Telugu News » Tag » TDP
YS Jagan Mohan Reddy : కూటమి మేనిఫెస్టో అంటూ కేవలం తెలుగు దేశం పార్టీ – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లు విడుదల చేశాడు. మేనిఫెస్టో లోని అంశాలన్నీ కూడా కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే అని క్లీయర్ గా తేలిపోయింది. సామాన్యులకు కూడా ఆ విషయాలు క్లీయర్ గా అర్థం అవుతున్నాయి. ఇప్పటికే ఆ రెండు […]
YCP : రాజకీయాలంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. ఎన్నికల్లో నిల్చోవడం అంటే ఆర్థికంగా సత్తా వాళ్లకే సాధ్యం. సామాన్యులకీ, ధనబలం లేని వాళ్లు పాలిటిక్స్ లోకి దిగడం, నిలదొక్కోవడం అంటే కష్టమే కాదు.. అసాధ్యం కూడా అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఎంత చిన్న ఊరికి సర్పంచ్ గా ఎన్నికల్లో నిల్చున్నా తక్కువలో తక్కువ లక్షలు ఖర్చయ్యే రోజులివి. ప్రచారానికీ, పంపకాలకీ పొలాలో, భూములో తాకట్టు పెడితే గానీ పనవ్వని కాలమిది. అలాంటిది ఎమ్మెల్యే ఎన్నికల బరిలో […]
Geethanjali : టీడీపీ అల్లరి మూకల ట్రోలింగ్ కు నిండు ప్రాణం బలైపోయిందని వైసీపీ తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు ఏపీలో గీతాంజలి ఆత్మహత్య ఎంత సంచలనం రేపుతుందో చూస్తున్నాం. ఒక సాధారణ మధ్యతరగతి మహిళ అయిన గీతాంజలి ఎన్నో కలలు కన్నది. ఆమె కలను నిజం చేస్తూ సొంతింటిని కేటాయించింది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది పేదల సొంతింటి కల నిజమైంది. ఇందులో భాగంగానే గీతాంజలి సొంతింటి కల కూడా నిజం […]
Pawan kalyan : పవన్ కల్యాణ్ ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోంది. ఏదో అనుకుని అన్నీ తన భుజం వేసుకుని పవన్ మోస్తుంటే.. చివరకు ఆయనకే చీవాట్లు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ జగన్ ను ఓడించడం కోసమే టీడీపీతో పొత్తులు పెట్టుకున్నానని పదే పదే చెబుతున్నారు. అయితే టీడీపీతో బలం సరిపోలేదని అనుకున్నారు కాబోలు.. అందుకే ఇప్పుడు బీజేపీని తమతో పొత్తులు పొట్టుకునేలా చేశామన్నారు. ఇంకా చెప్పాలంటే తమ కూటమితో పొత్తులు పెట్టుకోవడం బీజేపీ నేతల వద్ద […]
Rajnath Singh : ఏపీలో త్వరలోనే ఎన్నికలు రానున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలు ప్రారంభించాయి. బీజేపీ కూడా ఏపీలో ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టింది. భారత్ రైజింగ్ పేరుతో మేధావుల సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ హాజరయ్యారు. ప్రపంచంలో మన దేశాన్ని నెంబర్ వన్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంటే.. ఉత్తర, దక్షిణ భారత్ పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్ అమ్మలాంటిదంటూ మండిపడ్డారు. ఆ […]
Jana Sena Leaders : చంద్రబాబు ఏం చేసినా సరే అందులో ఆయనకు మెజార్టీగా లాభం జరిగే విధంగా చూసుకుంటారనేది అందరికీ తెలిసిన అంశమే. ఈ క్రమంలోనే చంద్రబాబు రాజకీయాల్లో ఇప్పటి వరకు చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ కూడా పొత్తు పెట్టేసుకున్నారు. అయితే ఈ పొత్తు వెనకాల చంద్రబాబు ఆశించిన ఫలితం వేరే ఉంది. అదేంటంటే జనసేనకు ఇప్పుడు కేడర్ బాగానే ఉంది. ఆ కేడర్ ను తన పార్టీ […]
AP Congress : అదేంటో గానీ.. ఒక్క జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటైపోతున్నాయి. గత ఎన్నికల్లో కంటే ఈ సారి పొత్తుల కూటములు ఎక్కువ అయిపోయాయి. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ కలిసికట్టుగా పొత్తులు పెట్టుకున్నారు. జగన్ ను ఒంటరిగా ఢీ కొట్టలేమని వారికి బాగా తెలుసని.. అందుకే పొత్తులు పెట్టుకుని వస్తున్నారంటూ వైసీపీ వాళ్లు విమర్శించిన ఘటనలు చాలానే చూశాం. అయితే ఇప్పుడు చంద్రబాబు, పవన్ ఇద్దరైతే సరిపోదనుకున్నారేమో.. ఇప్పుడు […]
TDP : చంద్రబాబు ఈ నడుమ పదే పదే కొన్ని మాటలు చెబుతున్నారు. అవి వినడానికి కూడా కాస్తంత ఆశ్చర్యంగానే ఉంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఆ పార్టీ కీలక నేతలు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరి సింగిల్ గానే అధికారంలోకి వచ్చేంత సీన్ ఉంటే.. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారిని ఎందుకు చేర్చుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఒక పార్టీలో ఉన్న […]
