The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » YS Jagan

YS Jagan

Ys Jagan : వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్న జగన్.. టీడీపీ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త..!

Ys Jagan : వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్న జగన్.. టీడీపీ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త..!

2 years ago

Ys Jagan : గత మూడు, నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ జరుగుతోంది. అదే మాజీ సీఎం జగన్, షర్మిల ఆస్తుల వివాదం. ఏకంగా కోర్టులో పిటిషన్లు వేసేదాకా వెళ్లింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తే లేఖలు రాసుకోవడం.. షర్మిల ఏకంగా ప్రెస్ ముందుకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని ఏడ్చేయడం.. ఇలా నానా రచ్చ జరిగింది. కానీ జగన్ మాత్రం దీన్ని నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ ఆస్తుల వివాదం ఇటు […]

Ys Jagan : మద్యం రేట్లను వాడుకోని జగన్.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేస్తున్నారా..?

2 years ago

Ys Jagan : ఏపీలో ఇప్పుడు మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీల్లో మూడు అధికారంలో ఉంటే.. ఒక్క వైసీపీ మాత్రమే ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి జనాల చూపు ఆటోమేటిక్ గా మూడు పార్టీల మీద కంటే.. సింగిల్ పార్టీ మీదనే ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు జగన్ ఏం చేసినా.. ప్రభుత్వం మీద ఎలా పోరాడినా సరే జనాలు ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జగన్ […]

Ys Jagan : కొత్త లుక్ లో జగన్.. స్టైలిష్ గా ఉన్నాడంటున్న వైసీపీ శ్రేణులు..

2 years ago

Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపునైనా, ఓటమినైనా సమానంగానే చూస్తుంటారు. ఎందుకంటే ఆయన తన రాజకీయ జీవితంలో అధికారంలో కంటే కూడా.. ప్రతిపక్షంలోనే ఎక్కువగా గడిపారు. అందుకే జగన్ కు అధికారం కొత్త కాదు.. ప్రతిపక్షం అంత కన్నా కొత్త కాదు. అందుకే ఆయన అధికారం కోల్పోయినా సరే గుండె నిబ్బరం మాత్రం కోల్పోవట్లేదు. ఫలితాలు వచ్చిన రోజునే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తనకు అధికారం కోల్పోయినందుకు బాధ లేదని చెప్పేశారు. […]

Ys Jagan : అయ్యన్న పాత్రుడిని ఇబ్బందుల్లో పడేసిన జగన్.. ఇస్తే ఓ బాధ.. ఇవ్వకుంటే ఓ బాధ..!

2 years ago

Ys Jagan : ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. బహుషా ఏపీ రాజకీయాల్లో లోకల్ పార్టీలు వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం చర్చలు జరగడం ఇదే మొదటిసారి కాబోలు. ఎందుకంటే జగన్ కు మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో అసలు జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనేది అందరిలోనూ […]

Ys Jagan : జగన్ కు ఐదేండ్లు పెద్ద టాస్క్.. తట్టుకుని నిలబడగలడా?

2 years ago

Ys Jagan : తానొకటి తలిస్తే… దైవం ఒకటి తలిసింది… అన్నట్లు తయారైంది ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి. “వై నాట్ 175” అంటూ రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ కి వెళ్ళిన జగన్ కు రాష్ట్ర ప్రజలు నమ్మశక్యం కానీ రిజల్ట్ ను చవి చూపించారు. కేవలం 11ఎమ్మెల్యే సీట్లకే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటే జగన్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కళ్ళకు కడుతుంది. వీటన్నింటికి […]

AP Pensions : ఫస్ట్‌ వచ్చింది ఇంకా పెన్షన్ రాలేదు… బ్యాంకులకు వెళ్లాలా అని అవ్వాతాతల కలవరం

