The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Tag » Pawan Kalyan News

Pawan Kalyan News

Pawan Kalyan : పక్కవాడు సొంతంగా ఎదిగితే తొక్కేసి పైకొచ్చినట్టా పీకే? ఇంత కడుపుమంటా?

Pawan Kalyan : పక్కవాడు సొంతంగా ఎదిగితే తొక్కేసి పైకొచ్చినట్టా పీకే? ఇంత కడుపుమంటా?

3 years ago

Pawan Kalyan : ఎంత పాలిటిక్స్ లో ఉన్నా, ప్రత్యర్థి పార్టీ నేతలపై మాటలు అనాలన్నా కాస్త లాజిక్ ఉండాలి. అప్పుడే జనాలు వింటారు. అందులో నిజానిజాలేంటో ఆలోచిస్తారు. కానీ వ్యక్తిగత కోపాలతో, అవతలి వాళ్ల మీద కడుపుమంటతో చేసే విమర్శలను జనం హర్షించకపోగా, ఇదా నీ అసలు నైజం అంటూ అసహ్యించుకునే ఆస్కారం లేకపోలేదు. ప్రస్తుతం పవన్ తీరు చూసిన ప్రజలు ఆయన మీద అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. పక్కవాడు ఎదిగితే కడుపుమంటతో చేసే కామెంట్స్ […]

Pawan Kalyan : పవన్ అఫిడవిట్ లో సంచలన విషయాలు.. ఎన్ని ఆస్తులో ఎన్ని అప్పులో తెలుసా..?

3 years ago

Pawan Kalyan : నాకంటూ ఏమీ లేదు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగలిగే మార్కెట్ ఉన్నా, అన్నీ వదిలేసి ప్రజల కోసం పార్టీ పెట్టి కష్టపడుతున్నాను. పార్టీని నడిపించాలి కాబట్టి అడపా దడపా సినిమాలు చేస్తున్నా గానీ.. నా కోసం కాదంటూ పవన్ ఇప్పటికే ప్రచారాల్లో చాలా సార్లు డైలాగులు దంచాడు. కానీ అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులు చూస్తే మాత్రం అమ్మబాబోయ్ అనాల్సిందే. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పవన్ నామినేషన్ తో పాటు రిటర్నింగ్ […]

Janasena Party : ఏంటి పవనూ ఇది. మళ్లీ జ్వరం.. ప్రచారానికి విరామం. కష్టమే……………………….

3 years ago

Janasena Party : జనసేనానికి మళ్లీ జరమొచ్చింది. ఒక్క జ్వరమే కాదు.. శ్వాసకోశ సమస్య ఉండడంతో అప్పుడప్పుడూ ఎలర్జీ కూడా వస్తోంది. అందుకే భక్తులకు తీసిపోని హార్డ్ కోర్ అభిమానులైనా సరే.. ఆయన మీద పూలు చల్లొద్దు. అల్లంత దూరం నుంచే హారతిచ్చి దండం పెట్టుకుని ఆయన రూపాన్ని గుండెల్లో నింపుకోవాలి. షేక్ హ్యాండ్స్ ఆలోచనే బ్యాన్.. అంటూ క్యాడర్ కు జనసేన పార్టీ ఓ సూచన చేసింది. హ్మ్.. రెండ్రోజులు ఎండల్లో తిరిగితే మూడ్రోజులు రెస్ట్ […]

Pawan Kalyan : సింపతీ గేమ్ ఎందుకు పవన్.. నేరుగా గెలిచేంత సీన్ లేదా..?

3 years ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టి పదేండ్లు దాటిపోతోంది. కానీ ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. దాంతో ఈ సారి ఎలాగైనా కనీసం తానైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఈ సారి గనక గెలవకపోతే ఇక తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని పవన్ కు కూడా తెలుసు. అందుకే ఈ సారి ఎలాగైనా గెలిచేందుకు ఏ చిన్న […]

Pawan Kalyan : భీమవరంలో భయపడి పిఠాపురానికి పవన్ షిఫ్ట్ అయ్యాడా..?

3 years ago

Pawan Kalyan : పవన్‌ కళ్యాన్ పోటీ చేసేంది భీమవరం నుంచా పిఠాపురం నుంచా ? ఈసారి గెలుపు కాదు.. భారీ మెజార్టీయే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జనసేనాని. జనసేన వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. పవన్‌ కల్యాణ్‌ పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరికి షిఫ్ట్‌ అవడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఈసారి ఒకచోట నుంచి మాత్రమే పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన మొదట నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ […]

Pawan Kalyan : పిఠాపురం నుంచి జనసేనాని? ఇక్కడా కష్టమేనా…?

3 years ago

Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలన్నర మాత్రమే సమయముంది. ఇప్పటికే తెలుగు దేశం, జనసేన పార్టీల పొత్తు ఖరారైంది. రెండు పార్టీలు ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే. ఈ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొన్నటి వరకు భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ కార్యకర్తలు […]

Pawan Kalyan : డబ్బులు పంచడానికి సిద్ధమైన పవన్.. కొత్త రకం రాజకీయాలు ఏమయ్యాయి..?

3 years ago

Pawan Kalyan :  పవన్ కల్యాణ్‌ ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఎప్పుడు ఆ మాటలను దాటవేస్తారో కూడా తెలియదు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఏదో పెద్ద సమాజాన్ని ఉద్దరించే వ్యక్తిలాగా పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం.. తర్వాత ఆయన మాటలను ఆయనే దాటవేడయం లాంటివి ఎప్పటి నుంచో ఏపీ జనాలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి తన మాటలను తానే వక్రీకరించేశారు పవన్ కల్యాణ్‌. అసలు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన […]

Pawan Kalyan : చేతికి రెండు ఉంగరాలతో పవన్.. రాజకీయంగా కలిసొస్తుందా..!

