The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » Etela Rajender Age

Etela Rajender Age

Etela Rajender : ఈటెలను గెలిపించి కేంద్ర మంత్రిని చేసుకుందాం

Etela Rajender : ఈటెలను గెలిపించి కేంద్ర మంత్రిని చేసుకుందాం

3 years ago

Etela Rajender : మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించి బీజేపీకి ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. మోడీ ప్రధాని అయితేనే దేశం అభివృద్దిలో ముందుకు సాగుతుందని, మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అంటూ ఈటెల ధీమా వ్యక్తం చేశారు. చివరి రోజు ఈటెలకు మద్దతుగా పలువురు ప్రచారం చేశారు. బీజేపీ విజయంతో దేశంలోని అన్ని వర్గాల అభివృద్ది […]

Etela Rajender : తెలంగాణలోని 12 స్థానాల్లో కమలం వికసిస్తుంది : ఈటెల

3 years ago

Etela Rajender : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో కూడా బీజేపీ బలంగా ఉందని, రాష్ట్ర ప్రజలు మోడీని మళ్లీ ప్రధానిగా చేయాలని భావిస్తున్నారు అంటూ మల్కాజ్ గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా మోడీకి అనుకూలంగా గాలి వీస్తుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ నుంచి బీజేపీ ని భారీ మెజార్టీ తో గెలిపించడం ద్వారా కేంద్రంలోకి అధికారంలోకి రాబోతున్న మోడీ ప్రభుత్వం అభివృద్దిలో మరింతగా ముందుకు తీసుకు […]

Etela Rajender : రేవంత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈటెల గెలుపు ఖాయం

3 years ago

Etela Rajender : మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ గెలుపు ఖాయం అంటూ ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెళ్లడయ్యింది. మోడీ చరిష్మా మరియు కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజల్లో విశ్వసనీయత లేని కారణంగా ఈటెల గెలుపు ఖాయం అంటూ సదరు మీడియా సంస్థ తెలియజేసింది. దాంతో ఈటెలతో పాటు బీజేపీ శ్రేణులు మరింత జోష్ తో ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు […]

Etela Rajender : మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ : ఈటెల

3 years ago

Etela Rajender : మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ఎన్నికల ప్రచారంలో జోరు కనబర్చుతున్నారు. సర్వే రిపోర్ట్‌ ల్లో ఈటెల రాజేందర్‌ విజయం దాదాపు ఖాయం అంటూ రావడంతో మెజార్టీ పై ఈటెల దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో ఏ ఒక్క మూలను వదలకుండా, ఏ ఒక్క సామాజిక వర్గంను కూడా వదిలి పెట్టకుండా ఈటెల రాజేందర్‌ కలుస్తూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శుక్రవారం ఈటెల రాజేందర్‌ ఎల్బీ […]

Etela Rajender : తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా రాహుల్ ప్రధాని కాలేరు : ఈటెల

3 years ago

Etela Rajender : మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయి పార్టీ నాయకులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్య నాయకులు ఈటెలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తరలి వస్తున్నారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించడంతో పాటు, కార్నర్ మీటింగ్స్ ను ఏర్పాటు చేసిన ఈటెల రాజేందర్‌ ఎప్పటిలాగే కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్‌ పై నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో […]

Etela Rajender : సీఎం రేవంత్‌ రెడ్డి ఫ్రీ బస్ తప్ప ఏది ఇవ్వడం లేదు : ఈటెల

3 years ago

Etela Rajender : మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్  పలు ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళ సభల్లో పాల్గొన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని మరింత అభివృద్ది చేస్తారంటూ ఈటెల హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ పార్టీలు జంట పార్టీలు అని, ఆ రెండు పార్టీలను నమ్మొద్దు అంటూ ఈటెల పేర్కొన్నారు. ఈటెల ప్రచారంలో భాగంగా ఇందు ఫార్చ్యూన్ విల్లాస్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం, బోయిన్‌ఫల్లి వాసులతో […]

Etela Rajender : కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే దొంగ హామీలు పట్టించుకునే పరిస్థితి లేదు : ఈటెల

3 years ago

Etela Rajender : మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్  పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్లో ఈటెల రోడ్ షో జరిగింది. అంతకు ముందు బాచుపల్లి కెఆర్సిఆర్ కాలనీ వాసులతో ఈటెల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూకట్పల్లిలో ఐటి ప్రొఫెషనల్ తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఇక మంజీరా ట్రినిటీ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమ్మేళనంలో […]

Etela Rajender : ఒక్క హామీ అయినా నెరవేర్చావా రేవంత్‌ : ఈటెల

3 years ago

Etela Rajender : మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలలో రోడ్ షో నిర్వహించారు. ఈటెల రోడ్‌ షో లో భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొనడంతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరు అయ్యి ఈటెలకు మద్దతు తెలిపారు. వేలాది మంది స్వచ్చందంగా తరలి వచ్చి ఈటెల రాజేందర్ రోడ్డు షో లో పాల్గొన్నారు. రోడ్డు షో […]

Etela Rajender : దేశంలోనే నెం.1 గా మల్కాజ్ గిరి ని నిలుపుతా : ఈటెల

3 years ago

Etela Rajender : మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్  ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈటెల తన నియోజకవర్గ బాధ్యతలు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. నేడు మెదక్ లో కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌ షా బారీ బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో ఈటెల పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.