3 years ago

AP Pensions : ఏపీలో ప్రతి నెలా 1వ తేదీ రాగానే నవ్వుతూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ ఈ నెల కూడా ఇంటికి రాలేదు. వాలంటీర్ వచ్చి ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్న అవ్వా తాతలకు ఈనెల కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. వాలంటీర్‌ వచ్చి డబ్బులిస్తే మందులు… పప్పు ఉప్పు…సరుకులు కొనుక్కుందాం అనుకున్న అవ్వ తాతలు ఉసూరుమంటున్నారు. ఈ ఎండలకు బ్యాంకులకు వెళ్లాలా, […]

YS Jagan : మ్యానిఫెస్టో అంటే పార్టీ కరపత్రం కాదు బాబూ.. జగన్ ని చూసి నేర్చుకో

3 years ago

YS Jagan : ఎన్నికల్లో ప్రతి పార్టీ మ్యానిఫెస్టోలు ప్రకటించడం మామూలే. కానీ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన ప్రతీ హామీని, ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవడం మామూలు విషయం కాదు. ఏపీలో జగన్ పాలన, బాబు పాలన చూసిన ప్రజలెవరైనా ఇద్దరిలో ఎవరు హామీల్ని అమలు పర్చిన అసలైన నేతగా జగన్ నే విశ్వశిస్తారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపర్చక పోగా మ్యానిఫెస్టోని డిలీట్ చేసిన మహానుభావుడిగా ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు బాబు. కానీ అమలు కాని […]

KTR : ఏపీలో గెలిచేది వైసీపీనే.. సీఎం జగనే- కేటీఆర్

3 years ago

KTR : గెలిచేదెవరు? ప్రజా క్షేత్రంలో విజేతగా మిగిలేదెవరు? అధికారంలోకొచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసెదెవరు? ఏపీ పాలిటిక్స్ సెంటర్ గా ఇప్పుడీ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలపై, వచ్చే ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సర్వే సంస్థలు కూడా తమ పనితీరుకు పదును పెడుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఏ అభ్యర్థికి ఎన్ని గెలుపు అవకాశాలున్నాయంటూ శాతాలతో సహా ఫలితాల్ని ఊహిస్తున్నాయి. అయితే ఏపీ […]

YS Lakshmi : విజయమ్మ పై వివేకా ఎదురు తిరిగితే అప్పుడు బాధ కలగలేదా

3 years ago

YS Lakshmi : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్ని లేఖల ఎపిసోడ్ మరింత హీటెక్కిస్తోంది. తాజాగా వైఎస్ జగన్ కి బహిరంగ లేఖ రాశారు వైఎస్ వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ. న్యాయం కోసం పోరాటం చేస్తున్నవాళ్ల మీద నిందలు వేస్తున్నారనీ, వివేకా హత్యకు కారణమైన వాళ్లకి మళ్లీ ఎంపీ టికెటివ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారని ఆ లేఖలో విమర్శించింరావిడ. 2009లో జగన్‌ తన తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించారనీ, 2019లో సునీత కూడా తండ్రిని పోగొట్టుకుని […]

V.Khadar Bhasha : రద్దుకు బీజేపీ కుట్ర.. మరి బాబు మాట ఏంటో?

3 years ago

V.Khadar Bhasha : దేశంలో ఉన్న ముస్లీం రిజర్వేషన్‌ లను రద్దు చేయడం కోసం బీజేపీ నాయకత్వం సిద్ధం అవుతున్నట్లుగా వైకాపా నాయకుడు మైనార్టీ సెల్‌ స్టేట్ ప్రెసిడెంట్‌ ఖాదర్ భాషా వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ రద్దు చేసే విషయమై పరిశీలిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ఖాదర్‌ భాషా మరియు ఇతర ముఖ్యమైన వైకాపా నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఖాదర్‌ భాషా […]

YS Sharmila And YS Sunitha Reddy : గందరగోళంలో షర్మిల, సునీత.. దిక్కుతోచని స్థితిలో అక్కాచెళ్లెల్లు…………….

