The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » Pawan Kalyan Janasena

Pawan Kalyan Janasena

Pawan Kalyan : పక్కవాడు సొంతంగా ఎదిగితే తొక్కేసి పైకొచ్చినట్టా పీకే? ఇంత కడుపుమంటా?

Pawan Kalyan : పక్కవాడు సొంతంగా ఎదిగితే తొక్కేసి పైకొచ్చినట్టా పీకే? ఇంత కడుపుమంటా?

3 years ago

Pawan Kalyan : ఎంత పాలిటిక్స్ లో ఉన్నా, ప్రత్యర్థి పార్టీ నేతలపై మాటలు అనాలన్నా కాస్త లాజిక్ ఉండాలి. అప్పుడే జనాలు వింటారు. అందులో నిజానిజాలేంటో ఆలోచిస్తారు. కానీ వ్యక్తిగత కోపాలతో, అవతలి వాళ్ల మీద కడుపుమంటతో చేసే విమర్శలను జనం హర్షించకపోగా, ఇదా నీ అసలు నైజం అంటూ అసహ్యించుకునే ఆస్కారం లేకపోలేదు. ప్రస్తుతం పవన్ తీరు చూసిన ప్రజలు ఆయన మీద అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. పక్కవాడు ఎదిగితే కడుపుమంటతో చేసే కామెంట్స్ […]

Pawan Kalyan : పవన్ ది చావో రేవో అన్న పరిస్థితి పాపం.. ఈ ఎన్నికల్లో ఓడితే అంతే ఇంక

3 years ago

Pawan Kalyan : పదేళ్ల జనసేన ప్రస్థానంలో రాజకీయంగా పవన్ గానీ, పార్టీ గాని సాధించింది ఏమైనా ఉందా? అని ప్రశ్న వేసుకుంటే సమాధానం శూన్యమే. ప్రశ్నించడానికే పార్టీ పెట్టా అంటూ జనసేనని స్థాపించినా.. ఆ తర్వాత పవన్ రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితొచ్చింది. ఈ దశాబ్ధ కాలంలో ఏపీ మొత్తంగా ఎక్కడా ఏ పదవులూ లేకుండా, పార్టీ కోసం పనిచేస్తున్నాడని చెప్పుకోడానికి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా మిగిలిపోయింది జనసేన. గత ఎన్నికల్లో భీమవరం, […]

Pawan Kalyan : పవన్ అఫిడవిట్ లో సంచలన విషయాలు.. ఎన్ని ఆస్తులో ఎన్ని అప్పులో తెలుసా..?

3 years ago

Pawan Kalyan : నాకంటూ ఏమీ లేదు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగలిగే మార్కెట్ ఉన్నా, అన్నీ వదిలేసి ప్రజల కోసం పార్టీ పెట్టి కష్టపడుతున్నాను. పార్టీని నడిపించాలి కాబట్టి అడపా దడపా సినిమాలు చేస్తున్నా గానీ.. నా కోసం కాదంటూ పవన్ ఇప్పటికే ప్రచారాల్లో చాలా సార్లు డైలాగులు దంచాడు. కానీ అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులు చూస్తే మాత్రం అమ్మబాబోయ్ అనాల్సిందే. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పవన్ నామినేషన్ తో పాటు రిటర్నింగ్ […]

Janasena Party : ఏంటి పవనూ ఇది. మళ్లీ జ్వరం.. ప్రచారానికి విరామం. కష్టమే……………………….

3 years ago

Janasena Party : జనసేనానికి మళ్లీ జరమొచ్చింది. ఒక్క జ్వరమే కాదు.. శ్వాసకోశ సమస్య ఉండడంతో అప్పుడప్పుడూ ఎలర్జీ కూడా వస్తోంది. అందుకే భక్తులకు తీసిపోని హార్డ్ కోర్ అభిమానులైనా సరే.. ఆయన మీద పూలు చల్లొద్దు. అల్లంత దూరం నుంచే హారతిచ్చి దండం పెట్టుకుని ఆయన రూపాన్ని గుండెల్లో నింపుకోవాలి. షేక్ హ్యాండ్స్ ఆలోచనే బ్యాన్.. అంటూ క్యాడర్ కు జనసేన పార్టీ ఓ సూచన చేసింది. హ్మ్.. రెండ్రోజులు ఎండల్లో తిరిగితే మూడ్రోజులు రెస్ట్ […]

Pawan Kalyan : సింపతీ గేమ్ ఎందుకు పవన్.. నేరుగా గెలిచేంత సీన్ లేదా..?

