా వదిలేసిన స్థానాల్లో నాయకుల నుంచి ఎలాంటి ధిక్కారస్వరం వినిపిస్తోంది? పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్న వారు, ఆత్మాహుతి యత్నాలతో బెదిరించాలని […]
Chandrababu : అందరూ ఊహించినట్టుగానే జనసైనికులకు టీడీపీ-జనసేన పొత్తులు తీవ్ర అన్యాయమే చేశాయి. చంద్రబాబును మొదటి నుంచి జనసైనికులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే అన్యాయమే జరుగుతుందని వారు ఎప్పటికప్పుడు చెబుతున్నా సరే పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబునే సమర్థిస్తూ వస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుతో పొత్తులను వ్యతిరేకించే వారు వైసీపీ కోవర్టులే అని.. వారు పార్టీ నుంచి వెళ్లి పోవచ్చు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. గౌరవ ప్రదంగా మూడింట ఒక వంతు సీట్లు, ప్రభుత్వంలో […]
Chandrababu : పొత్తులు ఏమో గానీ.. టీడీపీ, జనసేనలు ఇప్పుడు కత్తులు దూసుకునేదాకా వచ్చాయి పరిస్థితులు. ఏ శుభ ముహూర్తాన వారు పొత్తులు పెట్టుకున్నారో గానీ.. ఒక్క విషయంలో కూడా ఇరు పార్టీలు కలిసి ముందుకు వెళ్లట్లేదు. ఇంకా చెప్పాలంటే పొత్తులు పెట్టుకోక ముందు బాగానే ఉన్న ఆ రెండు పార్టీలు.. ఇప్పుడు పొత్తుల పుణ్యమా అని కొట్టుకునే స్థాయి దాకా వస్తున్నాయి. ఇక తాజాగా పవన్ చేస్తున్న కామెంట్లు చంద్రబాబును తీవ్రంగా అవమానించేలా ఉంటున్నాయని టీడీపీ […]
Chandrababu : టీడీపీ, జనసేన పార్టీలు పేరుకే పొత్తులు పెట్టుకున్నాయి తప్ప ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా కలిసి కట్టుగా చేయలేకపోయాయి. ఇప్పటి వరకు ఎవరికి వారే యాత్రలు, హామీలు అంటూ ముందుకు వెళ్తున్నారు. ఎవరికి వారే సొంత ఎజెండాను తయారు చేసుకుంటున్నారు తప్ప.. ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా కలిసికట్టుగా ముందుకు రాలేకపోయారు. కలిసి ముందుకు వెళ్లడం దేవుడు ఎరుగు.. ఇంతకు ముందు స్నేహభావం కాస్తా పోయి ఇప్పుడు గొడవలకు దారి తీస్తోంది […]
Chandrababu : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఏ ఎన్నికలకు అయినా జగన్ సిద్ధంగానే ఉన్నారు. ఇప్పటికే ఈ మూడు రాజ్యసభ సీట్లకు వైసీపీ తరఫున నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు పార్టీ మాత్రం ఈ విషయంలో ఇంకా మౌనంగానే ఉండిపోయింది. చంద్రబాబు రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏ పరిస్థితిని అయినా కూడా తన రాజకీయ కుతంత్రాలకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంటారని వైసీపీ […]
Chandrababu : ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన టీడీపీ పొత్తు ఎత్తుల విషయం తెలిసిందే. చంద్రబాబు అవసరానికి తగ్గట్లు రాజకీయం చేయడం ఆయనకు సాటి మరెవరూ లేరు. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు అన్న చందంగా ఉంటుంది ఆయన తీరు. అవసరం వచ్చినప్పుడు ఎవరి కాళ్లూగడ్డాలు పట్టుకుని అయినా ఆయనతో పొత్తుకు ఒప్పించుకుంటారు. అలాంటి చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూపంలో దత్తపుత్రుడు దొరికాడు. అయినా బాబుకు […]
Chandrababu : ఏ రంగంలో అయినా సరే ఓ టైంకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. చాలా మంది జీవితాంతం మాత్రమే కాదు, కెరీర్ ముగింపు కూడా గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటారు. ఇది న్యాయమైనది కూడా. రాజకీయాల్లో ప్రజాభిమానం ఉన్నప్పుడే నాయకులు ఉన్నతంగా వెళ్లిపోవాలని కోరకుంటూ ఉంటారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని ఛీ కొడుతున్నప్పటికీ కొందరు గబ్బిలాల్లా రాజకీయాలకు అతుక్కుపోతున్నారు. ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుని చూస్తే జాలేస్తోందని చాలా మంది […]
Chandrababu : మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలంతా తమ సర్వశక్తులను ఒడ్డేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికారంలోకి ఎలాగైనా రావాలన్న కాంక్షలతో పొత్తుకు వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ సమయంలో ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ శర వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎన్నికల పోరులో ఒంటరిగా నిలబడేందుకు సిద్ధం కాగా.. ప్రతిపక్షాలన్నీ జగన్ ను ఎదుర్కొనేందుకు […]
Chandrababu : పవన్ కల్యాణ్ కు షాకుల మీద షాకులిస్తున్నాడు చంద్రబాబు. అసలు తగ్గేలే అన్నట్టు రెచ్చిపోతున్నాడు. పవన్ కల్యాణ్ అసలు మొదట్లో గంపెడు ఆశలు పెంచుకున్నాడు. చంద్రబాబుకు తన అవసరం ఉంది కాబట్టి.. తన వద్దకు వస్తున్నాడని.. కాబట్టి రేపు తనకు భారీగా సీట్లు ఇస్తాడని.. అధికారంలో భాగస్వామ్యం ఇస్తాడని ఇలా గంపెడు ఆశలు పెంచుకున్నాడు. అందుకోసం బాబు జైల్లో ఉన్నప్పుడు ఎంత హంగామా చేశాడో చూశాం. రోడ్డుకు అడ్డంగా పడుకుని మరీ నిరసన తెలిపాడు […]
Chandrababu : చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ఆయనకు పెద్దగా క్రేజ్ రావట్లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా అని ఓ ప్లాన్ వేసేశారు. రా.. కదలిరా అంటూ సభలను పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టేసి జగన్ ను తిట్టడే ప్రథమావదిగా ఈ సభలు సాగుతున్నాయి. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా అసలు తాను గతంలో ప్రజలకు ఏం చేశానో.. రేపు గెలిపిస్తే ఏం చేస్తానో మాత్రం చెప్పట్లేదు. ఎంత సేపు జగన్ ను తిట్టడం కోసమే […]
Chandrababu : పవన్ కల్యాణ్ పరిస్థితి మరీ దారుణగా తయారైంది. పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ముందు మోకరిల్లే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు చంద్రబాబుకు తన అవసరం ఉందని భావించిన పవన్ కల్యాణ్.. తాను ఎంతంటే అంత అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ చంద్రబాబు ఎత్తుగడలను పసిగట్టలేకపోయారు. అందుకే చంద్రబాబుకు ఇప్పుడు పవన్ తగ్గాల్సి వస్తోంది. చంద్రబాబు కోసం రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపిన పవన్ కల్యాణ్.. ఎలాగైనా చంద్రబాబు మెప్పు పొందేందుకు నానా ప్రయత్నాలు […]