3 years ago

YS Sharmila And YS Sunitha Reddy  : గెలిస్తే ఏం చేస్తామనో, పార్టీ తరపున ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందుతుందనో, తమకే ఎందుకు పట్టం కట్టాలనో ప్రజల్లో చెప్పుకుని ఓట్లు అడగలేక ఎంతసేపూ వివేకా హత్య కేసునే పదేపదే ప్రస్తావిస్తూ సునీత, షర్మిల ఎలక్షన్ ప్రచారం నిర్వహించడంతో ప్రజలకే విసుగొచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ పాలనా తీరుని విమర్శిస్తే ప్రజలు కూడా ఆలోచిస్తారు. హామీల అమల్లో జాప్యం ఉంటే గతాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ వైసీపీ […]

YS Jagan : బిగ్ న్యూస్.. సీఎం జగన్ పై రాళ్ల దాడి.. కుడి కనుబొమ్మపై గాయం..!

3 years ago

YS Jagan : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మాటల దాడి నుంచి చివరకు చేతల దాడి వరకు వచ్చాయి. ఇప్పుడు సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జగన్ బస్సు యాత్రలో రాళ్ల దాడి దుమారం రేపుతోంది. విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో కొందరు అగంతకులు సీఎం జగన్ మీద రాళ్ల దాడి చేశారు. బస్సు యాత్ర ఘనంగా సాగుతున్న సమయంలో పార్టీ కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. అదే అదునుగా […]

Ys Jagan : బలమైన అస్త్రాన్ని వాడుతున్న జగన్.. విజయం తథ్యమేనా..?

3 years ago

Ys Jagan : ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలు వ్యూహాలను రచిస్తుంటాయి. పక్కాగా గెలవాలనే ఉద్దేశంతో ఒక్కో ఎన్నికల్లో ఒక్కో రకమైన అస్త్రాలను కూడా బయటకు తీస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా జగన్ కూడా తన వ్యూహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో లోకల్ అస్త్రాన్ని వాడుతున్నారు జగన్. ఏ నియోజకవర్గంలో అయినా సరే లోకడ్ క్యాండిడేట్ కు ఉన్నంత విజయావకాశాలు […]

Memanth Siddham : మళ్లీ మనమే రావాలి.. మేమంతా సిద్ధం అంటూ జగన్ పిలుపు..!

3 years ago

Memanth Siddham : జగన్ మళ్లీ జనంలోకి వచ్చారు. మొన్నటివరకు సిద్ధం సభలతో హోరెత్తించారు. జగన్ రాక ముందు ప్రజల్లో అంతో ఇంతో తిరుగుతూ తమకు తిరుగులేదని చెప్పారు ప్రతిపక్ష నేతలు. కానీ ఎప్పుడైతే జగన్ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచే ప్రజల్లో అసలు ఆదరణ ఎవరికి ఉందనేది బయట పడిందని చెబుతున్నారు వైసీపీ నేతలు. సిద్ధం సభలు ఒకదాన్ని మించి మరొకటి పెద్ద సక్సెస్ అయిపోయాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ […]

Ys Jagan : మరో ప్రచార అస్త్రాన్ని తయారు చేస్తున్న జగన్.. ప్రతిపక్షాలకు దబిడి దిబిడే..!

3 years ago

Ys Jagan : ఏపీ ఎన్నికల్లో అప్పుడే వైసీపీ దూసుకుపోతోంది. జగన్ వ్యూహాలతో ప్రజల్లో వైసీపీకి రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతుందని నేతలు చెబుతున్నారు. అటుజగన్ కూడా పక్కా వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో దూసుకుపోయింది వైసీపీ పార్టీ. ఒకదానికి మించి మరొక సిద్ధం సభ భారీ ఎత్తున సక్సెస్ అయిపోయింది. దాంతో అప్పటి నుంచే జగన్ ఇలాగే ప్రజల్లో ఆదరణను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పుడు ఆయన మరో ప్రచార అస్త్రాన్ని […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.