Telugu News » Tag » Pawan Kalyan AP Political
Pawan Kalyan : పదేళ్ల జనసేన ప్రస్థానంలో రాజకీయంగా పవన్ గానీ, పార్టీ గాని సాధించింది ఏమైనా ఉందా? అని ప్రశ్న వేసుకుంటే సమాధానం శూన్యమే. ప్రశ్నించడానికే పార్టీ పెట్టా అంటూ జనసేనని స్థాపించినా.. ఆ తర్వాత పవన్ రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితొచ్చింది. ఈ దశాబ్ధ కాలంలో ఏపీ మొత్తంగా ఎక్కడా ఏ పదవులూ లేకుండా, పార్టీ కోసం పనిచేస్తున్నాడని చెప్పుకోడానికి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా మిగిలిపోయింది జనసేన. గత ఎన్నికల్లో భీమవరం, […]
Pawan Kalyan : ఏ నియోజకవర్గంలో ఎవలు గెలుస్తారు? ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ రానుంది? ఏ పార్టీ అధికారంలోకొస్తుంది? ఎవరు సీఎం సీట్లో కూచుంటారు? ఏపీలో ఎక్కడ చూసినా ఇవే చర్చలు. ఏ ఇద్దరు కలిసినా ఈ టాపిక్స్ పైనే మాటలు. మరోవైపు నామినేషన్ల ఘట్టం కూడా ముగియడంతో ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో జోరు పెంచాయి. తాము గెలిస్తే హామీల అమలుకు ఢోకా లేదంటూ ప్రజల్లో నమ్మకాన్ని సంపాదిచుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యాయి. మెజారిటీ కోసం […]
Pawan Kalyan : నాకంటూ ఏమీ లేదు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగలిగే మార్కెట్ ఉన్నా, అన్నీ వదిలేసి ప్రజల కోసం పార్టీ పెట్టి కష్టపడుతున్నాను. పార్టీని నడిపించాలి కాబట్టి అడపా దడపా సినిమాలు చేస్తున్నా గానీ.. నా కోసం కాదంటూ పవన్ ఇప్పటికే ప్రచారాల్లో చాలా సార్లు డైలాగులు దంచాడు. కానీ అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులు చూస్తే మాత్రం అమ్మబాబోయ్ అనాల్సిందే. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పవన్ నామినేషన్ తో పాటు రిటర్నింగ్ […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేండ్లు దాటిపోతోంది. కానీ ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. దాంతో ఈ సారి ఎలాగైనా కనీసం తానైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఈ సారి గనక గెలవకపోతే ఇక తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని పవన్ కు కూడా తెలుసు. అందుకే ఈ సారి ఎలాగైనా గెలిచేందుకు ఏ చిన్న […]
Pawan Kalyan : పవన్ కళ్యాన్ పోటీ చేసేంది భీమవరం నుంచా పిఠాపురం నుంచా ? ఈసారి గెలుపు కాదు.. భారీ మెజార్టీయే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జనసేనాని. జనసేన వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరికి షిఫ్ట్ అవడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఈసారి ఒకచోట నుంచి మాత్రమే పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన మొదట నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ […]
Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలన్నర మాత్రమే సమయముంది. ఇప్పటికే తెలుగు దేశం, జనసేన పార్టీల పొత్తు ఖరారైంది. రెండు పార్టీలు ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే. ఈ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొన్నటి వరకు భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ కార్యకర్తలు […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఎప్పుడు ఆ మాటలను దాటవేస్తారో కూడా తెలియదు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఏదో పెద్ద సమాజాన్ని ఉద్దరించే వ్యక్తిలాగా పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం.. తర్వాత ఆయన మాటలను ఆయనే దాటవేడయం లాంటివి ఎప్పటి నుంచో ఏపీ జనాలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి తన మాటలను తానే వక్రీకరించేశారు పవన్ కల్యాణ్. అసలు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన […]
