Telugu News » Tag » Etela Rajender Roadshow
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించి బీజేపీకి ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. మోడీ ప్రధాని అయితేనే దేశం అభివృద్దిలో ముందుకు సాగుతుందని, మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అంటూ ఈటెల ధీమా వ్యక్తం చేశారు. చివరి రోజు ఈటెలకు మద్దతుగా పలువురు ప్రచారం చేశారు. బీజేపీ విజయంతో దేశంలోని అన్ని వర్గాల అభివృద్ది […]
Etela Rajender : మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సుడిగాలి పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్డు షో లు నిర్వహించడంతో పాటు అనేక ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈటెల ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా ఆర్థికంగా వెనకబడిన చేతివృత్తుల వారిని, హస్త కళా నైపుణ్యం కలిగిన వారికి ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలు, శిక్షణ & నైపుణ్యాభివృద్ధి మరియు విశ్వకర్మ […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి అసెంబ్లీ సెమ్మెంట్ లో అన్ని వర్గాల ప్రజా సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు షో ల్లో మరియు కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటూ బీజేపీ ని గెలిపించి మూడో సారి మోడీని ప్రధానిగా చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలను విమర్శిస్తూ ఈటెల ప్రచారం కొనసాగుతోంది. ప్రతి చోట కూడా […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయి పార్టీ నాయకులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్య నాయకులు ఈటెలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తరలి వస్తున్నారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించడంతో పాటు, కార్నర్ మీటింగ్స్ ను ఏర్పాటు చేసిన ఈటెల రాజేందర్ ఎప్పటిలాగే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పై నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలలో రోడ్ షో నిర్వహించారు. ఈటెల రోడ్ షో లో భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొనడంతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరు అయ్యి ఈటెలకు మద్దతు తెలిపారు. వేలాది మంది స్వచ్చందంగా తరలి వచ్చి ఈటెల రాజేందర్ రోడ్డు షో లో పాల్గొన్నారు. రోడ్డు షో […]
Etela Rejender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంతో పాటు చింతల్ లో రోడ్ షో లో పాల్గొన్నాడు. ఈటెల రోడ్ షో లో భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు. మండే ఎండను లక్ష్య పెట్టకుండా ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్డు షో లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం […]