The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » CM Revanth Reddy News

CM Revanth Reddy News

CM Revanth Reddy : భట్టి, పొంగులేటికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే నల్గొండ నేతలపై ప్రేమ?…………

CM Revanth Reddy : భట్టి, పొంగులేటికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే నల్గొండ నేతలపై ప్రేమ?…………

3 years ago

CM Revanth Reddy : కాంగ్రెస్ లో ముసలం పుట్టబోతుందా? త్వరలోనే పార్టీలో చీరికలుండబోతాయన్నా ప్రతిపక్షాల వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయా? ఖమ్మం నేతలకి చెక్ పెట్టేందుకే నల్గొండ లీడర్లపై రేవంత్ రెడ్డి ప్రేమ ఒలకబోస్తున్నారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా భువనగిరిలో మాట్లాడుతూ.. నాతో పాటుగా సీఎం పదవికి ఎవరైనా అర్హుడు ఉన్నాడా అంటూ అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే అని రేవంత్ […]

CM Revanth Reddy : తీగ లాగుతున్న రేవంత్.. డొంక కదలనుందా..?

3 years ago

CM Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు.. ఇంకేముంది పాత లెక్కలన్నీ బయటకు తీస్తాడని ముందు నుంచే టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్టు గానే రేవంత్ ఒక్కో వ్యవహారాన్ని బయటకు లాగుతున్నాడు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవకతవకలు అంటూ నానా రచ్చ చేసేశాడు. ఇప్పుడు మరో అడుగు వేస్తున్నాడు. అదే అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లు. ఇప్పటికే ఒక్కో ప్రాజెక్టు, ఒక్కో టెండర్ విషయాలను బయటకు లాగుతున్నాడు. అందులో […]

CM Revanth Reddy : ఒకే దెబ్బకు ఇద్దరిని టార్గెట్ చేయబోతున్న రేవంత్.. ఎంపీ ఎన్నికల కోసమే..!

3 years ago

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి చాలా ముందస్తు ఆలోచనలతో పని చేస్తున్నారు. ఆయన చేసే విమర్శలు, చేస్తున్న పనులు కూడా తనకు ఇచ్చిన టార్గెట్ ను చేరుకోవడం కోసమే అన్నట్టు సాగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ పనితీరుకు కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం మెచ్చింది. అందుకే ఇప్పుడు ఎంపీ ఎన్నికల తెలంగాణ కమిటీ చైర్మన్ గా నియమించింది. దాంతో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 12 స్థానాలు గెలవాలని రేవంత్ రెడ్డి […]

CM Revanth Reddy : ఒకే దెబ్బతో రెండు పార్టీలను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..!

3 years ago

CM Revanth Reddy : రేవంత్ రెడ్డి వ్యూహాలు నిజంగానే ఎవరికీ అంతు చిక్కట్లేదు. ఆయన వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కూడా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ను ప్రజలకు దగ్గర చేయడంతో పాటు బీఆర్ ఎస్, బీజేపీల మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆయన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిపోవడాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు పదేండ్ల కాలంలో గొప్పగా చెప్పుకునే […]

CM Revanth Reddy : రేవంత్ ను ఆ విషయంలో టార్గెట్ చేయబోతున్న బీఆర్ఎస్..?

3 years ago

CM Revanth Reddy : బీఆర్ ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రధానంగా కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తోంది. అందులోనూ రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు రేవంత్ చేస్తున్న పనులు కూడా కారణమే అనుకోండి. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి బీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజీ సందర్శన, కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల […]

CM Revanth Reddy : తన ఓటమి అప్పుడే అంటున్న రేవంత్.. అనవసరంగా స్టేట్ మెంట్ ఇచ్చాడా..?

3 years ago

CM Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. కానీ ఆయన సీఎం అయిన తర్వాత మాత్రం ప్రతి విషయలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం నోరు జారకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రతి విషయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ వేసేందుకు గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ వైపల్యాలను ఎండగట్టేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. […]

CM Revanth Reddy : రేవంత్ కే జై కొడుతున్న అసంతృప్తులు.. సీన్ మారిపోయిందా..!

3 years ago

CM Revanth Reddy : అదేంటో గానీ మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ను సొంత పార్టీ వాళ్లే ఎంతగా విమర్శించారో చూశాం. కనీసం రేవంత్ తన పని తాను చేసుకోకుండా ప్రతి విషయంలో అడ్డు పడ్డారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ కు బదులు రేవంత్ నే ఎక్కువగా తిట్టారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ ను కాంగ్రెస్ లోకి రానివ్వకుండా చాలా మంది అడ్డుకున్నారు. అంతే కాకుండా చివరకు […]

CM Revanth Reddy : ముందు వాళ్లు.. తర్వాత ఎమ్మెల్యేలు.. రేవంత్ ప్లాన్ కు బీఆర్ఎస్ షాక్..!

3 years ago

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా చేయాలనుకుంటే చేసేదాక వదిలపెట్టరు. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే అవతలి వారికి ఝలక్ ఇచ్చేదాకా నిద్రపోనటువంటి వ్యక్తి. మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో బీఆర్ ఎస్ వరుసగా లేనిపోని కామెంట్లు చేసింది. కాంగ్రెస్ కు తక్కువ మెజార్టీ ఉదని.. త్వరలోనే ఆ ప్రభుత్వం కూలిపోతుందని.. ఇలా రకరకాల కామెంట్లు చేశారు. దానిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు […]

CM Revanth Reddy : మహిళా ఓటర్లను లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

3 years ago

CM Revanth Reddy : రేవంత్ రెడ్డి చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన ఏదైనా పని అనుకుంటే దానికి తగ్గట్టుగా ముందస్తు ప్లాన్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికల కోసం ఇలాంటి పనులే చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లను కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేసింది. అందుకోసం మహిళలకు ప్రత్యేక స్కీములు కూడా పెట్టింది. మహిళా ఓటర్లను […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.