Telugu News » Tag » Kasani Gnaneshwar News
Kasani Gnaneshwar : చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారంలో భాగంగా శనివారం పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించారు. అంతే కాకుండా పలు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న కాసాని బీసీ సంఘం నేతలు మరియు సభ్యులతో సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసింది. చేవెళ్ల నుంచి బీసీలకు దక్కిన ఈ గౌరవంను సద్వినియోగం చేసుకుని తనను పార్లమెంట్ కు పంపించడం ద్వారా బీసీల తరపున పోరాటం చేస్తాను అంటూ […]
Kasani Gnaneshwar Mudhiraj : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో పరుగులు పెడుతున్నారు. నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కాసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు ఇంకా ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తున్నారు. వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలుసుకున్న చేవెళ్ల నియోజకవర్గం పై కాసానికి పట్టు ఉంది. కనుక కాసాని గెలిచి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ను కేసీఆర్ కి […]
Kasani Gnaneshwar : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతే కాకుండా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు కాసాని గెలుపు కోసం విసృతంగా ప్రచారం చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. అందుకే మూడో సారి కూడా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ సీటును దక్కించుకోవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ ఆ పార్టీ […]
Kasani Gnaneshwar : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారం స్పీడ్ పెంచారు. రోజంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు, కార్నర్ మీటింగ్స్ తో పాటు, రోడ్డు షో లు నిర్వహిస్తూ కాసాని ప్రచారం సాగిస్తున్నారు. ప్రచార సమయంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆ రెండు పార్టీ లు తెలంగాణ ప్రజల ను మోసం చేస్తున్న తీరును వివరిస్తూ ఆ పార్టీ నాయకుల తీరును ఎండగడుతూ […]
Kasani Gnaneshwar : చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అంటూ బీసీ సంఘం నాయకులు అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ కి మద్దతుగా బీసీ సంఘం నాయకులు మరియు సభ్యులు పెద్ద ఎత్తున భేటీ అయ్యారు. బీసీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అభ్యున్నతికి పాటు పడ్డ కేసీఆర్ గారి వెంట నడుద్దాం అన్నారు. ఇతర పార్టీలతో పోల్చితే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్ కే […]
Kasani Gnaneshwar : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ లలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కాసాని కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. వివేకానంద నగర్ డివిజన్ లో కాసాని కి మద్దతుగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ మాట్లాడుతూ… చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ […]
Kasani Gnaneshwar : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. తన ప్రత్యర్థులతో పోల్చితే ప్రచారం విషయంలో కాసాని ముందున్నారు. ఇంటింటి ప్రచారం చేయడంతో పాటు రోడ్డు షో లు నిర్వహిస్తూ ఉన్నారు. నేడు నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో కాసాని ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కాసాని వెంట ఉన్నారు. ప్రచారంలో భాగంగా కాసాని మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీజేపీ […]