The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy : రుణమాఫీ విషయంలో ఆ పని కూడా చేసి ఉంటే బాగుండేదేమో

Revanth Reddy : రుణమాఫీ విషయంలో ఆ పని కూడా చేసి ఉంటే బాగుండేదేమో

2 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుని.. లేదంటే ఒక పెద్ద పని చేసి మూడు నెలలు దాటిపోతోంది. ఓ వైపు ఏపీలో ఆయన గురువు చంద్రబాబు వరుసగా పథకాలను అమలుచేస్తూ దూసుకుపోతున్నారు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందకు దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అతిపెద్ద సవాల్ ను స్వీకరించడానికి రెడీ అయిపోయింది. అదే రుణమాఫీ. రైతుల రూ.2లక్షల రుణాలను […]

Revanth Reddy : మంత్రి పదవులు లేవు.. మరి ఏం చెప్పి రేవంత్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తున్నారు..?

2 years ago

Revanth Reddy : తెలంగాణలో ఇప్పుడు బీఆర్ ఎస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. పార్టీ గ్రాఫ్‌ పెరగడం దేవుడెరుగు.. కనీసం పార్టీలోని ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా కష్టం అవుతోంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి.. ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల నేతలతో.. చివరకు కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అయినా సరే ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూడలేకపోతున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గ్రాఫ్‌ పెంచాలని అనుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో మెజార్ట సీట్లు సాధిస్తే ఆటోమేటిక్ గా మళ్లీ […]

Revanth Reddy : టీపీసీసీ పదవిపై రేవంత్ కీలక నిర్ణయం.. వదులుకోనున్నారా..?

2 years ago

Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అట్టడుగున ఉన్న సమయంలో టీపీసీసీ చీఫ్‌ గా రేవంత్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎన్నో సమస్యలను దాటుకుని ఆయన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. దాంతో ఆయనకే సీఎం పగ్గాలు కూడా ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అనుకున్నట్టుగానే ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సక్రమంగానే నడుపుతున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీని వీడిపోయిన వారంతా.. తిరిగి కాంగ్రెస్ బాట పడుతున్నారు. […]

Revanth Reddy : ఇటు పార్టీ, అటు ప్రభుత్వం.. రేవంత్ గుప్పిట్లోకి..!

2 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి టైమ్ మారిపోయింది. ఒకప్పుడు ఆయన్ను సొంత పార్టీ నేతలే తిట్టుకునేవారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదులు చేశారు. వెంటనే రేవంత్ ను అధ్యక్ష పదవి నుంచి తీసేయాలంటూ రకరకాల ప్రయత్నాలు చేశారు. కొందరు పార్టీనే వదిలి వెళ్లిపోయారు. ఇంకొందరే రేవంత్ ను తిడుతూ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు రేవంతే అసలు సిసలైన నాయకుడు అని తిట్టుకున్న వారే పొగిడే […]

Congress Party : మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశాలు ఇవే

3 years ago

Congress Party : దేశం మొత్తంలో అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్‌గిరి ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మాత్రమే కాకుండా దేశ రాజకీయాలను కూడా తన వైపుకు తిప్పుకున్న ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయం తెల్సిందే. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో  స్థానికేతరుడు అయినా కూడా రేవంత్‌ రెడ్డికి అక్కడి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీని కాదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ […]

Revanth Reddy : బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. మొన్న బీఆర్ ఎస్, ఇప్పుడు బీజేపీ.. ఏంటీ గందరగోళం..?

3 years ago

Revanth Reddy : తెలంగాణలో ఇప్పుడు అందరి ఫోకస్ రేవంత్ రెడ్డి మీదనే ఉంది. ఎందుకంటే పత్తా లేకుండా పోతున్న పార్టీ పగ్గాలు తీసుకుని.. రెండున్నరేళ్లలోనే అధికారంలోకి తేవడం అంటే మాటలు కాదు. రాజకీయ దురంధరుడు అయిన కేసీఆర్ వ్యూహాలను తిప్పికొట్టి మరీ బీఆర్ ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ ను అందలం ఎక్కించాడు రేవంత్ రెడ్డి. అందుకే ఆయన ఇప్పుడు పవర్ ఫుల్ లీడర్ అయిపోయాడని చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు అటు బీఆర్ ఎస్ గానీ, […]

Revanth Reddy : టార్గెట్ యూత్.. రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ షురూ..!

3 years ago

Revanth Reddy : యువత తలచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ప్రభుత్వాలేతారుమారు అయిపోతాయి. అందుకే అన్ని పార్టీలు కూడా యూత్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు యూత్ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోవడానికి కూడా ప్రధానంగా యూత్ కారణం అయింది. ఎందుకంటే చాలా మంది యూత్ లో బీఆర్ ఎస్ మీద వ్యతిరేకత ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం అలాగే వేసిన నోటిఫికేషన్లు కూడా వరుసగా ఎగ్జామ్స్ రద్దు […]

Revanth Reddy : రేవంత్ రెడ్డి జాగ్రత్తలు.. బీఆర్ ఎస్ కు ఛాన్స్ ఇవ్వకుండా..?

