The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » Pawan Kalyan

Pawan Kalyan

Allu Arjun : అల్లు అర్జున్ ను ఎలా నిందిస్తారు.. ఐకాన్ స్టార్ కు పవన్ కళ్యాణ్‌ సపోర్ట్..!

Allu Arjun : అల్లు అర్జున్ ను ఎలా నిందిస్తారు.. ఐకాన్ స్టార్ కు పవన్ కళ్యాణ్‌ సపోర్ట్..!

2 years ago

Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎట్టకేలకు తన మనోగతాన్ని బయట పెట్టేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే నిందించడం సరికాదని తేల్చి చెప్పారు. సినిమా అనేది ఒక టీమ్ వర్క్ లాంటిది. అలాంటప్పుడు ఒక్క హీరోను మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నట్టు ఆయన అభిప్రాయ పడ్డారు. సంద్య థియేటర్ బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. సినిమా యూనిట్ నుంచి గానీ.. లేదంటే […]

పవన్ రూపంలో బీజేపీకి దొరికిన పాన్ ఇండియన్ పొలిటికల్ స్టార్..!

2 years ago

బీజేపీలో మోడీ తర్వాత అంత క్రౌడ్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పుకోవాలి. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి సీనియర్ల ఉన్నా వారికి జనాల్లో పెద్దగా క్రేజ్ లేదు. ఇక యూత్ వింగ్ లో చూసుకుంటే ఒకరిద్దరు ఎంపీలు ఉన్నా.. వారికి వారి రాష్ట్రాల్లో తప్ప పక్క రాష్ట్రాల్లో జనాలను ప్రభావితం చేసే అంత సీన్ లేదు. ఎన్డీయేలో చూసుకున్నా.. అంత స్టార్ ఇమేజ్ ముఖం బీజేపీకి ఇన్ని రోజులు లేదు. […]

Pawan Kalyan : చంద్రబాబు సైలెంట్.. పవన్ దూకుడు.. మీడియాలో ఇదే రచ్చ..!

2 years ago

Pawan Kalyan : ఇప్పుడు ఏపీలో ఎక్కువగా పవన్ పేరే వినిపిస్తోంది. అసలు ప్రభుత్వంలో చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా పవన్ కల్యాణ్‌ మాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లడ్డూ అంశం తర్వాత చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. కానీ పవన్ మాత్రం దూసుకుపోతున్నారు. ఇదే చాలా అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఒక ప్రభుత్వంలో సీఎం వాయిస్ కంటే వారే వాళ్ల వాయిస్ తక్కువగా వినిపించేలా చూసుకుంటారు. ప్రభుత్వ పరంగా ఏది చెప్పాలన్నా.. ఎలాంటి వాయిస్ వినిపించాలన్నా సరే సీఎం […]

Pawan Kalyan : పవన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారా.. ఇంత పెద్ద వ్యూహం ఉందా..?

2 years ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ 2029 వరకు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. దీని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉందని తెలుస్తోంది. మొన్న పవన్ కల్యాణ్‌ తల్లి అంజనమ్మ ఇంటర్వ్యూ ఒకటి చేశారు. దీన్ని చేయించింది జనసేన పార్టీ. పక్కా ప్లాన్ ప్రకారమే.. జనసేన పెద్దలు ఇచ్చిన ప్రశ్నలను బేస్ చేసుకునే ఈ ఇంటర్వ్యూను చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న వేసింది సదరు యాంకర్. మీ కొడుకు 2029 […]

Chandrababu : ఆ క్రెడిట్ అంతా బాబు, పవన్ కే.. బీజేపీకి దక్కట్లేదా..?

2 years ago

Chandrababu : ఏపీలో ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసినా మూడు పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీలకు క్రెడిట్ దక్కాలి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా కనిపించట్లేదు. క్రెడిట్ మొత్తం కేవలం టీడీపీ, జనసేనకే దక్కుతున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ హైలెట్ అయ్యారు. ఇక బీజేపీ తరఫున […]

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌.. మిగతా మంత్రులను మించి ఇమేజ్ సంపాదిస్తున్నాడా..?

2 years ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ ఇప్పుడు అనుకున్న పొజీషన్ లో ఉన్నాడు. గత పదేండ్లుగా ప్రభుత్వంలో ఉండాలని.. తాను ప్రజలకు మార్పు అంటే ఏంటో చూపిస్తానని చెబుతూ వస్తున్నాడు. అయితే ఇప్పుడుఅనుకున్నట్టుగానే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. అయితే పవన్ కల్యాణ్‌ మాత్రం మిగతా మంత్రులతో పోలిస్తే తానేంటూ నిరూపించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజులు సినిమాల్లో వందల కోట్లు సంపాదించే అవకాశాలను వదులుకున్నానని చెప్పిన పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు ఆ తేడా ఏంటో చూపించాలని […]

Pawan Kalyan : మరోసారి వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కల్యాణ్‌..

2 years ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కు కొన్ని సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలో కన్నా కూడా రాజకీయ పరంగాఏ ఎక్కువ సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. అప్పట్లో ఆయన వేలికి కొన్ని ఉంగరాలను కూడా పెట్టుకున్నారు. ఇక ప్రచారం కోసం వాహనం కొన్న తర్వాత దానికి కలిసి వచ్చే విధంగా వారాహి అనే పేరు పెట్టారు. అప్పుడు వారాహి విజయ యాత్ర కోసం ప్రత్యేకంగా దీక్ష కూడా చేపట్టారు. 2022లో వారాహి దీక్షను చేసి […]

Pawan Kalyan : పవన్ మీదనే అందరి ఆశలు.. ఏం చేస్తాడో..?

