The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » CM Revanth Reddy Team

CM Revanth Reddy Team

CM Revanth Reddy : భట్టి, పొంగులేటికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే నల్గొండ నేతలపై ప్రేమ?…………

CM Revanth Reddy : భట్టి, పొంగులేటికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే నల్గొండ నేతలపై ప్రేమ?…………

3 years ago

CM Revanth Reddy : కాంగ్రెస్ లో ముసలం పుట్టబోతుందా? త్వరలోనే పార్టీలో చీరికలుండబోతాయన్నా ప్రతిపక్షాల వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయా? ఖమ్మం నేతలకి చెక్ పెట్టేందుకే నల్గొండ లీడర్లపై రేవంత్ రెడ్డి ప్రేమ ఒలకబోస్తున్నారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా భువనగిరిలో మాట్లాడుతూ.. నాతో పాటుగా సీఎం పదవికి ఎవరైనా అర్హుడు ఉన్నాడా అంటూ అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే అని రేవంత్ […]

CM Revanth Reddy : తీగ లాగుతున్న రేవంత్.. డొంక కదలనుందా..?

3 years ago

CM Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు.. ఇంకేముంది పాత లెక్కలన్నీ బయటకు తీస్తాడని ముందు నుంచే టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్టు గానే రేవంత్ ఒక్కో వ్యవహారాన్ని బయటకు లాగుతున్నాడు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవకతవకలు అంటూ నానా రచ్చ చేసేశాడు. ఇప్పుడు మరో అడుగు వేస్తున్నాడు. అదే అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లు. ఇప్పటికే ఒక్కో ప్రాజెక్టు, ఒక్కో టెండర్ విషయాలను బయటకు లాగుతున్నాడు. అందులో […]

CM Revanth Reddy : ఒకే దెబ్బతో రెండు పార్టీలను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..!

3 years ago

CM Revanth Reddy : రేవంత్ రెడ్డి వ్యూహాలు నిజంగానే ఎవరికీ అంతు చిక్కట్లేదు. ఆయన వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కూడా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ను ప్రజలకు దగ్గర చేయడంతో పాటు బీఆర్ ఎస్, బీజేపీల మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆయన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిపోవడాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు పదేండ్ల కాలంలో గొప్పగా చెప్పుకునే […]

CM Revanth Reddy : రేవంత్ ను ఆ విషయంలో టార్గెట్ చేయబోతున్న బీఆర్ఎస్..?

3 years ago

CM Revanth Reddy : బీఆర్ ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రధానంగా కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తోంది. అందులోనూ రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు రేవంత్ చేస్తున్న పనులు కూడా కారణమే అనుకోండి. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి బీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజీ సందర్శన, కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల […]

Revanth Reddy : ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా రేవంత్ కే.. రేవంత్ కు మరింత పెరిగిన ప్రాధాన్యత..!

3 years ago

Revanth Reddy : ఒకప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీనియర్లు కలిసి ఎన్ని విధాలుగా తిట్టాలో అన్ని విధాలుగా తిట్టేశారు. అసలు రేవంత్ వల్లే కాంగ్రెస్ సర్వనాశనం అయిందంటూ చాలా మంది ఆరోపించారు. అంతే కాకుండా అధిష్టానానికి కూడా లేఖలు రాసేశారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బీఆర్ ఎస్ మీద ఒంటరి పోరాటం చేస్తుంటే ఆయన్ను కాంగ్రెస్ నేతలే ఎక్కువగా తిట్టారు. అయినా సరే రేవంత్ తన పోరాటాన్ని ఆపకుండా ముందుకు వెళ్లారు. […]

CM Revanth Reddy : రేవంత్ కే జై కొడుతున్న అసంతృప్తులు.. సీన్ మారిపోయిందా..!

3 years ago

CM Revanth Reddy : అదేంటో గానీ మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ను సొంత పార్టీ వాళ్లే ఎంతగా విమర్శించారో చూశాం. కనీసం రేవంత్ తన పని తాను చేసుకోకుండా ప్రతి విషయంలో అడ్డు పడ్డారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ కు బదులు రేవంత్ నే ఎక్కువగా తిట్టారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ ను కాంగ్రెస్ లోకి రానివ్వకుండా చాలా మంది అడ్డుకున్నారు. అంతే కాకుండా చివరకు […]

Revanth Reddy : ఆ విషయంలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి.. ప్లాన్ వర్కౌట్ అయిందే..!

3 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేసి కాంగ్రెస్ మీద ప్రజల్లో సానుకూలత పెరిగే విధంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రధానంగా వేసిన ఎత్తుగడ బీఆర్ ఎస్ ఇమేజ్ ను దెబ్బ తీయడం. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. మొదటి నుంచి బీఆర్ఎస్ దాన్ని ఘనంగా చెప్పుకుంటోంది. […]

Revanth Reddy : కేసీఆర్ సభకు రేవంత్ కౌంటర్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో చెక్..?

3 years ago

Revanth Reddy : ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్ అన్నట్టు పోరు సాగుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీఆర్ ఎస్ పెద్ద ప్లానే వేస్తోంది. తెలంగాణలోని ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగించడం మీద బీఆర్ ఎస్ పెద్ద ఎత్తున పోరాటానికి రెడీ అవుతోంది. అది తెలంగాణ ప్రజల హక్కులకు విరుద్ధంగా ఉందని.. రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక చర్యలకు దిగుతోందంటూ బీఆర్ఎస్ బాగానే ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా దీనిపై […]

CM Revanth Reddy : ముందు వాళ్లు.. తర్వాత ఎమ్మెల్యేలు.. రేవంత్ ప్లాన్ కు బీఆర్ఎస్ షాక్..!

3 years ago

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా చేయాలనుకుంటే చేసేదాక వదిలపెట్టరు. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే అవతలి వారికి ఝలక్ ఇచ్చేదాకా నిద్రపోనటువంటి వ్యక్తి. మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో బీఆర్ ఎస్ వరుసగా లేనిపోని కామెంట్లు చేసింది. కాంగ్రెస్ కు తక్కువ మెజార్టీ ఉదని.. త్వరలోనే ఆ ప్రభుత్వం కూలిపోతుందని.. ఇలా రకరకాల కామెంట్లు చేశారు. దానిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.