3 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిన తర్వాత చాలా విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద ఎన్ని విమర్శలు చేసినా ఎంత దూకుడుగా వ్యవహరించినా అది చెల్లుతుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏం మాట్లాడినా.. ఏం చేసినా సరే విమర్శలు, ఆరోపణలు రాకుండా చూసుకోవాలి. అప్పుడే అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజల మద్దతు ఉంటుంది. ఈ విషయాలు రేవంత్ కు కూడా బాగానే తెలుసు. […]

Revanth Reddy : బీఆర్ ఎస్ కు షాకులు.. కాంగ్రెస్ లోకి నేతలు.. రేవంత్ వ్యూహమే..!

3 years ago

Revanth Reddy : బీఆర్ ఎస్ పార్టీ గ్రాఫ్‌ దారుణంగా పడిపోతోంది. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే ఆ పార్టీ క్రమక్రమంగా గ్రాఫ్‌ కోల్పోతుంది. అయితే ఇక్కడే రేవంత్ రెడ్డి ఓ వ్యూహం రచించారు. ఒక పార్టీని దెబ్బ తీయాలంటే ప్రజల్లో ఆపార్టీ మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బ కొట్టాలి. ఆ పార్టీ మీద ప్రజల్లో ఉన్న సానుకూలత దూరం కావాలి. అప్పుడే అనుకున్నది సాధ్యం అవుతుంది. ఈ విషయంలో […]

Revanth Reddy : ఆ వర్గాన్ని ఒక్కటి చేస్తున్న రేవంత్.. ప్లాన్ అదిరిందిగా..!

3 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డిని ఏ విషయంలోనూ తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఆయన చాలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంత దూకుడుగా వ్యవహరించారో.. ఇప్పుడు అంత వ్యూహాత్మకంగా కదులుతున్నారు. తనరాజకీయ భవిష్యత్ కు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ లో రేవంత్ వర్గం కాస్త తక్కువగానే ఉండేది. దాంతో ఆయనకు నిత్యం సీనియర్ల నుంచి ఇబ్బందులు వచ్చాయి. అయితే ఇప్పుడు పార్టీని […]

Revanth Reddy : పార్టీని మించి ఇమేజ్ ను పెంచుకుటున్న రేవంత్.. వైఎస్సార్ బాటలోనే..!

3 years ago

Revanth Reddy : సుదీర్ఘ రాజకీయాల్లో అగ్ర నాయకుడిగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. కేవలం కొందరికి మాత్రమే సొంతం అవుతుంది. అయితే ఇలా సుదీర్ఘ రాజకీయాల్లో అగ్ర నేత అనిపించుకోవాలంటే ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ కలిగి ఉండాలి. ప్రజల్లో పార్టీ రేంజ్ లో ఇమేజ్ ఉంటే కచ్చితంగా అతను ఎక్కడున్నా అతనికి మంచి పొజీషన్, రాజకీయ భవిష్యత్ […]

Revanth Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహం..!

3 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇంతకు ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి.. ఎన్నికల్లో ఒంటరి పోరు సాగించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లు అందరూ రేవంత్ కే జై కొడుతున్నారు. రేవంత్ ఏం చేసినా దానికి సపోర్టుగానే నిలుస్తున్నారు. అటు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా రేవంత్ కే ఎంపీ ఎన్నికల బాధ్యతలను తెలంగాణలో అప్పగించారు. దాంతో ఇప్పుడు రేవంత్ […]

Revanth Reddy : ఆ విషయంలో మార్కులు కొట్టేస్తున్న రేవంత్..!

3 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విషయాన్ని బలంగా చెప్పుకొచ్చారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటూ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే కచ్చితమైన మార్పును తీసుకొచ్చి చూపిస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం ఆయన చాలానే హామీలను ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతే ప్రజా వ్యతిరేకత వస్తుందని రేవంత్ కు బాగా తెలుసు. అందుకే ఆయన సీఎం అయిన వెంటనే ప్రగతి భవన్ కంచెలను బద్దలు […]

Revanth Reddy : గెలిచే వారికే టికెట్లు.. రేవంత్ మార్క్ యాక్షన్..!

3 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై నడిపించి పార్టీని విజయతీరాలకు చేర్చిన రేవంత్.. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఇలాగే తన మార్క్ ను చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన వ్యక్తిగా రేవంత్ కు పేరుంది. అందకే ఆయన మీద నమ్మకం ఉంచిన ఢిల్లీ అధిష్టానం పార్టీ ఎంపీ ఎన్నికల తెలంగాణ కమిటీ చైర్మన్ గా నియమించింది. అందుకే ఆయన ఈ […]

Revanth Reddy : కాంగ్రెస్ లో పెరుగుతున్న రేవంత్ వర్గం.. ఆయన చెప్పిందే వేదం..!

3 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి గ్రాఫ్‌ రోజు రోజుకూ కాంగ్రెస్ లో పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే మొన్నటి వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన్ను వ్యతిరేకించిన వారే.. ఇప్పుడు రేవంత్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రేవంత్ ఏం చేసినా ఎవరూ అడ్డు చెప్పేందుకు ధైర్యం చేయట్లేదు. అంతే కాకుండా రేవంత్ చేసే పనులను మెచ్చుకోవాల్సిందే అన్నట్టు వారి వ్యవహారం ఉంది. ఇక రాజకీయాంగా ఇప్పుడు రేవంత్ వర్గం కాంగ్రెస్ లో మరింత పెరుగుతోందని అంటున్నారు. ఇప్పుడు ఎంపీ […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.