The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » Kishan Reddy MP Elections

Kishan Reddy MP Elections

Kishan Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సంచలన బహిరంగ లేఖ

Kishan Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సంచలన బహిరంగ లేఖ

3 years ago

Kishan Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మోదీ ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ రేవంత్‌ తన ప్రచార సభలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ధీటుగా స్పందించారు. పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత ఇచ్చారు? పదేళ్ల ఎన్డీయే హయాంలో ఎంత ఇచ్చాం? అనే విషయాలను తేల్చుకుందామని ఆ లేఖలో సవాల్‌ విసిరారు. […]

Kishan Reddy : కాంగ్రెస్ హామీల్లో ఇచ్చింది గాడిద గుడ్డు : కిషన్ రెడ్డి

3 years ago

Kishan Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీల పేరుతో మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదని, కాంగ్రెస్ హామీల్లో ఇచ్చింది గాడిద గుడ్డు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు చేసింది ఏంటి, ఇచ్చిన […]

Kishan Reddy : ఓటమి భయంతో రేవంత్‌ రెడ్డి తొండాట : కిషన్ రెడ్డి

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీకి దిగిన విషయం తెల్సిందే. సిట్టింగ్‌ ఎంపీ సీటును దక్కించుకునేందుకు కిషన్ రెడ్డి చాలా కష్టపడుతున్నారు. తాను నియోజక వర్గంకు చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. సికింద్రాబాద్‌ లో కిషన్ రెడ్డికి మద్దతుగా పలువురు కేంద్ర మంత్రులు మరియు జాతీయ అధ్యక్షుడు నడ్డా తో పాటు పలువురు ముఖ్య నాయకులు ప్రచారం చేస్తున్నారు. […]

Kishan Reddy : మోడీ ఉంటేనే దేశం అద్భుత పురోగతి సాధిస్తుంది : కిషన్‌ రెడ్డి

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి చోట కూడా స్థానికులు మరియు పార్టీ కార్యకర్తలు కిషన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలుల కూడా అవ్వకుండానే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది. ఇప్పుడు ఆ ప్రజా వ్యతిరేక ఓటు బ్యాంక్‌ మొత్తం కూడా బీజేపీకి పడబోతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. […]

Kishan Reddy : కిషన్ రెడ్డికి మద్దతుగా సీనియర్ హీరోయిన్‌ ఖుష్బూ ప్రచారం

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతిరోజు రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సెగ్మెంట్స్ లో ప్రచారం చేస్తున్న కిషన్ రెడ్డి నేడు కూడా నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అంతే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిషన్ రెడ్డి కి మద్దతుగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం లో సీనియర్ నటి […]

Kishan Reddy : అభివృద్ది కోసం ఆలోచించి ఓటు వేయండి : కిషన్ రెడ్డి

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. నేడు కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ ముఖ్య నాయకుడు అమిత్ షా తో కలిసి మెదక్‌ బహిరంగ సభలో పాల్గొన్న కిషన్ రెడ్డి సాయంత్రంకు ముషిరాబాద్‌ నియోజక వర్గంలోని పలు డివిజన్స్ లో రోడ్‌ షో నిర్వహించారు. కవాడి గూడ, భోలక్‌పూర్‌, ముషీరాబాద్‌ డివిజన్లలోని బస్తీల్లో కిషన్‌ రెడ్డి తిరుగుతూ […]

Kishan Reddy : బీజేపీ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌ కు లేదు: కిషన్ రెడ్డి

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కి ఒక్కటి లేదా జీరో సీట్లు అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించాడు. బీజేపీ పై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు కిషన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించాడు. అంతే కాకుండా సికింద్రబాద్‌ అభివృద్ది కోసం మొత్తం ఖర్చు చేస్తాను అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నాడు. […]

Kishan Reddy : దేశం మొత్తం బీజేపీకి అనుకూలంగా ఉంది : కిషన్ రెడ్డి

3 years ago

Kishan Reddy  : పార్లమెంట్‌ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజక వర్గం నుంచి పోటీలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలుపు పై ధీమా తో ఉన్నాడు. కేంద్ర మంత్రిగా తాను నియోజక వర్గంకు మరియు తెలంగాణ రాష్ట్రంకు తీసుకు వచ్చిన నిధులు మరియు అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నాడు. తాజాగా సికింద్రాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ మూడో సారి బీజేపీ అధికారంలోకి […]

Kishan Reddy : యాత్రలు, ప్రచారాలతో ప్రజలతో మమేకమవుతున్న కిషన్ రెడ్డి, బీజేపీ గెలుపుపై ధీమా………….

3 years ago

Kishan Reddy : సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో బిజీ అయ్యారు కిషన్ రెడ్డి. సోమవారం అంబర్ పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్, కాచిగూడ డివిజన్ లో ప్రచారం చేస్తూ జీప్ యాత్ర చేపట్టారు. బీజేపీ జెండాల రెపరెలప మధ్య, అభివాదం చేస్తూ ముందుకు సాగారు కిషన్ రెడ్డి. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మోడీ అణచివేశారనీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో శాంతి నెలకొందని అన్నారు. జనంలోకి రాని కేసీఆర్ ను ప్రజలు […]

Kishan Reddy : కాంగ్రెస్ వి గ్యారంటీలు కావు.. గారడీలు- కేంద్ర మంత్రి, ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి…………..

3 years ago

Kishan Reddy : అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు దండుకుని, ఇప్పటికీ వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ కి ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. శనివారం బాగ్ లింగంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అసలు కాంగ్రెస్ కి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. ఎన్నికల ముందు […]

Kishan Reddy : బండి సంజయ్ ను ఫాలో అవుతున్న కిషన్ రెడ్డి.. ముందే చెప్పాలి కదా..!

3 years ago

Kishan Reddy : బీజేపీలో కిషన్ రెడ్డి కంటే బండి సంజయ్ కే ఎక్కువ క్రేజ్ ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. తెలంగాణలో బీజేపీ అంటే సంజయ్ రాక ముందు.. వచ్చిన తర్వాత అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఆ రేంజ్ లో పార్టీని నడిపించారు బండి సంజయ్. అందుకే సంజయ్ కు తిరుగులేని ఫాలోయింగ్ కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అంతో ఇంతో బలపడింది అంటే దానికి కారణం బండి సంజయ్ అనే చెప్పుకోవాలి. కానీ […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.