Pawan Kalyan : ప్రతి వ్యక్తికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. దానికి చిన్నా, పెద్ద వారు అనే తేడాలు ఉండవు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు. సినిమాల్లో పెద్ద స్టార్ గా ఉన్న పవన్ కల్యాణ్ కు రాజకీయాల్లో మాత్రం పెద్దగా కలిసి రావట్లేదు. అందుకే ఆయన ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు పవన్ […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఓ పట్టాన ఓ మాట మీద ఉండరనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎలాంటి స్టేట్ మెంట్ ఇస్తాడో.. ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీసుకుంటాడో.. ఎప్పుడు ఎవరి పంచన చేరుతాడో కూడా చెప్పలేమని ఏపీ జనాలే చెబుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ ఇప్పుడు టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. అయితే ఈ టీడీపీ పొత్తులు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ గానీ.. ఇటు జనసేన గానీ ఒక్క తాటిమీదకు ఇప్పటి వరకు […]
Pawan Kalyan : ఏ ముహూర్తాన టీడీపీ-జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయో గానీ… అప్పటి నుంచి ఆ రెండు పార్టీల నడుమ అంతర్గంగా అగ్గి రాజుకుంటోంది. అధినేతలు అయిన వపన్’-చంద్రబాబు ఇప్పటి వరకు ఒక సయోధ్యకు రాలేదు. ఇక ఆ పార్టీ కార్యకర్తలు అయితే కత్తులు దూసుకుంటున్నారు. మా సీట్లు మాకే కావాలి అని టీడీపీ నేతలు.. మాకు సముచితమౌన సీట్లు రావాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. దాంతో ఇప్పటి వరకు సీట్ల పంపకాలు జరగట్లేదు. ఓ […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు ఉన్న రేంజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కల్యాణ్ కు ఏ హీరోలకు లేనంత ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా హీరోలకు కొన్ని వర్గాల్లోనే అభిమానులు ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ కు మాత్రం అన్ని వర్గాల్లోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. దాదాపు పదేండ్లు ఆయనకు ఒక్క హిట్ లేకపోయినా సరే ఆయనకు అభిమానం చెక్కు చెదరలేదంటేనే ఆయన […]
Pawan Kalyan : ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలదే ఇప్పుడు హవా. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. పైగా నలుగురు స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాత్రం పవన్ కల్యాణ్ గురించే. ఎందుకంటే పవన్ కల్యాణ్ రేంజ్ అలాంటిది. ఆయన సినిమాలు హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నా సరే ఆయనకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంచు కూడా తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు ఫాలోయంగ్ పెరుగుతూనే వస్తోంది. ఇక […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఎప్పుడు బయటకు వస్తాడో.. ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఏదో మూడు నెలలకు ఓ సారి అలా బయటకు వచ్చి నాలుగు సినిమా డైలాగులు కొట్టి.. ట్విట్టర్ లో నాలుగు ట్వీట్లు పెట్టేసి వెళ్లిపోవడం పవన్ కల్యాణ్ కు అలవాటే అని వైసీపీ నేతలు నిత్యం చెబుతూనే ఉన్నారు. పవన్ కల్యాన్ కూడా అందుకు తగ్గట్టే ట్వీట్లు చేస్తూ వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా తన లక్ష్యాన్ని బయట పెట్టట్లేదు. […]
Pawan Kalyan : రానున్న కొద్ది రోజుల్లో ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు.. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీంతో అందుకు కావాల్సిన పొత్తుల పై చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని పార్టీల పొత్తులు సజావుగా సాగుతుంటే కొన్ని మాత్రం అడ్డంకులు కలిస్తుంటాయి. ఈ ఎన్నికల ముంగిట టీడీపీకి రోజుకో తలనొప్పి తలెత్తుతుంది. తాజాగా పొత్తులో భాగంగా పవర్ షేరింగ్ ఉంటుందన్న ప్రచారం టీడీపీ తమ్ముళ్లలో […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ మీద రోజు రోజుకూ కాపుల్లో అభిమానం తగ్గుతోందని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ చేస్తున్న పనులే ఇందుకు నిదర్శనంగా ఉంటున్నాయి. ఏపీలో కాపుల సంఖ్య చాలా బలంగా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్ అన్ని విషయాల్లో కాపులను తగ్గిస్తున్నారు. అదే వారికి అస్సలు నచ్చట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడితో పవన్ కల్యాణ్ పొత్తులు పెట్టుకున్నాడు. ఇది కాపులకు […]