Telugu News » Tag » Etela Rajender BJP
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించి బీజేపీకి ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. మోడీ ప్రధాని అయితేనే దేశం అభివృద్దిలో ముందుకు సాగుతుందని, మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అంటూ ఈటెల ధీమా వ్యక్తం చేశారు. చివరి రోజు ఈటెలకు మద్దతుగా పలువురు ప్రచారం చేశారు. బీజేపీ విజయంతో దేశంలోని అన్ని వర్గాల అభివృద్ది […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చివరి దశ ప్రచారంలో దూసుకు పోతున్నారు. పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఈటెల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మల్కాజ్ గిరిలో ఈటెల రాజేందర్ ను గెలిపించాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున తరలి వచ్చిన బీజేపీ శ్రేణులకు ప్రధాని దిశా నిర్ధేశం చేశారు. అంతకు ముందు ప్రచారంలో భాగంగా […]
Etela Rajender : మినీ ఇండియాగా పిలువబడుతున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లుగా మరో ప్రముఖ మీడియా సంస్థ సర్వేలో వెళ్లడయ్యింది. ఈటెల రాజేందర్ ముందు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు బొక్క బోర్లా పడబోతున్నాయి. మోడీ చరిష్మా మరియు ఈటెల రాజేందర్ కి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, ఇతర విషయాల కారణంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ సీటు అయిన మల్కాజ్ గిరి బీజేపీ ఖాతాలో […]
Etela Rajender : మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సుడిగాలి పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్డు షో లు నిర్వహించడంతో పాటు అనేక ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈటెల ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా ఆర్థికంగా వెనకబడిన చేతివృత్తుల వారిని, హస్త కళా నైపుణ్యం కలిగిన వారికి ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలు, శిక్షణ & నైపుణ్యాభివృద్ధి మరియు విశ్వకర్మ […]
Etela Rajender : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కీసర లో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప రోడ్ షో లో బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. భారీ ఎత్తున జనాలు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈటెల మాట్లాడుతూ…. నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలనే సంకల్పంతో మల్కాజిగిరి లో బిజెపికి మద్దతు తెలుపుతూ రోడ్ షో లో పాల్గొని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు […]
Etela Rajender : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా బీజేపీ బలంగా ఉందని, రాష్ట్ర ప్రజలు మోడీని మళ్లీ ప్రధానిగా చేయాలని భావిస్తున్నారు అంటూ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. దేశ వ్యాప్తంగా మోడీకి అనుకూలంగా గాలి వీస్తుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ నుంచి బీజేపీ ని భారీ మెజార్టీ తో గెలిపించడం ద్వారా కేంద్రంలోకి అధికారంలోకి రాబోతున్న మోడీ ప్రభుత్వం అభివృద్దిలో మరింతగా ముందుకు తీసుకు […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం అంటూ ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెళ్లడయ్యింది. మోడీ చరిష్మా మరియు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు ప్రజల్లో విశ్వసనీయత లేని కారణంగా ఈటెల గెలుపు ఖాయం అంటూ సదరు మీడియా సంస్థ తెలియజేసింది. దాంతో ఈటెలతో పాటు బీజేపీ శ్రేణులు మరింత జోష్ తో ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో జోరు కనబర్చుతున్నారు. సర్వే రిపోర్ట్ ల్లో ఈటెల రాజేందర్ విజయం దాదాపు ఖాయం అంటూ రావడంతో మెజార్టీ పై ఈటెల దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో ఏ ఒక్క మూలను వదలకుండా, ఏ ఒక్క సామాజిక వర్గంను కూడా వదిలి పెట్టకుండా ఈటెల రాజేందర్ కలుస్తూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శుక్రవారం ఈటెల రాజేందర్ ఎల్బీ […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి అసెంబ్లీ సెమ్మెంట్ లో అన్ని వర్గాల ప్రజా సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు షో ల్లో మరియు కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటూ బీజేపీ ని గెలిపించి మూడో సారి మోడీని ప్రధానిగా చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలను విమర్శిస్తూ ఈటెల ప్రచారం కొనసాగుతోంది. ప్రతి చోట కూడా […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయి పార్టీ నాయకులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్య నాయకులు ఈటెలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తరలి వస్తున్నారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించడంతో పాటు, కార్నర్ మీటింగ్స్ ను ఏర్పాటు చేసిన ఈటెల రాజేందర్ ఎప్పటిలాగే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పై నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ప్రధాన నాయకులు, జాతీయ స్థాయి నాయకులతో పాటు ఎన్డీయే కూటమి కి చెందిన నాయకులు మరియు సినీ సెలబ్రిటీలు ఎంతో మంది ఈటెల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేడు ఈటెల నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో వివిధ సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో మరియు ప్రజా సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నేడు నారాపల్లి కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళన సమావేశం, చెంగిచర్ల లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్, నాగోల్ శుభం గార్డెన్స్ లో నిర్వహించిన విద్యా సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో కలిసి నిజాం పేటలో రోడ్డు షో లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పలు ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళ సభల్లో పాల్గొన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని మరింత అభివృద్ది చేస్తారంటూ ఈటెల హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు జంట పార్టీలు అని, ఆ రెండు పార్టీలను నమ్మొద్దు అంటూ ఈటెల పేర్కొన్నారు. ఈటెల ప్రచారంలో భాగంగా ఇందు ఫార్చ్యూన్ విల్లాస్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం, బోయిన్ఫల్లి వాసులతో […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్లో ఈటెల రోడ్ షో జరిగింది. అంతకు ముందు బాచుపల్లి కెఆర్సిఆర్ కాలనీ వాసులతో ఈటెల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూకట్పల్లిలో ఐటి ప్రొఫెషనల్ తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఇక మంజీరా ట్రినిటీ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమ్మేళనంలో […]
Etela Rajender : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలలో రోడ్ షో నిర్వహించారు. ఈటెల రోడ్ షో లో భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొనడంతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరు అయ్యి ఈటెలకు మద్దతు తెలిపారు. వేలాది మంది స్వచ్చందంగా తరలి వచ్చి ఈటెల రాజేందర్ రోడ్డు షో లో పాల్గొన్నారు. రోడ్డు షో […]