Telugu News » Tag » Botsa Jhansi Lakshmi News
Botsa Jhansi Lakshmi : ఉద్యోగ కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కి ఉద్యోగులు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్నదని వారికి మేలు చేయాలన్న తపన ఆయనలో ఉందని, రానున్న కాలంలో అవి ఆచరణ రూపం దాల్చుతాయని ఆమె పేర్కొన్నారు. విశాఖ నగరంలోని ప్రైవేట్ హోటల్లో మంగళవారం నాడు ప్రభుత్వ పింఛన్ దారుల సంఘం […]
Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారం జోరుగా సాగుతోంది. సోమవారం రంగు రంగుల రధాలతో శకటాలు, గుర్రాలు, ఒంటెలు డప్పు వాయిద్యాలు యువతీ యువకుల కేరింతల నడుమ కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో రోడ్ షో జరిగింది. బొత్స ఝాన్సీ తో పాటు విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి కేకే రాజు రాజుల ఎన్నిక ప్రచారం ఎన్నికల ప్రచారంతో రామచంద్ర నగర్ పరిసరాలు హోరెత్తాయి. రోడ్ షోలో స్థానిక ప్రజలు […]
Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా ఝాన్సీ వైకాపా గత అయిదు సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకు వెళ్లిన విధానంను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ, తెలుగు దేశం కూటమి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. నేడు విశాఖ ఉత్తర నియోజక వర్గంలో బొత్స ఝాన్సీ […]
Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న మద్దతు మరియు సహకారం నేపథ్యంలో బొత్స ఝాన్సీ మరింత స్పీడ్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు ఎక్కువ సమయం ప్రచారం చేస్తున్నారు. ఏపీ అభివృద్ది మరియు సంక్షేమంలో ముందుకు వెళ్లాలి అంటే కచ్చితంగా జగన్ మళ్లీ సీఎం అవ్వాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. […]
Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఏపీ లో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే కచ్చితంగా వైకాపా గెలిచి వైఎస్ జగన్ సీఎం అవ్వాల్సిందే అంటూ ప్రజలకు బొత్స ఝాన్సీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీల పత్రంతో పాటు నమూనా బ్యాలెట్ ను బొత్స ఝాన్సీ చూపిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకు […]
Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెంగ్మెంట్లలో బొత్స ఝాన్సీ ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంగా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ రాష్ట్రంలో మళ్లీ జగన్ సీఎం అవ్వాల్సిన ఆవశ్యకత ను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తాను గెలిస్తే విశాఖ పట్నం కు ఏం తీసుకు వచ్చేది, జగన్ ప్రభుత్వం మళ్లీ […]
Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో స్పీడ్ పెంచారు. స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గత అయిదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే అధికారంలోకి వస్తే రాబోయే అయిదు సంవత్సరాల్లో చేయబోతున్న అభివృద్ది మరియు సంక్షేమ పథకాల అమలు గురించి బొత్స ఝాన్సీ వివరించారు. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం, పేదవారి ఉన్నతికి వేసిన బాటలను పటిష్టం చేసుకుందాం […]
Botsa Jhansi Lakshmi : కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్రా విశ్వవిద్యాలయ అభివృద్ధికి చేసిన కృషి అనన్య సామాన్యమన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మీ. శుక్రవారం హార్బర్ పార్క్ ఎంపీ కార్యాలయంలో ఆంద్రా యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆచార్య కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఝాన్సీ లక్ష్మీ. ఆధునిక, సాంప్రదాయ విద్యా విధానానికి సీఎస్ ఆర్ వారధి వంటివారనీ. ఆయన వేసిన […]
Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు. ప్రతి రోజు రోడ్ షో లు, ఇంటింటి ప్రచారం కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్న బొత్స ఝాన్సీ నేడు నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా విశాఖపట్నం పై వరాల జల్లు కురిపించడంతో పాటు సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే విశాఖ రాజధానిగా మరింత ముందుకు […]
Botsa Jhansi Lakshmi : విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి వైకాపా అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వైకాపా శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ ర్యాలీతోనే బొత్స ఝాన్సీ గెలుపు కన్ఫర్మ్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకం వమ్ము కానివ్వను అని, కచ్చితంగా వైజాగ్ పార్లమెంట్ నియోజక వర్గ సీటును గెలిచి జగన్ గారికి కానుక గా […]