The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » Bandi Sanjay Campaigning

Bandi Sanjay Campaigning

Bandi Sanjay : కేసీఆర్‌ కి బండి సంజయ్‌ సవాల్‌

Bandi Sanjay : కేసీఆర్‌ కి బండి సంజయ్‌ సవాల్‌

3 years ago

Bandi Sanjay : కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, మరి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ ఓడిపోతే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటాడా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. శుక్రవారం కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ముస్లింలందరూ ఏకమై బండి సంజయ్ ను ఓడించాలంటూ కేసిఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారని దీన్ని తెలంగాణ […]

Bandi Sanjay : రూ.12 వేల కోట్లు తెచ్చి అభివృద్ది చేశా : బండి సంజయ్‌

3 years ago

Bandi Sanjay : ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కి మద్దతు తెలిపారు. మీటింగ్‌ లో బండి మాట్లాడుతూ మీ ప్రోత్సాహం నా ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే కాకుండా… భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు మరింత పెరిగింది అన్నారు. నన్ను బిచ్చగాడు అని కొందరు అంటున్నారు. అవును బరాబర్ నేను బిచ్చగాడినే. నేను […]

Bandi Sanjay : భారత్ ను విశ్వ గురువుగా తీర్చి దిద్దిన ఘనత మోడీదే : బండి సంజయ్‌

3 years ago

Bandi Sanjay  : దేశాభివృద్ధిని పరుగులు పెట్టించి, టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపి, మహిళలను లక్షాధికారులుగా మార్చి, దాదాపు 25 కోట్ల కుటుంబాలను పేదరిక కోరల్లో నుండి బయట పడేసి భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానిగా చేయాల్సిన మన అందరి బాధ్యత అంటూ కరీంనగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడలో నిర్వహించిన భారీ […]

Bandi Sanjay : గరీబోళ్ల బిడ్డకు – గడీల వారసులకు మధ్య జరుగుతున్న పోరు ఇది : బండి సంజయ్‌

3 years ago

Bandi Sanjay : కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు అందించిన సహకారంతోనే అలుపెరుగని పోరాటాలు చేసి ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తిని అంటూ పార్లమెంట్‌ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చుతూ విపక్షాలను ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశరాట.  అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసి అరెస్టు అయిన నేను ప్రజల కోసం ఇంకా ఎన్నిసార్లు […]

Bandi Sanjay : పరిపాలనకి పాతర.. ప్రజాసొమ్ముతో ఎన్నికల జాతర : బండి సంజయ్‌

3 years ago

Bandi Sanjay : కరీంనగర్ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఎన్నికల హడావుడి చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో బండి సంజయ్ తన మాటల తూటాలను పెంచారు. అధికార కాంగ్రెస్ పార్టీ పై మరియు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై కూడా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్‌ కరీంనగర్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో జరిగిన […]

Bandi Sanjay : నా మాట.. నా బాట.. నా ప్రతి పయనం అంతా ప్రజల కోసమే : బండి సంజయ్‌

3 years ago

Bandi Sanjay : కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రచారంలో తనదైన మాటల తూటాలు పేల్చుతూ దూసుకు పోతున్నారు. మరోసారి బండి ఎంపీగా పార్లమెంట్‌ లో అడుగు పెట్టడం కన్ఫర్మ్‌ అంటూ ఇప్పటికే సర్వే ఫలితాలు వచ్చాయి. దాంతో మరింత జోష్ తో బండి సంజయ్‌ ప్రచారం లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా బండి సంజయ్‌ వివిధ సభలు మరియు రోడ్ షో ల్లో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర […]

Bandi Sanjay : దేశాన్ని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తున్న మోడీ : బండి సంజయ్‌

3 years ago

Bandi Sanjay : నాలుగు గోడల మధ్య ఏసీ రూంలో కూసోలే, చౌరస్తాల నిలబడి కొట్లాడినం, 5 ఏళ్లలో 7 సార్లు జైలుకు పోయిన.. నా ఒక్కడి కోసం కాదు.. నా కుటుంబం కోసం కాదు.. నా ప్రజల కోసమే పోరాడిన, పోరాడుతూనే ఉంటా అంటూ కరీంనగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా పలు సంఘాల నాయకులతో భేటీ అయిన బండి సంజయ్ పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు. […]

Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కి ఓటమి భయం పట్టుకుంది : బండి సంజయ్‌

3 years ago

Bandi Sanjay  : కరీంనగర్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. తనదైన శైలి మాటల తూటాలు పేల్చుతూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూ బండి ప్రచారం సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పలు ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించిన బండి కరీంనగర్ లోని కమాండ్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన రోడ్‌ షో లో కేంద్ర మంత్రి మురుగన్‌ […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.