Telugu News » Tag » Chandrababu
Chandrababu : ఏపీలో ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసినా మూడు పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీలకు క్రెడిట్ దక్కాలి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా కనిపించట్లేదు. క్రెడిట్ మొత్తం కేవలం టీడీపీ, జనసేనకే దక్కుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైలెట్ అయ్యారు. ఇక బీజేపీ తరఫున […]
Chandrababu : ఏపీకి రెండు అతిపెద్ద తీరని కోరికలు ఉన్నాయి. అందులో ఒకటి పోలవరం, రెండోది రాజధాని. ఏపీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు ఊరిస్తోంది. ఇదిగో.. అదిగో అంటూ వస్తున్నారే తప్ప పూర్తి కావట్లేదు. పాలకులకు పట్టింపు లేకనో.. అవినీతి కారణంగానో.. లేక ఇంకేదైనా కారణమో తెలియదు గానీ.. దాదాపు 15 ఏళ్లకు పైగా పోలవరం ప్రాజెక్టు ఇంకా పెండింగ్ లోనే ఉందంటే ఎలాంటి రాజకీయ పరిస్థితులతో చిక్కుముడి పడి ఉందో అర్థం చేసుకోవచ్చు. […]
Chandrababu : ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి రాజకీయాలే వేరే విధంగా ఉంటున్నాయి. ఒకప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తే వాటిని సరిచేసుకునే విధంగా ప్రభుత్వాలు మెదులుకునేవి. కానీ ఇప్పటి రాజకీయాలు అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఒకొప్పుడు అధికారంలో ఉన్న పార్టీలే. ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యంవంతం అవుతున్నారు కాబట్టి.. ఒకే పార్టీని గెలిపించకుండా.. ఫామ్ లో ఉన్న అన్ని పార్టీలుకు ఏదో ఒక సమయంలో అవకాశాలు ఇస్తూనే వస్తున్నారు. అందుకే ప్రభుత్వంలో ఉన్న […]
Chandrababu : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒకే వేదిక మీదకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉంటే.. తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. కానీ ఇక్కడే రేవంత్ కు చంద్రబాబుతో చిక్కులు వస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ కు ఇప్పటి వరకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు. కానీ చంద్రబాబుకు గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయి ఆరు నెలలు అవుతోంది. కానీ […]
Chandrababu-Pawan Kalyan : ఏపీలో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. అటు కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. దాంటో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడే మరో లాజిక్ కూడా ఉంది. ఎందుకంటే గతంలో 2014, 2018 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటే అన్ని సీట్లు వచ్చాయి. కాబట్టి అప్పుడు ఎన్డీయే కూటమిలో ఉన్న మిత్ర పక్షాలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. […]
Chandrababu : చంద్రబాబు అవసరాలకు తగ్గట్టు మాట, బాట మార్చేస్తారని ఏపీలో ఎవరిని అడిగినా చెబుతారని వైసీపీ అంటోంది. ఇందుకు తగ్గట్టు అనేక సంఘటనలు ఉదాహరణలుగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు ఒకసారి బీజేపీతో పొత్తులు పెట్టుకుని ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీని ఎంతగా తిట్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ ను అడ్డు పెట్టుకుని బీజేపీ సరసన చేరారు. అయితే మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. […]
Chandrababu : చంద్రబాబు, జగన్ విషయంలో ఇప్పుడు సీఐడీ అధికారులు రెండు రకాలుగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబుపై కూడా ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఆయన ఎన్నికలకు ముందు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. 56 రోజుల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. ఆరోగ్యం బాగా లేదనే కారణంతో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఈ కేసు నుంచి ఊరట కలగలేదు. […]
