Telugu News » Tag » CM YS Jagan News
CM YS Jagan : వై నాట్ వన్ సెవెన్టీ ఫైవ్ నినాదంతో ముందుకెళ్తోన్న జగన్ ప్రచారంలోనూ అదే జోరు చూయిస్తున్నారు. సిద్ధం సభలతో ప్రతిపక్షాల మీద యుద్ధానికి సై అంటూ వైసీపీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటూ సంక్షేమం మీద నమ్మకంతో సాగిపోతున్న జగన్ ఈ రోజు పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తూ.. మీ బిడ్డగా నాకు పదవిచ్చింది […]
CM YS Jagan : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీలో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. ఎందుకంటే మొన్నటి వరకు జగన్ రాక ముందే ప్రజల్లో తమదే బలం అని ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ, జనసేనలు రెచ్చిపోయాయి. కానీ అసలు జనంలో ఎవరికి పట్టు ఉందో ఇప్పుడు జగన్ వస్తే గానీ ఎవరికీ అర్థం కాలేదు. జగన్ పెడుతున్న సిద్ధం సభలు జనసంద్రంలా మారుతున్నాయి. నిన్న మూడో సభను ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో జగన్ నిర్వహించారు. […]
CM YS Jagan : ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తుల లెక్క తేలనేలేదు. అటు వైపు సీఎం జగన్ మాత్రం తన ఎన్నికల శంఖారావాన్ని పూరించేశారు. ఎన్నికల ప్రచారంలో తలమునకలైన సీఎం జగన్ ప్రచారాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. జగన్ అనంతపురం రాప్తాడు జిల్లా పర్యటనకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 7 విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల తరువాత మరికొందరిని ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడులో సీఎం సిద్ధం […]
CM YS Jagan Government : అదేంటో గానీ పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టే.. జగన్ ఏ మంచి పని చేసినా సరే దాన్ని వక్రీకరించి తప్పుడు కథనాలు రాయడం ఎల్లో మీడియాకు అలవాటు అయిందని అంటున్నారు వైసీపీ నేతలు. ఇదే విషయంపై పదే పదే వైసీపీ ఎల్లో మీడియాను ఎండగడుతూనే వస్తోంది. కానీ పచ్చ మీడియా మాత్రం తమ విధనాలను పెద్దగా మార్చుకున్నట్టు అయితే కనిపించట్లేదన్నది వైసీపీ వాదన. ఇక […]
CM YS Jagan : జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందులో తప్పులు వెతకడం ఎల్లో మీడియాకు అలవాటు అయిందనేది వైసీపీ నేతల వాదన. జగన్ ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని వక్రీకరించి ఎల్లో మీడియా తప్పుగా ప్రచారం చేస్తోందని ఇప్పటికే చాలా సార్లు వైసీపీ నేతలు వాపోతున్నారు. అయినా సరే టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఇప్పటి వ రకు తన ప్రచారాన్ని ఆపట్లేదు. ఇక తాజాగా రాజ్యసభ సీట్ల విషయంలో […]
CM YS Jagan : జగన్ మోహన్ రెడ్డి ఎంత సహనంతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ లాంటి అతిపెద్ద పార్టీకి అధినేతగా ఉంటూనే అందరినీ సమన్వయం చేయడం అంటూ పెద్ద సాహసం అనే చెప్పుకోవాలి. ఇంత మందిని ఒప్పించి పార్టీ కోసం నడిపించాలంటే చాలా ఓపిక ఉండాలి. అంత ఓపిక జగన్ కు ఉంది కాబట్టే.. ఆయన బాటలో అందరూ నడుస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు జగన్ అన్ని విధాలుగా రెడీ […]
CM YS Jagan : రాజకీయాల్లో ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్నప్పుడే ఎన్నికల్లో గెలుపు సాధ్యం అవుతుంది. అంతే గానీ.. మనకెందుకులే అని లైట్ తీసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ప్రజల మూడ్ కూడా మారిపోతుంది. ఎన్నికల్లో సవాల్ కు ప్రతి సవాల్ విసిరి ముందుకు వెళ్లినప్పుడే ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. అంతే గానీ.. అవతలి పార్టీ వారు సవాళ్లు విసురుతున్నా మిన్నకుండి పోతే మాత్రం అంతే సంగతులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు చంద్రబాబు, […]