3 years ago

Pawan Kalyan : ప్రతి వ్యక్తికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. దానికి చిన్నా, పెద్ద వారు అనే తేడాలు ఉండవు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌ కూడా ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు. సినిమాల్లో పెద్ద స్టార్ గా ఉన్న పవన్ కల్యాణ్‌ కు రాజకీయాల్లో మాత్రం పెద్దగా కలిసి రావట్లేదు. అందుకే ఆయన ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు పవన్ […]

Pawan Kalyan : టీడీపీకి మండిపోయేలా చేసిన పవన్.. ఇదేం స్టేట్ మెంట్..!

3 years ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ ఓ పట్టాన ఓ మాట మీద ఉండరనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎలాంటి స్టేట్ మెంట్ ఇస్తాడో.. ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీసుకుంటాడో.. ఎప్పుడు ఎవరి పంచన చేరుతాడో కూడా చెప్పలేమని ఏపీ జనాలే చెబుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ ఇప్పుడు టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. అయితే ఈ టీడీపీ పొత్తులు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ గానీ.. ఇటు జనసేన గానీ ఒక్క తాటిమీదకు ఇప్పటి వరకు […]

Pawan Kalyan : టీడీపీని భయపెడుతున్న పవన్ ప్రకటన.. చిచ్చు రాజుకుందా..?

3 years ago

Pawan Kalyan : ఏ ముహూర్తాన టీడీపీ-జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయో గానీ… అప్పటి నుంచి ఆ రెండు పార్టీల నడుమ అంతర్గంగా అగ్గి రాజుకుంటోంది. అధినేతలు అయిన వపన్’-చంద్రబాబు ఇప్పటి వరకు ఒక సయోధ్యకు రాలేదు. ఇక ఆ పార్టీ కార్యకర్తలు అయితే కత్తులు దూసుకుంటున్నారు. మా సీట్లు మాకే కావాలి అని టీడీపీ నేతలు.. మాకు సముచితమౌన సీట్లు రావాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. దాంతో ఇప్పటి వరకు సీట్ల పంపకాలు జరగట్లేదు. ఓ […]

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కరెక్టుగా మూవీలు చేస్తే ఏడాదికి ఎన్ని వందల కోట్లు సంపాదిస్తాడో తెలుసా..?

3 years ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కు ఉన్న రేంజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కల్యాణ్‌ కు ఏ హీరోలకు లేనంత ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా హీరోలకు కొన్ని వర్గాల్లోనే అభిమానులు ఉంటారు. కానీ పవన్ కల్యాణ్‌ కు మాత్రం అన్ని వర్గాల్లోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. దాదాపు పదేండ్లు ఆయనకు ఒక్క హిట్ లేకపోయినా సరే ఆయనకు అభిమానం చెక్కు చెదరలేదంటేనే ఆయన […]

Pawan Kalyan : నాగబాబు కోసం ఇల్లు అమ్ముకున్న పవన్ కల్యాన్‌.. ఈ విషయం తెలుసా..?

3 years ago

Pawan Kalyan : ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలదే ఇప్పుడు హవా. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. పైగా నలుగురు స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాత్రం పవన్ కల్యాణ్‌ గురించే. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ రేంజ్ అలాంటిది. ఆయన సినిమాలు హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నా సరే ఆయనకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంచు కూడా తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు ఫాలోయంగ్ పెరుగుతూనే వస్తోంది. ఇక […]

Pawan Kalyan : అనుచరులపై పవన్ ఆగ్రహం.. మరీ అంత చులకనా

3 years ago

Pawan Kalyan : ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారపార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం సాధ్యమైనన్ని పార్టీతో పొత్తుకు సై అంటున్నాయి. పొత్తులకు ఓకే అంటున్నాయి కానీ ఇంతవరకు సీట్ల సర్ధుబాటు మాత్రం కాలేదు. సీట్ల విషయమై చర్చల మీద చర్చలు జరుపుతున్నారు కానీ ఏదీ తేలడం లేదు. ఈ క్రమంలోనే పొత్తు నిబంధనలు పట్టించుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఇదేందని […]

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ వల్ల స్టార్ అయిన ఇద్దరు హీరోలు.. ఎలా అంటే..?

3 years ago

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా చాలా బిజీగా గడుపుతున్నాడు పవన్ కల్యాణ్. కాగా పవన్ కల్యాణ్‌ కెరీర్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. ఎన్నో సినిమాలు ప్లాప్ అయినా సరే ఆయన ఇమేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. రీసెంట్ గానే ఆయన బ్రో సినిమాతో […]

Pawan Kalyan : పవన్ మీద కాపుల్లో తగ్గుతున్న అభిమానం.. అనుమానం పెరుగుతోందా…?

3 years ago

Pawan Kalyan  : పవన్ కల్యాణ్‌ మీద రోజు రోజుకూ కాపుల్లో అభిమానం తగ్గుతోందని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ చేస్తున్న పనులే ఇందుకు నిదర్శనంగా ఉంటున్నాయి. ఏపీలో కాపుల సంఖ్య చాలా బలంగా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్‌ అన్ని విషయాల్లో కాపులను తగ్గిస్తున్నారు. అదే వారికి అస్సలు నచ్చట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడితో పవన్ కల్యాణ్‌ పొత్తులు పెట్టుకున్నాడు. ఇది కాపులకు […]

Latest News

  • మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై
  • Healthy Lifestyle Habits: ఈ మూడు అలవాట్లు మీకుంటే.. వందేళ్లు జీవిస్తారు!
  • Late Night Sleep: రాత్రి 11 తర్వాత పడుకుంటున్నారా..
  • Reheating Food health risks: ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే విషమే..
  • Andhra Pradesh Heatwave: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.