The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » Kishan Reddy Age

Kishan Reddy Age

Kishan Reddy  : ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా మాకు ఎలాంటి ఢోకా లేదు : కిషన్ రెడ్డి

Kishan Reddy : ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా మాకు ఎలాంటి ఢోకా లేదు : కిషన్ రెడ్డి

3 years ago

Kishan Reddy  : అధికార కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి మరియు తనకు ఎలాంటి ఢోకా లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించిన కిషన్ రెడ్డి శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి పరిశీలించారు. ఈ […]

Kishan Reddy : రూ.10 లక్షల కోట్లు రేవంత్‌కి గాడిద గుడ్డులా కనిపిస్తున్నాయి : కిషన్‌ రెడ్డి

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ప్రచారం జోరుగా సాగించారు. బీజేపీ హయాంలో జరుగుతున్న అభివృద్ది, దేశం సాధిస్తున్న విజయాలను వివరిస్తూ, మరో వైపు కాంగ్రెస్ పార్టీ పై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఒక వైపు జోరుగా వర్షం వస్తున్నా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనకోసం వచ్చిన జనాలను పలకరిస్తూ వారిని ఉద్దేశిస్తూ మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. కిషన్ రెడ్డి నిజంగా […]

Kishan Reddy : బీజేపీకి ఓటు వేస్తే దేశ రక్షణ కోసం వేసినట్లే : కిషన్‌ రెడ్డి

3 years ago

Kishan Reddy : కమలం గుర్తుకు ఓటు వేస్తే.. దేశ రక్షణ కోసం వేసినట్టే.. మీ పిల్లల భవిష్యత్ కోసం వేసినట్టే.. కాంగ్రెస్ ఎల్లప్పుడూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ సహా మొత్తం కాంగ్రెస్ ‘తుక్డే తుక్డే’ ముఠాకు అండగా నిలిచి, దేశ సమగ్రతను, ఐక్యతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దేశ వ్యతిరేకులకు, అసాంఘిక శక్తులకు బుద్ధి చెప్పడానికి, అలాగే దేశ భద్రత కోసం, తెలంగాణ ప్రజలు ఓటు వేసి మన ప్రియతమ ప్రధాని, […]

Kishan Reddy : మార్ఫింగ్ వీడియో దేశ భద్రత అంశం : కిషన్ రెడ్డి

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా  పలు ప్రాంతాల్లో పర్యటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి రోడ్డు షో లో పాల్గొన్న కిషన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోను వైరల్‌ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై కిషన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఓడి పోతుందని ఫిక్స్ అయ్యి ఇలాంటి […]

Kishan Reddy : కిషన్ రెడ్డికి మద్దతుగా సీనియర్ హీరోయిన్‌ ఖుష్బూ ప్రచారం

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతిరోజు రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సెగ్మెంట్స్ లో ప్రచారం చేస్తున్న కిషన్ రెడ్డి నేడు కూడా నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అంతే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిషన్ రెడ్డి కి మద్దతుగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం లో సీనియర్ నటి […]

Kishan Reddy : బరాబర్‌ ముస్లీం రిజర్వేషన్‌ లు ఎత్తివేస్తాం : కిషన్‌ రెడ్డి

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రచారం ల్లో పలు ప్రాంతాల్లో జరిగింది. ముస్లీం రిజర్వేషన్ల పై కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బరాబర్ ముస్లీం రిజర్వేషన్ లను ఎత్తివేస్తాం అంటూ ప్రకటించాడు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే […]

Kishan Reddy : అభివృద్ది కోసం ఆలోచించి ఓటు వేయండి : కిషన్ రెడ్డి

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. నేడు కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ ముఖ్య నాయకుడు అమిత్ షా తో కలిసి మెదక్‌ బహిరంగ సభలో పాల్గొన్న కిషన్ రెడ్డి సాయంత్రంకు ముషిరాబాద్‌ నియోజక వర్గంలోని పలు డివిజన్స్ లో రోడ్‌ షో నిర్వహించారు. కవాడి గూడ, భోలక్‌పూర్‌, ముషీరాబాద్‌ డివిజన్లలోని బస్తీల్లో కిషన్‌ రెడ్డి తిరుగుతూ […]

Kishan Reddy : బీజేపీ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌ కు లేదు: కిషన్ రెడ్డి

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కి ఒక్కటి లేదా జీరో సీట్లు అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించాడు. బీజేపీ పై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు కిషన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించాడు. అంతే కాకుండా సికింద్రబాద్‌ అభివృద్ది కోసం మొత్తం ఖర్చు చేస్తాను అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నాడు. […]

Kishan Reddy : యాత్రలు, ప్రచారాలతో ప్రజలతో మమేకమవుతున్న కిషన్ రెడ్డి, బీజేపీ గెలుపుపై ధీమా………….

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో బిజీ అయ్యారు కిషన్ రెడ్డి. సోమవారం అంబర్ పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్, కాచిగూడ డివిజన్ లో ప్రచారం చేస్తూ జీప్ యాత్ర చేపట్టారు. బీజేపీ జెండాల రెపరెలప మధ్య, అభివాదం చేస్తూ ముందుకు సాగారు కిషన్ రెడ్డి. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మోడీ అణచివేశారనీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో శాంతి నెలకొందని అన్నారు. జనంలోకి రాని కేసీఆర్ ను ప్రజలు […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.