Telugu News » Tag » Bandi Sanjay BJP
Bandi Sanjay : కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కూడా అదే ఉత్సాహంతో రోడ్ షో లో పాల్గొన్నారు. శనివారం బండి సంజయ్ కి మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరు అయ్యారు. బండి సంజయ్, రాజా సింగ్ ల రోడ్ షో కు భారీ ఎత్తున కార్యకర్తలు మరియు ప్రజలు హాజరు అయ్యారు. రోడ్ షో లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై […]
Bandi Sanjay : కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, మరి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ ఓడిపోతే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. శుక్రవారం కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ముస్లింలందరూ ఏకమై బండి సంజయ్ ను ఓడించాలంటూ కేసిఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారని దీన్ని తెలంగాణ […]
Bandi Sanjay : ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతు తెలిపారు. మీటింగ్ లో బండి మాట్లాడుతూ మీ ప్రోత్సాహం నా ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే కాకుండా… భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు మరింత పెరిగింది అన్నారు. నన్ను బిచ్చగాడు అని కొందరు అంటున్నారు. అవును బరాబర్ నేను బిచ్చగాడినే. నేను […]
Bandi Sanjay : దేశాభివృద్ధిని పరుగులు పెట్టించి, టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపి, మహిళలను లక్షాధికారులుగా మార్చి, దాదాపు 25 కోట్ల కుటుంబాలను పేదరిక కోరల్లో నుండి బయట పడేసి భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానిగా చేయాల్సిన మన అందరి బాధ్యత అంటూ కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడలో నిర్వహించిన భారీ […]
Bandi Sanjay : కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు అందించిన సహకారంతోనే అలుపెరుగని పోరాటాలు చేసి ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తిని అంటూ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చుతూ విపక్షాలను ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశరాట. అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసి అరెస్టు అయిన నేను ప్రజల కోసం ఇంకా ఎన్నిసార్లు […]
Bandi Sanjay : కాంగ్రెస్ కూటమి పేరు మారినట్టే వాళ్ళ గుర్తు కూడా మారింది, వాళ్ల కొత్త గుర్తును నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు. ఇంకా కూడా ఆ దొంగల కూటమిని నమ్మేవాళ్లుంటే “గాడిద గుడ్డు”కు ఓటు వెయ్యండి అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చడం చేతనవ్వక బీజేపీ పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నాడు అంటూ బండి ఆరోపించారు. […]
Bandi Sanjay : కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఎన్నికల హడావుడి చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో బండి సంజయ్ తన మాటల తూటాలను పెంచారు. అధికార కాంగ్రెస్ పార్టీ పై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కూడా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కరీంనగర్లోని రాజశ్రీ గార్డెన్లో జరిగిన […]
Bandi Sanjay : నాలుగు గోడల మధ్య ఏసీ రూంలో కూసోలే, చౌరస్తాల నిలబడి కొట్లాడినం, 5 ఏళ్లలో 7 సార్లు జైలుకు పోయిన.. నా ఒక్కడి కోసం కాదు.. నా కుటుంబం కోసం కాదు.. నా ప్రజల కోసమే పోరాడిన, పోరాడుతూనే ఉంటా అంటూ కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా పలు సంఘాల నాయకులతో భేటీ అయిన బండి సంజయ్ పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు. […]
Bandi Sanjay : కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. తనదైన మాటల తూటాలను పేల్చుతూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్ల లో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. దేశమంతా కూడా నరేంద్ర మోడీ గాలి వీస్తున్న అక్కసు తోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల పై పచ్చి అబద్దాలు చెబుతున్నాడు అంటూ బండి విమర్శించారు. బీఆర్ఎస్ […]
Bandi Sanjay : కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. తనదైన శైలి మాటల తూటాలు పేల్చుతూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ బండి ప్రచారం సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పలు ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించిన బండి కరీంనగర్ లోని కమాండ్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన రోడ్ షో లో కేంద్ర మంత్రి మురుగన్ […]
Bandi Sanjay : సాధారణంగా ఒక పార్టీకి అధ్యక్షుడు అంటే ప్రతి విషయంలో ఆ పార్టీ తరఫున అతనే మాట్లాడుతాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ బీజేపీలో మాత్రం అంతా ఉల్టా పల్టా అన్నట్టు సాగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. కానీ కిషన్ రెడ్డి పెద్దగా క్రేజ్ తెచ్చుకోవట్లేదు. ఏ విషయంలో కూడా ఆయన పెద్దగా ఫైర్ అయినట్టు కనిపించట్లేదు. ప్రస్తుతం ఆయన ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటంతో […]
Bandi Sanjay : చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే తెలంగాణ బీజేపీలో కూడా పోటీ తత్వం ఉంటుంది. కానీ మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీలో కాస్త తక్కువే ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ బీజేపీలో ప్రధానంగా బండి సంజయ్ కు ఈటల రాజేందర్ కు మధ్యనే పోటీ ఉండేది. అందులో ఎలాంటి అనుమానం లేదు. బండి సంజయ్ పట్టు బీజేపీ వాది. ఆయన మొదటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. కానీ ఈటల రాజేందర్ […]
Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో ఇప్పుడు మళ్లీ బండి సజయ్ హవా కనిపిస్తోంది. ఈ నడుమ ప్రతి విషయంలో ఇటు బీఆర్ ఎస్, అటు కాంగ్రెస్ మీద బీజేపీ నుంచి కేవలం బండి సంజయ్ మాత్రమే దూకుడు ప్రవర్తిస్తున్నారు. అంటే గానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం ఎలాంటి స్పందన చూపించట్లేదు. అసలు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఏ స్థాయిలో వాయిస్ వినిపించాలో మనకు తెలిసిందే. కానీ […]
Bandi Sanjay : బీఆర్ ఎస్ పార్టీని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పదేండ్లుగా టార్గెట్ చేశాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. అసలు మొన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్తుందనే ప్రచారం తెరమీదకు వచ్చింది. కొందరు బీఆర్ ఎస్ నేతలు కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. దాంతో ఆ విషయాన్ని కాంగ్రెస్ కూడా సీరియస్ […]