Telugu News » Tag » Kishan Reddy Vs Revanth Reddy
Kishan Reddy : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో చివరి రోజు ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం సీఎం రేవంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు ఎంతకైనా తెగిస్తారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా అత్యంత ప్రమాదకారి. అబద్దాలు చెప్పడంలో వీరిద్దరూ […]
Kishan Reddy : సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభలు, సమావేశాలకు హాజరు అయ్యారు. అంతే కాకుండా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. రేవంత్ రెడ్డి బై మిస్టేక్ గా సీఎం అయ్యాడు అంతే తప్ప అతడు ఏదో పొడిచాడు అని కాదు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో […]
Kishan Reddy : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ప్రచారం జోరుగా సాగించారు. బీజేపీ హయాంలో జరుగుతున్న అభివృద్ది, దేశం సాధిస్తున్న విజయాలను వివరిస్తూ, మరో వైపు కాంగ్రెస్ పార్టీ పై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఒక వైపు జోరుగా వర్షం వస్తున్నా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనకోసం వచ్చిన జనాలను పలకరిస్తూ వారిని ఉద్దేశిస్తూ మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. కిషన్ రెడ్డి నిజంగా […]
Kishan Reddy : కమలం గుర్తుకు ఓటు వేస్తే.. దేశ రక్షణ కోసం వేసినట్టే.. మీ పిల్లల భవిష్యత్ కోసం వేసినట్టే.. కాంగ్రెస్ ఎల్లప్పుడూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ సహా మొత్తం కాంగ్రెస్ ‘తుక్డే తుక్డే’ ముఠాకు అండగా నిలిచి, దేశ సమగ్రతను, ఐక్యతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దేశ వ్యతిరేకులకు, అసాంఘిక శక్తులకు బుద్ధి చెప్పడానికి, అలాగే దేశ భద్రత కోసం, తెలంగాణ ప్రజలు ఓటు వేసి మన ప్రియతమ ప్రధాని, […]
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనంతగా భారతీయ జనతా పార్టీకి సానుకూల వాతావరణం ఉందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నా రాజకీయ జీవితంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి సానుకూల వాతావరణం ఎప్పుడు చూడలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలం అయిన కారణంగానే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజెపి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అంటూ కిషన్ రెడ్డి […]
Kishan Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మోదీ ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ రేవంత్ తన ప్రచార సభలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ధీటుగా స్పందించారు. పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత ఇచ్చారు? పదేళ్ల ఎన్డీయే హయాంలో ఎంత ఇచ్చాం? అనే విషయాలను తేల్చుకుందామని ఆ లేఖలో సవాల్ విసిరారు. […]
Kishan Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీల పేరుతో మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదని, కాంగ్రెస్ హామీల్లో ఇచ్చింది గాడిద గుడ్డు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు చేసింది ఏంటి, ఇచ్చిన […]
Kishan Reddy : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీకి దిగిన విషయం తెల్సిందే. సిట్టింగ్ ఎంపీ సీటును దక్కించుకునేందుకు కిషన్ రెడ్డి చాలా కష్టపడుతున్నారు. తాను నియోజక వర్గంకు చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి మద్దతుగా పలువురు కేంద్ర మంత్రులు మరియు జాతీయ అధ్యక్షుడు నడ్డా తో పాటు పలువురు ముఖ్య నాయకులు ప్రచారం చేస్తున్నారు. […]
Kishan Reddy : సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి రోడ్డు షో లో పాల్గొన్న కిషన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోను వైరల్ చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఓడి పోతుందని ఫిక్స్ అయ్యి ఇలాంటి […]
Kishan Reddy : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి పలు కార్నర్ మీటింగ్స్ లో పాల్గొనడంతో పాటు, పలు సంఘాల నాయకులు మరియు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. […]