2 years ago

Pawan Kalyan : ఇప్పుడు ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది అనడం కన్నా.. పవన్ కల్యాణ్‌ వల్లే వచ్చింది అనడమే కరెక్ట్ అనేది రాజకీయ నిపుణులతో పాటు కూటమి లోని చాలా మంది మాట. అంతెందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ వల్లే ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది అన్నాడంటే ఆయన ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఏపీలో అందరి పాలన చూసేశారు ప్రజలు. చంద్రబాబును మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు. […]

Pawan Kalyan : పవన్ కోసం మెగా అభిమానుల సోషల్ వార్.. ఆ పదవి ఇవ్వాలంటూ పోస్టులు..!

2 years ago

Pawan Kalyan : మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఈ సారి టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సీట్లు వచ్చాయి. అయినా సరే కూటమి గెలుపులో పవన్ కల్యాణ్‌ కీలక పాత్ర పోషించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే అసలు పవన్ కల్యాణ్‌ వల్లే టీడీపీకి అన్ని సీట్లు వచ్చాయని అంటున్నారు. దాంతో ఇప్పుడు జనసేనకు ఏపీ ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తారనే ప్రచారం వస్తోంది. అయితే పవన్ […]

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఖాయమే.. ఇండియా టుడేతో క్లారిటీ..!

2 years ago

Pawan Kalyan : ఏపీలో, అటు కేంద్రంలో ఈసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో మూడోసారి కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరింది. ఇటు రాష్ట్రంలో జనసేన పార్టీ తొలిసారి ప్రభుత్వంలోకి వచ్చింది. దాంతో ఆ పార్టీకి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక స్థానం దక్కబోతోంది. అయితే కూటమి గెలుపులో పవన్ కల్యాణ్‌ చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన వల్లేకూటమి గెలిచిందనే ప్రచారం జాతీయ మీడియాలో కూడా జరుగుతున్న నేపథ్యంలో.. పవన్ కల్యాణ్‌ కు కచ్చితంగా డిప్యూటీ సీఎం […]

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కు ఆ పదవి వస్తే సినిమాలు మానేస్తారా..?

2 years ago

Pawan Kalyan : ఏపీలో ఇప్పుడు కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ కూటమిలో ప్రధాన పార్టీగా అధినేతగా ఉన్న చంద్రబాబు కంటే కూడా పవన్ కల్యాణ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. ఒక రకంగా ఆయనను అంతా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అంటున్నారు. ఆయన వల్లే కూటమి గెలిచిందని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు ప్రధాని నరేంద్రమోడీ సైతం పవన్ కల్యాణ్‌ ను తుఫాన్ అంటూ పొగిడేశారు. దాంతో దేశ […]

Pawan Kalyan : మాచర్ల ఘటనపై జనసేన సైలెంట్.. టీడీపీ పాపలు మనకొద్దంటున్న పవన్..!

3 years ago

Pawan Kalyan : మాచర్ల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఏపీలో విధ్వంసానికి అద్దం పట్టేలా ఉంది. 2024 ఎన్నికలు అంటే ఇంకో యాభై ఏళ్లు వచ్చినా సరే మాచర్ల ఘటననే అందరికీ ముందుకు వచ్చేలా ఉంది. అంత దారుణంగా అక్కడ విధ్వంసం చెలరేగింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్నారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో లీక్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఆయన అంత ఆగ్రహానికి గురి కావడానికి చాలానే కారణాలు […]

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ ఎక్కడ.. కూటమి గెలుపుపై నమ్మకం లేదా..?

3 years ago

Pawan Kalyan : ఏపీలో ఎన్నో రభసల మధ్య పోలింగ్ పూర్తయింది. అయితే పోలింగ్ సరళిని చూస్తే ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ఆలోచిస్తోంది. గతంతో పోలిస్తే ఈ సారి 2 శాతం పోలింగ్ ఎక్కువగా నమోదైంది. దాంతో ఈ పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది మాత్రం అర్థం కావట్లేదు. కాగా గెలుపుపై వైసీపీలో కనిపిస్తున్న ధీమా అటు కూటమిలో కనిపించట్లేదు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఒక్క జగన్ మాత్రమే ఎన్నికల ఫలితాలపై స్పందించారు. […]

YS Jagan Mohan Reddy : బాబు – పవన్ ఉతుత్తి హామీలే వైకాపా ని గెలిపిస్తాయి

3 years ago

YS Jagan Mohan Reddy : కూటమి మేనిఫెస్టో అంటూ కేవలం తెలుగు దేశం పార్టీ – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్‌ లు విడుదల చేశాడు. మేనిఫెస్టో లోని అంశాలన్నీ కూడా కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే అని క్లీయర్ గా తేలిపోయింది. సామాన్యులకు కూడా ఆ విషయాలు క్లీయర్ గా అర్థం అవుతున్నాయి. ఇప్పటికే ఆ రెండు […]

BJP : టీడీపీ – జనసేన – బీజేపీ.. ఇష్టం లేని సంసారం చేస్తున్నాయా?

3 years ago

BJP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు కలిశాయి. జగన్ ను తామిద్దరం కలిసి ఓడించడం కష్టం అని భావించిన బాబు, పవన్ లు బతిమిలాడి మరీ బీజేపీని కూటమిలో చేర్చడం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కూతురు తరహాలోనే బీజేపీ వ్యవహరిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ఇప్పటి వరకు ఏపీలో పెద్దగా బాబు, పవన్ లతో కలిసి […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.