శ్రీలీలకు వేగ జ్యువెలర్స్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చిన బాలయ్య..!

Qubetvnews - December 9, 2024 / 04:12 PM IST

శ్రీలీలకు వేగ జ్యువెలర్స్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చిన బాలయ్య..!

Vega Jewellers :వేగ జ్యువెలర్స్ కు జనాల్లో ఎంతో మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీతో పాటు యూఎస్ లో కూడా బ్రాంచ్ లను స్టార్ట్ చేసిన ఈ సంస్థ.. తాజాగా కాకినాడలో కూడాకొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది. దీన్ని నటసింహం నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ కలిసి ప్రారంభించారు. ఇక తాజాగా ఆహా షోలో కూడా వేగ జ్యువెలర్స్ ప్రత్యేకత చాటుకుంది. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఆహా ప్రోగ్రామ్ లో తాజాగా హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ శ్రీలీల మెరిశారు. ఈ కార్యక్రమంలో శ్రీలీల వీణ వాయించి అబ్బురపరిచారు.

దాంతో ఆమె పర్ఫార్మెన్స్ కు కానుకగా బాలకృష్ణ వేగ జ్యువెలర్స్ వారి ప్రత్యేక డిజైన్ తో కూడిన చైన్ ను ఆమెకు గిఫ్‌ట్ గా ఇచ్చారు. ఇలాంటి అరుదైన డిజైన్ లు కేవలం వేగ జ్యువెలర్స్ లోనే దొరుకుతాయని అన్నారు. అమ్మాయిలకు నగలు, ఆభరణాలు కావాలంటే వేగ జ్యువెలర్స్ కు వెళ్లాల్సిందే అన్నారు. వేగ జ్యువెలర్స్ వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దాంతో వేగ జ్యువెలర్స్ కు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఆయన ఒక్క మాటలో చెప్పేశారని అంటున్నారు. ప్రస్తుతం వేగ జ్యువెలర్స్ లో చాలా కొత్త డిజైన్లతో పాటు చాలా తక్కువ తరుగుతోనే బంగారం అందుబాటులో ఉంటుంది.

ఇప్పుడు కాకినాడ బ్రాంచ్ లో కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రతి ఆభరణం మీద 4.99 శాతం నుంచి 11.99 శాతం వరకు తరుగు ఉంటుందని.. బీఐఎస్ హాల్ మార్క్ బంగారు ఆభరణాలు దొరుకుతాయన్నారు. అలాగే డైమండ్ క్యారట్ ధర కేవలం రూ.50999 మాత్రమే నని చెప్పారు. డిసెంబర్ 12 వరకు ఆ ఆఫర్లు ఉంటాయి.

 

 

Read Today's Latest Uncategorized in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News