3 years ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టి పదేండ్లు దాటిపోతోంది. కానీ ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. దాంతో ఈ సారి ఎలాగైనా కనీసం తానైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఈ సారి గనక గెలవకపోతే ఇక తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని పవన్ కు కూడా తెలుసు. అందుకే ఈ సారి ఎలాగైనా గెలిచేందుకు ఏ చిన్న […]

Pawan Kalyan : భీమవరంలో భయపడి పిఠాపురానికి పవన్ షిఫ్ట్ అయ్యాడా..?

3 years ago

Pawan Kalyan : పవన్‌ కళ్యాన్ పోటీ చేసేంది భీమవరం నుంచా పిఠాపురం నుంచా ? ఈసారి గెలుపు కాదు.. భారీ మెజార్టీయే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జనసేనాని. జనసేన వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. పవన్‌ కల్యాణ్‌ పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరికి షిఫ్ట్‌ అవడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఈసారి ఒకచోట నుంచి మాత్రమే పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన మొదట నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ […]

Pawan Kalyan : పిఠాపురం నుంచి జనసేనాని? ఇక్కడా కష్టమేనా…?

3 years ago

Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలన్నర మాత్రమే సమయముంది. ఇప్పటికే తెలుగు దేశం, జనసేన పార్టీల పొత్తు ఖరారైంది. రెండు పార్టీలు ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే. ఈ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొన్నటి వరకు భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ కార్యకర్తలు […]

Pawan Kalyan : చేతికి రెండు ఉంగరాలతో పవన్.. రాజకీయంగా కలిసొస్తుందా..!

3 years ago

Pawan Kalyan : ప్రతి వ్యక్తికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. దానికి చిన్నా, పెద్ద వారు అనే తేడాలు ఉండవు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌ కూడా ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు. సినిమాల్లో పెద్ద స్టార్ గా ఉన్న పవన్ కల్యాణ్‌ కు రాజకీయాల్లో మాత్రం పెద్దగా కలిసి రావట్లేదు. అందుకే ఆయన ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు పవన్ […]

Pawan Kalyan : టీడీపీకి మండిపోయేలా చేసిన పవన్.. ఇదేం స్టేట్ మెంట్..!

3 years ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ ఓ పట్టాన ఓ మాట మీద ఉండరనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎలాంటి స్టేట్ మెంట్ ఇస్తాడో.. ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీసుకుంటాడో.. ఎప్పుడు ఎవరి పంచన చేరుతాడో కూడా చెప్పలేమని ఏపీ జనాలే చెబుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ ఇప్పుడు టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. అయితే ఈ టీడీపీ పొత్తులు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ గానీ.. ఇటు జనసేన గానీ ఒక్క తాటిమీదకు ఇప్పటి వరకు […]

Pawan Kalyan : టీడీపీని భయపెడుతున్న పవన్ ప్రకటన.. చిచ్చు రాజుకుందా..?

3 years ago

Pawan Kalyan : ఏ ముహూర్తాన టీడీపీ-జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయో గానీ… అప్పటి నుంచి ఆ రెండు పార్టీల నడుమ అంతర్గంగా అగ్గి రాజుకుంటోంది. అధినేతలు అయిన వపన్’-చంద్రబాబు ఇప్పటి వరకు ఒక సయోధ్యకు రాలేదు. ఇక ఆ పార్టీ కార్యకర్తలు అయితే కత్తులు దూసుకుంటున్నారు. మా సీట్లు మాకే కావాలి అని టీడీపీ నేతలు.. మాకు సముచితమౌన సీట్లు రావాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. దాంతో ఇప్పటి వరకు సీట్ల పంపకాలు జరగట్లేదు. ఓ […]

Pawan Kalyan : అయ్యో రామా.. జనసేనాని.. అలకబూని పర్యటనలు రద్దేంటి సామి ?