TDP : పాపం చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ముందుకు వెళ్తే నుయ్యి.. వెనక్కు వస్తే గొయ్యి అన్నట్టు తయారైంది. ఏ విషయంలో కూడా ఇప్పుడు చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. జగన్ ను ఓడించడమే తన లక్ష్యం అని కంకనం కట్టుకున్న చంద్రబాబు.. దాని కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. ఇప్పటికే జనసనతో పొత్తులు పెట్టుకున్నారు. కానీ జగన్ ను ఓడించాలంటే కేవలం జనసేన బలం సరిపోదనుకున్నారు కాబోలు. అందుకే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో […]
TDP : చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని అగమ్యగోచరంగా మార్చేస్తున్నాయని అంటున్నారు టీడీపీ నేతలు. ఇన్ని రోజులు తమకే టికెట్ దక్కుదుందని కొండంత ఆశలు పెట్టుకుని జేబలో నుంచి ఖర్చు చేసిన వారంతా ఇప్పుడు పొత్తుల దెబ్బకు సతమతం అయిపోతున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు.. బీజేపీతో కూడా పొత్తుల కోసం చర్చలు జరుపుతున్నారు. ఇక తాజాగా ఆయన టెలీ కాన్ఫరెన్స్ లో బీజేపీ నేతలతో మాట్లాడుతూ జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తులు ఉంటాయని […]
TDP : గప్పాలు గొట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని వైసీపీ నేతలు పదే పదే విమర్శిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక విషయాన్ని తన గొప్ప అని చెప్పేసుకోవడం.. తన అనునాయులతో దాన్ని పదే పదే ప్రచారం చేయించి తానే గొప్ప లీడర్ అని పొగిడించుకోవడం చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనేది వైసీపీ ఆరోపణ. ఇందుకు తగ్గట్టే చంద్రబాబు కూడా తనను పొగిడించుకుంటాడనుకోండి అది వేరు అంశం. కాగా చంద్రబాబు ఈ నడుమ పదే పదే […]
TDP : ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీల పొత్తు రాజకీయాల్లో ఉత్కంఠ రేపింది. మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా.. 2014లో లాగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. దీంతో […]
TDP : ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ టీడీపీలో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ.. అటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే చాలా వరకు సీట్లను టీడీపీ వదులుకోవాల్సి వస్తుంది. మొన్నటి వరకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తే జనసేన అన్నే తీసుకునే పరిస్థితి ఉందనుకున్నారు టీడీపీ నేతలు. కానీ ఇప్పుడు బీజేపీ కూవ వచ్చి చేరింది. […]
Janasena : ఎలక్షన్లు ముందు ప్రజల మూడ్ ఎలా ఉందో.. ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవడానికి చేసే సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఇండియా టుడే ఈ సర్వే నిర్వహిస్తుంది. ఇందులో లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి చంద్రబాబు గెలుస్తారని ప్రజలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల్లో టీడీపీకి 17 స్థానాలు వస్తే, వైసీపీకి కేవలం 8 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో తేలింది. ప్రజలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని మూడ్ […]
C Voter Survey : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అనే విషయాలపై జనాలకు, రాజకీయ పార్టీలకు తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు? వారు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అని తెలుసుకోవడానికి అంతా ఉత్సుకత చూపుతారు. దీంతో పలు సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పట్టడానికి ట్రై చేస్తున్నాయి. ప్రామాణికమైన శాంపిల్స్ ద్వారా అవి ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుని సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. […]