Telugu News » Tag » Nara Lokesh TDP
Nara Lokesh : ఈ నడుమ లోకేష్ చేస్తున్న మాటలు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తున్నాయని అంటున్నారు వైసీపీ నేతలు. గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్టు లోకేష్ కూడా తమ తప్పులను మర్చిపోయి జగన్ మీద బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు శంఖారావం పేరుతో లోకేష్ పర్యటనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో జగన్ మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా మాట్లాడుతూ.. జగన్ ను తన సొంత చెల్లెలు […]
Nara Lokesh : నారా లోకేష్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే టీడీపీ పెట్టినప్పటి నుంచి మంగళగిరి అసెంబ్లీ స్థానం ఆ పార్టీకి పెద్దగా కలిసి రాలేదు. అప్పట్లో ఎప్పుడు ఒకటి రెండు సార్లు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత అక్కడ ఎన్నడూ టీడీపీ గెలవలేదు. అలాంటి స్థానం నుంచి లోకేష్ పోటీ చేయడమే ఓ పెద్ద రిస్క్. అనుకున్నట్టు గానే గత ఎన్నికల్లో […]
Nara Lokesh : ఈ మధ్య నారా లోకేష్ చేస్తున్న కామెంట్లు కామెడీకి ఎక్కువ సీరియస్ ను కు తక్కువ అన్నట్టు ఉంటున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే నారా లోకేష్ చేస్తున్న కామెంట్లు కూడా అలాగే ఉంటున్నాయనుకోండి. కానీ లోకేష్ మాత్రం తన మీద ఎన్ని ట్రోల్స్, ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఇలాంటి నోరు జారుడు మాటలను అస్సలు మానట్లేదు. గతంలో తనను తానే మూర్ఖుడిని ప్రకటించుకున్నారు. అంతే కాకుండా కులపిచ్చి, మతపిచ్చి ఉన్న […]
Nara Lokesh : ఈ నడుమ లోకేష్ కాస్త ఆవేశంలో ఏవేవో అనేస్తున్నారు. అయితే ఎంత ఆవేశంతో మాట్లాడినా సరే ఆ మాటలు చివరకు వైసీపీకి మేలు చేసే అంశాలుగానే ఉంటున్నాయి. కానీ లోకేష్ మాత్రం ఇలాంటి కామెంట్లు చేయడం, స్టేట్ మెంట్లు ఇవ్వడం మాత్రం అస్సలు ఆపట్లేదు. యువగళం తర్వాత మొన్నటి వరకు ఆయన నారా లోకేష్ ఎవరికీ కనిపించలేదు. ఇంటి వద్దనే ఉన్నారో ఇంకెక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మళ్లీ జనాల్లోకి […]
Nara Lokesh : ప్రగల్బాలు పలకడంలో చంద్రబాబును మించిపోతున్నారంట లోకేష్.. ఇది మేం చెప్పట్లేదండోయ్ ఆయన మాటలు విన్న వారే స్వయంగా అనేస్తున్నారు. మొన్నటి వరకు చంద్రబాబే తర్వాత సీఎం అంటూ ప్రకటించిన లోకేష్.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసేశారు. టీడీపీ గవర్నమెంట్ లో మంత్రులు ఎవరో కూడా చెప్పేస్తున్నారు. ఇది వినడానికి కూడా చాలా విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆలూ లేదు చోలు లేదు.. కొడుకు పేరు సోమలింగం […]
Nara Lokesh : శంఖారావం యాత్ర చేపట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించే మాటలు మాట్లాడడంలో.. తెలుగుదేశం పార్టీ అధినేత కొడుకు తెలుగు తమ్ముళ్లకు చిన్న బాబు నారా లోకేష్ తండ్రి చంద్రబాబుని మించి పోతున్నారు. తండ్రి కంప్యూటర్ తెరలపై మాయా రాజధానిని చూపించి […]
Nara Lokesh : లోకేష్ ఎక్కడ.. ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర తర్వాత అస్సలు కనిపించడం లేదు. ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇటు చంద్రబాబు ఒక్కడే తిరుగుతున్నాడు. పైగా పవన్ కల్యాణ్ తో పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నారు. ఇంకోవైపు బీజేపీతో పొత్తు కోసం ఏకంగా ఢిల్లీకి పయనమై వెళ్లిపోయారు. మరి వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు ఒక్కడే కష్టపడుతుంటే.. పెద్ద బాబు […]
Nara Lokesh : రెండు నెలల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ జాబితాల మీద జాబితాల ద్వారా తన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో జగన్ సభలు పెడుతూ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ ‘రా.. కదిలిరా’’ పేరుతో శ్రేణులకు ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. ఇక టీడీపీ, జనసేన కూటమి సీట్ల కసరత్తు చేస్తోంది. బీజేపీతో పొత్తు విషయం తేలాక అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. తెలుగు దేశం పార్టీ […]
Nara Lokesh : అసలు లోకేష్ ఎక్కడ.. అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. యువగళం పాదయాత్ర ముగింపు సభ తర్వాత లోకేష్ ఇప్పటి వరకు పెద్దగా బయట కనిపించట్లేదు. ఇప్పటి వరకు ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. అయితే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నానా హంగామా చేసిన లోకేష్.. ఇప్పుడు చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు జనసేన-టీడీపీ మధ్య సీట్ల పంపకాలు జరిపే విషయంలో చంద్రబాబు, […]