3 years ago

Pawan Kalyan : జన సేనాని పవన్ కళ్యాణ్ సినిమాల్లో పెద్ద హీరో. కానీ రాజకీయ జీవితంలో కమెడియన్ అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు బలం చేకూర్చేలా ఆయన రాజకీయ శైలి ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబును సీఎం చేస్తానని చెబుతున్న పవన్ ను ఎల్లో మీడియా నెత్తినెత్తుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో వేడెక్కుతున్న రాజ‌కీయం.. ప‌వ‌న్ కామెడీ పుణ్యమాని వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా మారుతోంది. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిన్న […]

Pawan Kalyan : పవన్ కు పబ్లిసిటీనే ముఖ్యం.. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేనట్టుందే..!

3 years ago

Pawan Kalyan  : పవన్ కల్యాణ్‌ ఎప్పుడు బయటకు వస్తాడో.. ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఏదో మూడు నెలలకు ఓ సారి అలా బయటకు వచ్చి నాలుగు సినిమా డైలాగులు కొట్టి.. ట్విట్టర్ లో నాలుగు ట్వీట్లు పెట్టేసి వెళ్లిపోవడం పవన్ కల్యాణ్‌ కు అలవాటే అని వైసీపీ నేతలు నిత్యం చెబుతూనే ఉన్నారు. పవన్ కల్యాన్‌ కూడా అందుకు తగ్గట్టే ట్వీట్లు చేస్తూ వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా తన లక్ష్యాన్ని బయట పెట్టట్లేదు. […]

Pawan Kalyan : సీట్లొక్కటే కాదు పొత్తులో ‘పవర్’ షేరింగ్ కావాల్సిందే

3 years ago

Pawan Kalyan : రానున్న కొద్ది రోజుల్లో ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు.. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీంతో అందుకు కావాల్సిన పొత్తుల పై చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని పార్టీల పొత్తులు సజావుగా సాగుతుంటే కొన్ని మాత్రం అడ్డంకులు కలిస్తుంటాయి. ఈ ఎన్నిక‌ల ముంగిట టీడీపీకి రోజుకో త‌ల‌నొప్పి తలెత్తుతుంది. తాజాగా పొత్తులో భాగంగా ప‌వ‌ర్ షేరింగ్ ఉంటుందన్న ప్రచారం టీడీపీ తమ్ముళ్లలో […]

Pawan Kalyan : అనుచరులపై పవన్ ఆగ్రహం.. మరీ అంత చులకనా

3 years ago

Pawan Kalyan : ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారపార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం సాధ్యమైనన్ని పార్టీతో పొత్తుకు సై అంటున్నాయి. పొత్తులకు ఓకే అంటున్నాయి కానీ ఇంతవరకు సీట్ల సర్ధుబాటు మాత్రం కాలేదు. సీట్ల విషయమై చర్చల మీద చర్చలు జరుపుతున్నారు కానీ ఏదీ తేలడం లేదు. ఈ క్రమంలోనే పొత్తు నిబంధనలు పట్టించుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఇదేందని […]

Pawan Kalyan : పవన్ మీద కాపుల్లో తగ్గుతున్న అభిమానం.. అనుమానం పెరుగుతోందా…?

3 years ago

Pawan Kalyan  : పవన్ కల్యాణ్‌ మీద రోజు రోజుకూ కాపుల్లో అభిమానం తగ్గుతోందని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ చేస్తున్న పనులే ఇందుకు నిదర్శనంగా ఉంటున్నాయి. ఏపీలో కాపుల సంఖ్య చాలా బలంగా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్‌ అన్ని విషయాల్లో కాపులను తగ్గిస్తున్నారు. అదే వారికి అస్సలు నచ్చట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడితో పవన్ కల్యాణ్‌ పొత్తులు పెట్టుకున్నాడు. ఇది కాపులకు […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.