Chandrababu : ఈ ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ముస్లింలలో ఓ భయం స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తారనేది. దానిపై ఇప్పటికే బీజేపీ నేతలు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవు అని నేరుగానే కుండబద్దలు కొట్టేస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం ఈ విషయంపై నేరుగా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎవరికీ పెద్దగా తెలియదు. చివరకు ఆయనకు కూడా తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒక మాట మాట్లాడినప్పుడు రాజకీయ నేతలు దానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. కానీ పవన్ కల్యాణ్ అలా కాదు. ఒకసారి ఒక మాట అనేసి మళ్లీ దానిపై మాట మారుస్తుంటారు. అది ఆయనకు అలవాటే. అయితే కొన్ని సార్లు ఆయన అవగాహన లేకుండా మాట్లాడే మాటలు కొన్ని వర్గాల్లో […]
Chandrababu : చంద్రబాబు కుట్రలను దగ్గరుండి మరీ చూస్తున్న ఏపీ ప్రజలు ఇప్పుడు టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే ఇన్ని రోజులు చంద్రబాబు మంచితనం ముసుగేసుకుని ప్రజల ముందుకు వచ్చారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి ఆయన కుట్రలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు రాష్ట్రం సర్వనాశనమే అని వైసీపీ పదే పదే చెబుతూనే ఉంది. ఎందుకంటే చంద్రబాబు గతంలో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దని వ్యతిరేకించాడు. కానీ […]
Chandrababu : చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారని వైసీపీ పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంది. ఎందుకంటే చంద్రబాబుకు కావాల్సింది ప్రజల సంక్షేమమో, అభివృద్ధి కాదు.. ఎంతసేపు ఆయన సీఎంగా ఉండాలి. తన పార్టీ అధికారంలో ఉండాలని మాత్రమే ఆలోచిస్తారని నిత్యం వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. అందులోనూ ఎన్నికలు వస్తున్నాయంటే స్టంట్లు చేయడం చంద్రబాబుకు కొత్తేం కాదు. తన మీడియాలో లేనిపోనివి ప్రచారం చేయిస్తుంటారు. ఇక మోసపూరిత హామీలు అయితే అన్నీ ఇన్నీ కావు. ఏదో […]
YS Jagan Mohan Reddy : కూటమి మేనిఫెస్టో అంటూ కేవలం తెలుగు దేశం పార్టీ – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లు విడుదల చేశాడు. మేనిఫెస్టో లోని అంశాలన్నీ కూడా కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే అని క్లీయర్ గా తేలిపోయింది. సామాన్యులకు కూడా ఆ విషయాలు క్లీయర్ గా అర్థం అవుతున్నాయి. ఇప్పటికే ఆ రెండు […]
AP Pensions : ఏపీలో ప్రతి నెలా 1వ తేదీ రాగానే నవ్వుతూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ ఈ నెల కూడా ఇంటికి రాలేదు. వాలంటీర్ వచ్చి ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్న అవ్వా తాతలకు ఈనెల కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. వాలంటీర్ వచ్చి డబ్బులిస్తే మందులు… పప్పు ఉప్పు…సరుకులు కొనుక్కుందాం అనుకున్న అవ్వ తాతలు ఉసూరుమంటున్నారు. ఈ ఎండలకు బ్యాంకులకు వెళ్లాలా, […]
TDP : ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడుతుంది. రెండు వారాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టబోతున్నాం అనేది తేల్చబోతున్నారు. పవన్ కళ్యాణ్ కష్టపడి తెలుగుదేశం పార్టీ, బిజెపి కలిసి నడిచే విధంగా పావులు కదిపాడు. కానీ బిజెపి మాత్రం అయిష్టంగానే ఈ కూటమికి ఒప్పుకున్నట్లుగా తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. గతంలో ఈ మూడు పార్టీలు కూటమి కట్టి ఎన్నికలకు వెళ్ళిన […]
Chandrababu : చంద్రబాబు నాయుడు తనకు ఏది అనుకూలంగా ఉంటే దానికి సైఅంటున్నారు. ఒకసారి ఒకటి చెప్పేసి దానితో డ్యామేజ్ వస్తుందని గ్రహించి దెబ్బకు మాట మార్చేస్తున్నాడు. ఇప్పుడు పెన్షనర్ల పాలిట కూడా ఇలాగే తయారయ్యాడు. వాస్తవానికి ఏపీలో 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారంతా కూడా జగన్ నియమించిన వాలంటీర్ల ద్వారా హాయిగా ఇంటి వద్దనే పెన్షన్లు తీసుకునేవారు. కానీ ఇలా ఇంటికెళ్లి పెన్షన్లు ఇస్తే ఎక్కడ తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని […]