The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » mp elections

mp elections

Revanth Reddy : రేవంత్ రెడ్డి జాగ్రత్తలు.. బీఆర్ ఎస్ కు ఛాన్స్ ఇవ్వకుండా..?

Revanth Reddy : రేవంత్ రెడ్డి జాగ్రత్తలు.. బీఆర్ ఎస్ కు ఛాన్స్ ఇవ్వకుండా..?

3 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిన తర్వాత చాలా విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద ఎన్ని విమర్శలు చేసినా ఎంత దూకుడుగా వ్యవహరించినా అది చెల్లుతుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏం మాట్లాడినా.. ఏం చేసినా సరే విమర్శలు, ఆరోపణలు రాకుండా చూసుకోవాలి. అప్పుడే అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజల మద్దతు ఉంటుంది. ఈ విషయాలు రేవంత్ కు కూడా బాగానే తెలుసు. […]

KCR : కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు.. ఎన్నికల్లో ప్రచార అస్త్రాలు సిద్ధం..?

3 years ago

KCR : ఇప్పుడు బీఆర్ ఎస్ కు చాలా కష్టకాలం నడుస్తోంది. ఒకప్పుడు బీఆర్ ఎస్ తరఫున నిలబడేందుకు కుప్పలు తెప్పలుగా అభ్యర్థులు ఉండేవారు. కానీ ఇప్పుడు టికెట్ ఇచ్చినా సరే వద్దని వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారంటే పరిస్థితి ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాబోయే రోజుల్లో పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అటు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కోవడంతో పాటు ఇటు పార్టీ మీద అవినీతి ఆరోపణలు రావడం వల్ల బీఆర్ […]

KCR : ఎన్నికల్లో ప్రచారానికి కేసీఆర్ కొత్త వ్యూహం..!

3 years ago

KCR : ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంటాయి. ఎన్నికల నినాదాల దగ్గరి నుంచి మొదలు పెడితే.. ఎన్నికల ప్రచారం వరకు ముందే వ్యూహాలను నిర్ణయించుకుంటాయి. అందుకే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఇలా కొత్త విధానాలను అనుసరిస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ హీటు పుట్టిస్తున్నాయి. ఇటు లోకల్ పార్టీ అయిన బీఆర్ ఎస్ కూడా ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. కాగా […]

Kcr : కేసీఆర్ ఆ పని చేస్తేనే బీఆర్ ఎస్ కు కలిసొస్తుందా..?

3 years ago

Kcr : కేసీఆర్ అంటే రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరున్న వ్యక్తి. ఆయన వ్యూహాలు పన్నడంలో దిట్ట. అవసరాన్ని బట్టి ఒక్కో పార్టీని హైలెట్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు. గత పదేండ్లుగా తెలంగాణ ఆయన ట్రెండ్ క్రియేట్ చేస్తే ప్రతిపక్షాలు ఆ ట్రెండ్ లోనే నడిచాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మొన్నటి వరకు తనకు తిరుగులేదు అనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కూతురు లిక్కర్ […]

Bandi sanjay : బండి సంజయ్ కు బంగారం లాంటి ఛాన్స్.. ఎమ్మెల్యేగా ఓడిపోవడం కలిసొస్తుందా..?

3 years ago

Bandi sanjay : బండి సంజయ్ అంటే బీజేపీలో ఓ చెరగని అధ్యాయంలా మిగిలిపోయారు. తెలంగాణలో బీజేపీ అంటే సంజయ్ రాక ముందు.. సంజయ్ హయాంలో అని చెప్పుకునే విధంగా ఆయన మార్చేశారు. అసలు ఊసే లేని పార్టీని ఉవ్వెత్తున ఎగసేలా చేసింది సంజయ్. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాస్తవానికి బండి సంజయ్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉంచి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఉంటే మాత్రం కచ్చితంగా బీజేపీకి మెజార్టీ స్థానాలు వచ్చి ఉండేవి. అందులో […]

Kcr : ఆ మిస్టేక్ మళ్లీ రిపీట్ చేయని కేసీఆర్.. ఎంపీ ఎన్నికల్లో కొత్త పంథా..!

3 years ago

Kcr : కేసీఆర్ ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. ఒక సారి తనకు ఎదురైన అనుభవం నుంచి ఆయన పాఠాలు నేర్చుకోవడంలో దిట్ట. అసలు అలా ఎందుకు జరిగింది, ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది అనే విషయాలను ఆయన కూలంకుషంగా పరిశీలించి మరీ తర్వాత మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు బలమైన దెబ్బ తగిలింది. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు అధికారాన్ని దూరం చేశాయి. ఈ విషయాన్ని కేసీఆర్ […]

Kcr plans for mp elections : భవిష్యత్తుపై భరోసా ఇస్తూ.. ఎంపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న కేసీఆర్..!

3 years ago

Kcr plans for mp elections : మొత్తానికి కేసీఆర్ రంగంలోకి దిగిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన తుంటి కాలు సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దాంతో ఇప్పుడు సమరంలోకి దూకబోతున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో పార్టీలో అల్లకల్లోలం నడుస్తోంది. ఇప్పటికే పార్టీని చాలా మంది వీడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే […]

Revanth plans in mp elections : ఎంపీ ఎన్నికల వేళ.. విమర్శలకు చెక్ పెడుతున్న రేవంత్..!

3 years ago

Revanth plans in mp elections : ఎంపీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతోంది. ఇందుకోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రచార అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఏ పార్టీని ఏయే విషయంలో విమర్శించాలో ప్లాన్లు వేసుకుంటున్నాయి అన్ని పార్టీలు కూడా. ఇందులో భాగంగా రేవంత్ సర్కార్ కొత్తగా ఏర్పడిన సమయంలో.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు ఆ విషయంలో కాస్త అటు ఇటుగా పాలన సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం […]

Revanth Reddy strategy for mp elections : పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వ్యూహం.. అదే ప్రచార ఆయుధమా..?

3 years ago

Revanth Reddy strategy for mp elections : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నిమమించింది. దాంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు సాధించి తన గ్రాఫ్‌ ను కాపాడుకునేందుకు ఆయన కొత్త వ్యూహాలకు తెర తీస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీ హవా ఉండకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.