Telugu News » Tag » Congress
Kishan Reddy : తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు ఎక్కడికక్కడ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన కిషన్ రెడ్డి కూడా అటు ప్రచారాన్ని హోరెత్తిస్తూనే ఇటు రాష్ట్ర ప్రజల సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాడు రైతుదీక్షను నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతుల సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీదనే ఈ దీక్షను ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి […]
Revanth Reddy : రేవంత్ రెడ్డిని ఏ విషయంలోనూ తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఆయన చాలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంత దూకుడుగా వ్యవహరించారో.. ఇప్పుడు అంత వ్యూహాత్మకంగా కదులుతున్నారు. తనరాజకీయ భవిష్యత్ కు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ లో రేవంత్ వర్గం కాస్త తక్కువగానే ఉండేది. దాంతో ఆయనకు నిత్యం సీనియర్ల నుంచి ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇప్పుడు పార్టీని […]
Revanth Reddy : సుదీర్ఘ రాజకీయాల్లో అగ్ర నాయకుడిగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. కేవలం కొందరికి మాత్రమే సొంతం అవుతుంది. అయితే ఇలా సుదీర్ఘ రాజకీయాల్లో అగ్ర నేత అనిపించుకోవాలంటే ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ కలిగి ఉండాలి. ప్రజల్లో పార్టీ రేంజ్ లో ఇమేజ్ ఉంటే కచ్చితంగా అతను ఎక్కడున్నా అతనికి మంచి పొజీషన్, రాజకీయ భవిష్యత్ […]
Congress : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. గతంలో ఐపీఎస్ అధికారి. స్వేరో సంస్థలను ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన పేరు ఆయనకు ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సర్వీసు ఉండగానే ఆయన పోస్టుకు రాజీనామా చేసి మరీ బీఎస్పీ పార్టీలో చేరారు. అప్పటి నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగానే ఉన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ ఎస్ మీద, కేసీఆర్ మీద ఎన్ని ఆరోపణలు చేశారో.. ఎన్ని నిందలు […]
Congress : కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో అప్పటి నుంచే బీఆర్ ఎస్ ను టార్గెట్ చేస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత్ గ్రాఫ్ మరింత పెంచుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ ఎస్ ను అన్ని విషయాల్లో టార్గెట్ చేస్తూ ప్రజల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఒక […]
Congress : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. అంతే తప్ప కాంగ్రెస్ నేతలు పెద్దగా బీజేపీని విమర్శించట్లేదు. కేవలం బీఆర్ ఎస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటు బీఆర్ ఎస్ నేతలు కూడా అంతే. కేవలం కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు తప్ప బీజేపీని పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించట్లేదు. ఇందులో భాగంగా కేటీఆర్ పదే పదే రేవంత్ […]
Revanth targets Hyderabad voters : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ కు ఏయే వర్గాలు మద్దతుగా ఉండేవో.. ఇప్పుడు ఎందుకు దూరమయ్యాయో ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ, ఏ జిల్లాలో పట్టు లేదో తెలుసుకుని అక్కడ బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అసలు కాంగ్రెస్ కు పట్టులేని చోట తిరిగి బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు […]
Congress : పార్టీ ఫిరాయింపులు అనేవి ఇప్పుడేం కొత్త కాదు. అవి గతంలో నుంచే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ ఇదే కామెంట్లు చేసింది. బీఆర్ ఎస్ లో పేరు మోసిన నేతలు అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేస్తామని.. ఆ ప్రభుత్వం కూలిపోతుందని ఇలా రకరకాల కామెంట్లు చేశారు. దాంతో ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమపై బీఆర్ ఎస్ టార్గెట్ […]