Telugu News » Tag » Tollywood
VN Aditya : దాదాపు 2 వారాల నుండి తెలుగు సినీ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తమ వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ వారు షూటింగ్స్ లో పాల్గొనడం ఆపేసి నిరసన తెలుపుతున్నారు. దీనిపై పలువురు నిర్మాతలు ‘ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్స్, యూనియన్ డిమాండ్ న్యాయపరమైనవి కాదు అని,పనిచేసేవాళ్ళని సైతం యూనియన్ లీడర్స్ చెడగొడుతున్నారని, ఇప్పుడు సినిమాలు సరిగ్గా ఆడక నిర్మాతలు ఇబ్బంది పడుతున్న […]
Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది జరిగినన్ని వివాదాలు మునుపెన్నడూ జరగలేదనే చెప్పుకోవాలి. ఏకంగా పెద్ద స్టార్ల కుటుంబాలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఈ ఏడాదిలో అతిపెద్ద వివాదాలుగా మోహన్ బాబు, అల్లు అర్జున్ ఎపిసోడ్స్ మిగిలాయి. ముందుగా మంచు కుటంబంలో చిచ్చు రేగింది. మంచు మనోజ్ దాడికి గురి కావడంతో పాటు తన తండ్రి మీదనే కేసు పెట్టాడు. దీంతో అది పెద్ద సంచలనమే రేపింది. అక్కడితో ఆ వివాదం ఆగిపోలేదు. మంచు మోహన్ బాబు […]
Tollywood : ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టు సీన్ మారిపోయింది. కొండా సురేఖ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో అక్కినేని కుటుంబంపై చేసిన కామెంట్స్ ను టాలీవుడ్ మొత్తం ఖండించింది. హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, నిర్మాతలు అందరూ బయటకొచ్చి సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. అక్కినేని కుటుంబానికి అంతా అండగా నిలబడ్డారు. రేవంత్ ప్రభుత్వంపై ఇన్ డైరెక్టుగానే వారంతా సీరియస్ అయ్యారు. అయితే కొండా సురేఖ కూడా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ […]
Payal Rajput : పాయల్ రాజ్ పుత్ అంటే ఇప్పుడు ఓ సెన్సేషనల్. ఆమె చేసే సినిమాలు కూడా అలాగే ఉంటాయి మరి. మొదటి నుంచి ఆమె బోల్డ్ సినిమాలతోనే పేరు తెచ్చుకుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. మొదటి సినిమాతోనే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఆ సినిమాలో ఆమె లిప్ కిస్సులతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. దాంతో […]
Prabhas : ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతోంది. పైగా అన్ని సినిమాల బడ్జెట్ ఐదారు వందల కోట్లు అన్నట్టే ఉంటుంది. రీసెంట్ గానే సలార్ సినిమాతో సాలీడ్ హిట్ కొట్టిన ప్రభాస్.. ఇప్పుడు కల్కి సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా వస్తోంది. దాని తర్వాత మరో సినిమా కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దాని […]
Heroines : ఈ నడుమ సినీ ఇండస్ట్రీలో బాగానే డేటింగ్ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు ప్రేమ వ్యవహారాలు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను అవి కాస్తా ఇప్పుడు డేటింగ్ వరకు వెళ్లిపోయాయి. ఏ ట్రెండ్ అయినా ముందుగా సినిమా ఇండస్ట్రీలోనే వస్తుందనుకోండి. ఇప్పుడు ఈ డేటింగ్ వ్యవహారాలు సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ లోనే కాస్త ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ముద్దు గుమ్మలు పెళ్లిక ముందే డేటింగ్ లు చేసి తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. […]
Nani And Sandeep Redd Vanga : ఇప్పుడు సినిమా ప్రపంచంలో గట్టిగా వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. ఈయన చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. కానీ ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ ను ఊచకోత కోసేశాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మాత్రం ట్రెండ్ సెట్టర్ లుగా నిలిచిపోయాయి. అసలు సినిమా అంటే ఇలాగే తీయాలి అనే రూల్స్ పెట్టుకోకుండా.. నా ఇష్టం ఎలాగైనా సినిమా తీస్తాను అంటూ రూల్స్ బ్రేక్ చేసి […]
Eagle Movie Review : మాస్ మహారాజ రవితేజ ఈ నడుమ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి మరో సినిమా వచ్చింది. ఒక స్టార్ హీరో ఇంత ఫాస్ట్ గా సినిమాలను కంప్లీట్ చేయడం అంటే అది కేవలం రవితేజకు మాత్రమే సొంతం. ఇప్పుడు ఆయన కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో ఈగల్ సినిమాను చేస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నేడు […]
Tollywood : టాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలకు కొదువే లేదు. అయితే కోలీవుడ్, బాలీవుడ్ తో పోలిస్తే మన టాలీవుడ్ లో ఈ లవ్ ఎఫైర్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక లవ్ మ్యారేజీలు మాత్రం బాగానే ఉన్నాయి. స్టార్ హీరోల దగ్గరి నుంచి యంగ్ హీరోల దాకా చాలా మంది లవ్ మ్యారేజీలు చేసుకున్నారు. ఇందులో చాలా వరకు సక్సెస్ ఫుల్ కపుల్స్ గా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. మహేశ్-నమ్రత… సూపర్ స్టార్ […]
Mahesh Babu And Pawan Kalyan : ఇప్పుడు టాలీవుడ్ లో పవన్, మహేశ్ బాబు అంటే స్టార్ హీరోలు. ఎవరికీ దక్కనంత క్రేజ్ ఈ ఇద్దరి సొంతం. ఇంకా చెప్పాలంటే మిగతా హీరోల కంటే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు. ఇద్దరి సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక వసూళ్ల విషయంలో కూడా ఎవరికి వారే సాటి అన్నట్టు ఉంటుంది వారి క్రేజ్. ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే మిగతా హీరోలు తప్పుకుని దారి […]
Hyper Aadi : జబర్దస్త్ ప్రోగ్రామ్ బుల్లితెరపై ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారాచాలా మంది ఇప్పుడు సెలబ్రిటీలు అయిపోయారు. సుధీర్ లాంటి వారు అయితే ఏకంగా హీరోలుగా మారిపోయారు. కాగా జబర్దస్త్ ద్వారా యాంకర్ గా పరిచయం అయింది అనసూయ. ఆమె జబర్దస్త్ తోనే కెరీర్ స్టార్ట్ చేసింది. జబర్దస్త్ ద్వారా ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే జబర్దస్త్ ద్వారా ఆమె మాస్ యాంకర్ గా […]